హెచ్ఎస్ ప్రణయ్: వార్తలు
కాంస్యం గెలిచిన ప్రణయ్.. సెమీఫైనల్లో పోరాడి ఓడిన భారత స్టార్ షట్లర్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో పోరాడి ఓటమి పాలయ్యాడు.
BWF: క్వార్టర్ ఫైనల్స్ ఆడేందుకు సిద్ధమైన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ముగ్గురు భారత స్టార్ షట్లర్లు బరిలోకి దిగనున్నారు. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యారు.
Australia Open: సెమీస్‌కు అర్హత సాధించిన ప్రణయ్, ప్రియాన్షు
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో వారిద్దరూ సెమీస్‌కు అర్హత సాధించారు.
జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
భారత షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో లక్ష్యసేన్ సెమీస్‌కు అర్హత సాధించాడు.
క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన హెచ్.ఎస్.ప్రణయ్
భారత స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి సత్తా చాటాడు. తైపీ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో అద్భుతంగా రాణించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
Indonesia Open: ప్రి క్వార్టర్స్ కి దూసుకెళ్లిన సింధు, ప్రణయ్
ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.