పారిస్ ఒలింపిక్స్: వార్తలు

Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ 

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సొంతం చేసుకుంది. వీటిలో 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.

Vinesh Phogat: ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్

పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి తిరిగొచ్చింది. ఈ క్రమంలో ఆమెకు దిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.

15 Aug 2024

క్రీడలు

Independence Day 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లను కలిసిన నరేంద్ర మోదీ 

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న భారత క్రీడాకారులను భారత ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు.

14 Aug 2024

పారిస్

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో 140కి పైగా సైబర్ దాడులు

పారిస్ వేదికగా జరిగిన క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.

13 Aug 2024

క్రీడలు

Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌ పిటిషన్‌పై తీర్పు ఆగస్టు 16కు వాయిదా 

పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత, వినేష్ ఫోగట్ విషయంలో ఇంకా నిర్ణయం వెలువడలేదు.

12 Aug 2024

క్రీడలు

Paris Olympics 2024: ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌.. టాప్‌లో అమెరికా! భారత్ స్థానం ఎంతంటే

దాదాపు మూడు వారాల పాటు సాగిన పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 ముగింపు దశకు చేరుకుంది.

Paris Olympics : రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం.. సింధు రికార్డును బద్దలు కొట్టిన అమన్‌

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అమన్ షెరావత్ కొత్త రికార్డును సృష్టించాడు.

09 Aug 2024

క్రీడలు

Vinesh Phogat:వినేష్ ఫోగట్ పతకంపై నేడు నిర్ణయం..  IOA తరపున న్యాయవాది హరీష్ సాల్వే

వినేష్ ఫోగట్ CAS విచారణలో భారతదేశం అగ్ర న్యాయవాది హరీష్ సాల్వే భారత ఒలింపిక్ సంఘం (IOA) తరపున ఈరోజు హాజరుకానున్నారు.

09 Aug 2024

క్రీడలు

Paris Olympics: : నీరజ్ చోప్రాకి రజత పతకం, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కి స్వర్ణం 

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024లో తన టైటిల్ డిఫెండింగ్‌ను కోల్పోయాడు.

Antim Panghal : భారత రెజ్లర్‌పై మూడేళ్లు నిషేదం

భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌కు భారత ఒలింపిక్ అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది.

Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో ఇవాళ భారత్ షెడ్యూల్ ఇదే.. భారత్‌కు ముఖ్యమైన రోజు

పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇప్పటివరకూ భారత్ 3 పతకాలను మాత్రమే సాధించింది. ఈరోజు భారత్ కు పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

08 Aug 2024

సినిమా

Hema Malini : వినేష్ ఫోగట్ కేసులో హేమమాలిని ఎందుకు ట్రోల్ అవుతున్నారు?

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడడంతో దేశవ్యాప్తంగా నిరాశ నెలకొంది.

Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది.

07 Aug 2024

క్రీడలు

Vinesh Phogat: ఒలింపిక్ రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు.. అధిక బరువుతో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు 

మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఒలింపిక్ పతకాన్ని కోల్పోయింది.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. అందరి దృష్టి ఫోగాట్‌పైనే

పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల రెజ్లింగ్‌లో వినేష్ ఫోగాట్ ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఆమె స్వర్ణం గెలవాలని భారత్ అభిమానులు అశిస్తున్నారు.

07 Aug 2024

క్రీడలు

Paris Olympics 2024: సెమీ-ఫైనల్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. 3-2తో మ్యాచ్‌ను గెలిచిన జర్మనీ 

పారిస్ ఒలింపిక్స్ 2024 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు ఓడిపోయింది.

07 Aug 2024

క్రీడలు

Vinesh Phogat: ఫైనల్లో వినేశ్ ఫొగట్.. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఖాయమైన మరో పతకం

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించింది.

06 Aug 2024

క్రీడలు

Belgium Triathlon: బెల్జియం ట్రయాథ్లాన్ జట్టు పారిస్ ఒలింపిక్ మిక్స్‌డ్ రిలే నుండి వైదొలగడానికి కారణం ఏంటి?

పారిస్ ఒలింపిక్స్‌లో ఒక ప్రధాన ఈవెంట్ లో, రివర్ సీన్‌లో ఆగస్టు 5న జరగాల్సిన మిక్స్‌డ్ రిలే ఈవెంట్ నుండి బెల్జియన్ ట్రయాథ్లాన్ జట్టు వైదొలిగింది.

06 Aug 2024

క్రీడలు

Paris Olympics 2024: ఫైనల్స్‌కు చేరుకున్న నీరజ్ చోప్రా 

పారిస్ ఒలింపిక్స్ 2024లో, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు.

06 Aug 2024

క్రీడలు

Paris Olympics Day 11 : రంగంలోకి నీరజ్ చోప్రా.. మళ్లీ గోల్డ్ తీసుకొస్తాడా?.. ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ ఇవే 

పారిస్ ఒలింపిక్స్ లో 10 రోజులు ముగిశాయి. నేడు 11వ రోజు.ఈరోజు జరిగే ఈవెంట్ లో గత ఒలింపిక్స్ లో అసలు అంచనాలు లేకుండా దిగి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. తొలిసారి తలపడబోతున్నాడు.

05 Aug 2024

క్రీడలు

Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు 

మహిళల టీమ్ ఈవెంట్‌లో శ్రీజ ఆకుల, అర్చన కామత్, మనికా బత్రాలతో కూడిన మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

05 Aug 2024

క్రీడలు

Novak Djokovic: ఒలింపిక్ టెన్నిస్‌లో స్వర్ణం గెలిచి నొవాక్ జకోవిచ్‌.. ప్రశంసించిన లిటిల్ మాస్టర్ 

పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ కార్లోస్ అల్గారస్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు.

