పివి.సింధు: వార్తలు

PV Sindhu : పీవీ సింధు మోకాలికి గాయం.. రెండు నెలలు ఆటకు దూరం!

రెండుసార్లు ఒలింపిక్ పతకాల విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు గాయపడింది. ఆమె ఎడమ మోకాలుకు స్వల్పంగా క్రాక్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.

Asian Games : ఆసియా గేమ్స్‌లో నిరాశపరిచిన పీవీ సింధు

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది.

Asian Games 2023 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు

చైనాలో ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు.

13 Sep 2023

ఆపిల్

PV Sindhu: ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్‌తో పీవీ సింధు సెల్ఫీ

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఐఫోన్‌లను కాలిఫోర్నియాలో మంగళవారం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు హజరయ్యారు.

P.V. Sindhu: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం

ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి.సింధుకి ఆస్ట్రేలియా ఓపెన్ లో చేదు అనుభవం ఎదురైంది.

ప్చ్.. మళ్లీ నిరాశపరిచన పీవీ సింధు.. తొలి రౌండ్‌లోనే ఔట్!

భారత స్టార్ షట్లర్ పివి.సింధు వరుస వైఫల్యాలతో పరాజయాలను చవిచూస్తోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

మరింత పడిపోయిన పీవీ సింధు ర్యాంకు

డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పివి.సింధు బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన జాబితాలో ఏకంగా మూడు స్థానాలు కోల్పోయి సింధు 15వ ర్యాంకులో నిలిచింది.

మళ్లీ నిరాశపరిచిన పీవీ సింధు.. రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత షట్లర్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫ్రీక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.

Indonesia Open: ప్రి క్వార్టర్స్ కి దూసుకెళ్లిన సింధు, ప్రణయ్

ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.

సింధు టాలెంట్‌కు అసలు పరీక్ష.. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ

సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ -750 టోర్నీ సాధించాలంటే భారత స్టార్ షట్లర్ పీవీ. సింధు శ్రమించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. తొలి రౌండ్ లోనే సింధుకు కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది.

మలేషియా మాస్టర్స్ 2023 : నిరాశ పరిచిన శ్రీకాంత్.. సెమీఫైనల్ కు సింధు, ప్రణయ్

కౌలాలంపూర్ వేదికగా జరుగుతన్న మలేసియా మాస్టర్స్ టోర్నీలో పివి సింధు సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో 21-16, 13-21, 22-20తో చెనా షట్లర్ జాంగ్‌ యి మాన్‌‌ను చిత్తు చేసింది.

క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన సింధు, ప్రణయ్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్లు పీవీ.సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సత్తా చాటారు.

ఆసియా బ్యాడ్మింటన్‌లో పీవీ.సింధు, శ్రీకాంత్‌పై భారీ అంచనాలు

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ.సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్ పసిడే లక్ష్యంగా బరిలోకి దిగున్నారు.