Page Loader
IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2024
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. వరుస విజయాలతో ఇప్పటికే భారత్ సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసింది. ఇక నామమాత్రపు మ్యాచులో పాకిస్థాన్ ను భారత్ చిత్తు చేసింది. 2-1 ఆధిక్యంతో పాక్ పై భారత్ విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ కొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.