Paris Olympics : గోల్డ్ ఆశలు గల్లంతు.. సెమీస్ లో లక్ష్యసేన్ ఓటమి

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. సెమీస్ లో అక్సెల్‌సేన్ చేతిలో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యారు.

Paris Olympics: క్వార్టర్‌ ఫైనల్‌లో లోవ్లినా బోర్గోహైన్‌ పరాజయం

2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు నాలుగో పతకాన్ని అందించడంతో బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ విఫలమైంది.

Manu Bhaker : మనూ భాకర్ ఓటమి.. త్రుటిలో చేజారిన మూడో పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం త్రుటిలో చేజారింది.

Paris Olympics Day 7 : ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ ఇవే.. 2 పతకాలు గెలిచే ఛాన్స్

పారిస్ ఒలింపిక్స్‌లో ఆరో రోజు భారత్ అథ్లెట్లు విఫలమ్యారు. పతకాలు కచ్చితంగా గెలుస్తారన్న కొందరు ప్లేయర్లు నిరాశపరిచారు.

Paris Olympics : అథ్లెట్లకు మాంసం కొరత .. సరఫరాను పెంచిన నిర్వాహకులు

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ ఆసక్తిగా సాగుతున్నాయి.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో మెడల్.. షూటింగ్ విభాగంలో కాంస్యం

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాలను సాధిస్తున్నారు.

Paris Olympics 2024 : సంచలనం సృష్టించిన ఆకుల శ్రీజ.. ఫ్రీక్వార్టర్స్‌కు అర్హత

పారిస్ ఒలింపిక్స్ లో ఐదో రోజు భారత్‌ అథ్లెట్లు సత్తా చాటారు.

Paris Olympics 2024 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత క్రీడాకారిణి లోవ్లినా బోర్గోహైన్ అద్భుతంగా రాణిస్తోంది. మహిళల 75 కేజీల విభాగంలో లొవ్లినా విజయం సాధించింది.

Paris Olympics : వావ్.. 'ఫోటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్' గా బెస్ట్ ఫోటో ఇదేనా?

పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఫోటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్' ఇదేనంటూ ప్రచారం సాగుతోంది.

PV Sindu : పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయం సాధించిన పీవీ సింధు

ఒలింపిక్స్‌లో మూడో పతకంపై స్టార్ షట్లర్ పివి.సింధు కన్నేసింది.

Paris Olympics Day 5 : పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు జరిగే ఈవెంట్స్ ఇవే.. బరిలో లక్ష్యసేన్, పివి సింధు

పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్స్ లో ఐదు రోజు బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఆర్చరీ, ఫుట్‌బాల్, ట్రయథ్లాస్ వంటి ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయి.

30 Jul 2024

క్రీడలు

Paris Olympics 2024: భారత్‌కు రెండో పతకం.. మను భాకర్, సరబ్‌జోత్‌లకు కాంస్యం

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ రెండో పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ షూటింగ్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

30 Jul 2024

క్రీడలు

Paris Olympics: ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మణికా బాత్రా.. ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డు 

ఒలింపిక్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో చివరి 32 మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారిణి మనిక బాత్రా ఫ్రాన్స్‌కు చెందిన 12వ సీడ్ ప్రీతిక పవాడేను వరుస గేమ్‌లలో ఓడించింది.

Donald Trump : ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు అవమానకరం 

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Paris Olympics : మరో పతకంపై గురి పెట్టిన షూటర్ మనూ భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మనూ భాకర్ చరిత్ర సృష్టించింది.

29 Jul 2024

క్రీడలు

Olympics: గత 5 ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం సాధించిన ఆటగాళ్లు

గత ఆదివారం (జూలై 28) పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో పారిస్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది.

29 Jul 2024

క్రీడలు

Paris Olympics Day 3 Schedule: రమిత,అర్జున్‌ బాబౌటాపైనే ఆశలు..రెండో విజయంపై కన్నేసిన పురుషుల హాకీ జట్టు 

పారిస్ ఒలింపిక్ క్రీడల్లో రెండో రోజైన ఆదివారం మహిళా షూటర్ మను భాకర్ భారత్ పతకాల ఖాతాను తెరిచింది.

28 Jul 2024

ఇండియా

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్య సాధించిన మను భాకర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించింది.

Paris Olympics : ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత షూటర్ రమితా జిందాల్

భారత షూటర్ రమితా జిందాల్ పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.

Olympics : ఒలింపిక్స్‌లో పీవీ. సింధు విజయం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పివి.సింధు సత్తా చాటాంది.

27 Jul 2024

నాసా

NASA : అంతరిక్షంలో మినీ ఒలింపిక్స్ 

విశ్వ క్రీడల సంబరం అంతరిక్షాన్ని తాకింది. పారిస్ ఒలింపిక్స్ క్రీడలు పురస్కరించుకొని అంతర్జాతీయ కేంద్రం ఐఎస్ఎస్‌లో వ్యోమగాములు మినీ ఒలింపిక్స్ ను నిర్వహించారు.

27 Jul 2024

బిహార్

Paris Olympics: ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే.. స్వర్ణ పతాకమే లక్ష్యంగా బరిలోకి!

పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా పోటీలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. భారత్ తరుఫున 117 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.

Paris Olympics : కళ్లు జిగేల్ మనిపించేలా పారిస్ వేడుకలు ప్రారంభం

పారిస్ 2024 ఒలింపిక్స్ వేడుకలు కళ్లు జిగేల్ మనేలా ప్రారంభమయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ వేడుకలు మొదలయ్యాయి.