స్పోర్ట్స్: వార్తలు
28 May 2023
ప్రపంచంబుల్లి బహుబలి.. 8 ఏళ్ల వయస్సులోనే రికార్డులను సృష్టించింది
హర్యానాలోని పంచుకుల ప్రాంతానికి చెందిన అర్షియా గోస్వామి అనే ఎనిమిదేళ్ల బాలిక రికార్డులను సృష్టించింది. వెయిట్ లిఫ్టింగ్ లో అంచనాలకు మించి రాణిస్తోంది. ఆరేళ్ల వయస్సులోనే 45 కిలోల బరువును ఎత్తి గతంలో అందరిని అశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
23 May 2023
ప్రపంచంతొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో నంబర్ వన్ ర్యాంకును సాధించాడు.
09 May 2023
తెలంగాణప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ.. 15 నుంచి ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. ప్రతిభ కలిగిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు ఈనెల 15 నుంచి 31 వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎంకప్ పేరిట టోర్నిలు నిర్వహిస్తోంది.
07 May 2023
ప్రపంచంప్రపంచ అథ్లెటిక్స్ డే 2023: చరిత్ర, లక్ష్యాలను తెలుసుకోండి
ప్రతేయేడాది మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. పిల్లలు, యువకుల్లో ఫిట్ నెస్ పట్ల అవగాహన పెంచడం, ముఖ్యంగా అథ్లెటిక్స్ ఆడేలా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం.
01 May 2023
ప్రపంచంప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా చైనా గ్రాండ్ మాస్టర్
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గా మరో కొత్త ఛాంపియన్ అవతరించాడు. గత కొన్నేళ్లుగా ఛాంపియన్ షిప్ లో మాగ్నస్ కార్లసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇకపై రెండేళ్ల పాటు చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ఉండనున్నాడు.
26 Apr 2023
ప్రపంచంగోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా
గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో టోక్సో ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా పాల్గొననున్నారు. గతేడాది గాయం కారణంగా ఈ పోటీలను అతను తప్పుకున్నాడు. మే 5న దోహా డైమండ్ లీగ్ మీట్ ప్రారంభం కానుంది.
24 Apr 2023
ప్రపంచంWFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు
భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన నిరసన తెలియజేశారు.
20 Apr 2023
టేబుల్ టెన్నిస్అతి పిన్న వయసులోనే నైనా జైస్వాల్‌కు డాక్టరేట్
క్రీడలతో పాటు చదువుల్లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సైనా జైస్వాల్ రికార్డు సృష్టిస్తోంది. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఆమె డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఏపీలోని రాజమహేంద్రవరం అదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుండి ఆమె డాక్టరేట్ ను అందుకున్నారు.
20 Apr 2023
తెలంగాణక్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడాదంతా క్రీడా టోర్నీలు
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతిభ గల క్రీడాకారులకు వెలిక తీసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.
19 Apr 2023
ప్రపంచంArchery World Cup Stage 1: ప్రపంచ రికార్డును సమం చేసిన జ్యోతి
భారత్ అగ్రశేణి ఆర్చర్, ఏపీ అమ్మాయి జ్యోతి సంచలనం సృష్టించింది. ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి, మరో ప్రపంచ రికార్డును సమం చేసింది.
06 Apr 2023
ప్రపంచంఅభివృద్ధి, శాంతి కోసమే అంతర్జాతీయ క్రీడా దినోత్సవం
మనిషి శారీరకంగా దృఢంగా, చురుగ్గా ఉండడం క్రీడలు అవసరం. క్రీడలు ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
20 Mar 2023
ప్రపంచంసౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌లో విజేతగా నిలిచిన సెర్గియో పెరెజ్
సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌లో ఆదివారం రెడ్‌బుల్ డ్రైవర్ సెర్గియో పెరెజ్, డిఫెండింగ్ ఫార్ములా 1 ఛాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ను ఓడించి విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ ఈ సీజన్లో రెంోవ వరుస రేసు కోసం మరోసారి అధిపత్యం చెలాయించింది.
07 Mar 2023
ప్రపంచంక్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్
భారత క్రీడారంగంలో పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. బాక్సింగ్ నుంచి క్రికెట్ దాకా భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో భారత తొలి మహిళలు ఎవరో ఓసారి చూద్దాం.
04 Feb 2023
ప్రపంచంభారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారత స్టార్ జమ్మాస్ట్ దీపా కర్మాకర్ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల పాటు నిషేధం విధించింది. నిషేధిత పదార్థాన్ని తీసుకున్నందుకు కర్మాకర్‌ను ఇంటర్నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ దోషిగా తేల్చింది.
24 Jan 2023
బ్యాట్మింటన్ఆస్ట్రేలియా ఓపెన్స్‌లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఎలెనా రైబాకినా
ఆస్ట్రేలియా ఓపెన్స్ లో ఎలెనా రైబాకినా సత్తా చాటుతోంది. ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రైబాకినా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో జెలెనా ఒస్టాపెంకోను మట్టి కరిపించింది. ప్రస్తుతం నాలుగో దశకు చేరుకొని అత్యత్తుమ ప్రదర్శన చేస్తోంది.
20 Jan 2023
అనురాగ్ సింగ్ ఠాకూర్అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు పలువురు కోచ్‌ల వేధింపులు తాళలేక ఆందోళనకు దిగిన రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశమయ్యారు.