Loading...

పారిస్: వార్తలు

23 Oct 2026
• ఫ్రాన్స్

Paris: ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

ఫ్రాన్స్ రాజధాని పారిస్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది.

23 Oct 2026
• భారతదేశం

Eiffel Tower Row: మహిళా ఉద్యోగుల వివాదం.. ఈఫిల్ టవర్ ఘటనపై బాప్స్ స్వామీజీ స్పష్టత

పారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద మహిళా ఉద్యోగులను విధుల నుంచి పక్కకు తప్పించారనే వివాదంపై బాప్స్ (BAPS) సంస్థకు చెందిన బ్రహ్మవిహారి స్వామీజీ స్పందించారు.

19 Oct 2026
• ఫ్రాన్స్

French: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. పలు ప్రాంతాల్లో పాక్షిక కర్ఫ్యూలకు ప్రధాని ఆదేశాలు

ఫ్రాన్స్‌లో వారాంతంలో జరిగిన అల్లర్లు, హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Eiffel Tower: బాప్స్ బృందానికి క్లీన్‌చిట్.. ఈఫిల్ టవర్ వివాదంపై కీలక నివేదిక

పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్‌-బాప్స్‌) ప్రతినిధుల బృందం పర్యటన ఇటీవల వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

08 Sep 2026
• ఫ్రాన్స్

Eiffel Tower: హిందూ మత బృందం పర్యటనలో వివాదం.. మహిళల స్థానంలో పురుషులను నియమించడంపై ఐఫిల్ టవర్ సిబ్బంది సమ్మె

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ ఐఫిల్ టవర్ సోమవారం సిబ్బంది నిరసనతో మూతపడింది.

27 Jun 2026
• ఫ్రాన్స్

France: ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత.. ఫ్యాన్లు చాలక ఏసీలు, కూలర్లకు భారీ డిమాండ్

ఫ్రాన్స్‌లో తీవ్ర వేసవి వేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

21 Jun 2026
• సింగపూర్

VLC: వీఎల్సీ సృష్టికర్త కొత్త అడుగు.. రోబోలు, డ్రోన్లను నియంత్రించే సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై దృష్టి

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన VLC మీడియా ప్లేయర్ రూపకర్త జీన్-బాప్టిస్ట్ కెంప్‌ఫ్ ఇప్పుడు రోబోటిక్స్ రంగంపై దృష్టి సారించారు.

31 May 2026
• ఫుట్ బాల్

UEFA Champions League: ఛాంపియన్స్‌ లీగ్‌ సంబరాల్లో ఉద్రిక్తం.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు

ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌ బాల్‌ టోర్నమెంట్‌లో పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎస్‌జీ) జట్టు విజేతగా నిలవడంతో అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు.

27 May 2026
• ఫ్రాన్స్

France: ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న చిన్నారుల లైంగిక వేధింపుల స్కాండల్

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపుల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

WHO: హాంటావైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం.. దేశాలు అప్రమత్తంగా ఉండాలి: WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత టెడ్రోస్ ఘెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus) హాంటావైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

Picasso Painting: లక్షల్లో కాదు.. కోట్ల పికాసో చిత్రం.. వేలల్లోనే సొంతం

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో అభిమానికి అరుదైన అనుభవం ఎదురైంది.

Louvre Museum: ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియం పారిస్‌లో భారీ చోరీ

ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన మోనాలిసా (Mona Lisa) అసలు చిత్రం ఉంచిన ప్రసిద్ధ పారిస్ లోవ్ర్ మ్యూజియంలో (Louvre Museum) భారీ దొంగతనం చోటుచేసుకుంది.

Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. వెంటనే అప్రమత్తమైన పైలట్

ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుల విమానం, యుద్ధ విమానం ఢీకొనే ప్రమాదం త్రుటిలో తప్పించుకుంది.

Paris Paralympics 2024: పతక విజేతలకు ఘన స్వాగతం.. 7 స్వర్ణాలు సాధించిన అథ్లెట్లు

భారత పారా అథ్లెట్లు మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు.

Paris 2024: పారాలింపిక్స్‌లో రికార్డులను సృష్టించిన సుమిత్ యాంటిల్

పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత జావెలిన్ సంచలనం సుమిత్ యాంటిల్ అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా స్వర్ణ పతకాలను సాధించాడు.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో 140కి పైగా సైబర్ దాడులు

పారిస్ వేదికగా జరిగిన క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.