హకీ: వార్తలు

Asian Games 2023 : 22వ గోల్డ్ మెడల్‌ను సాధించిన భారత్.. మెన్స్ హాకీలో స్వర్ణం

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది.

Asian Games : ఫైనల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ టీమ్ 

చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు విజయపరంపరం కొనసాగుతోంది.

Asian Games-2023 : సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్ పురుషుల హాకీ జట్టు

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు విజయాలతో దూసుకెళ్తుతోంది.

భారత్ అనే పదం ఎల్లప్పుడు ఉంటుంది : భారత హాకీ గోల్ కీపర్ 

రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జి-20 సదస్సు విందు ఆహ్వానాన్ని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' పేరుతో కాకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో పంపడంపై వివాదం నెలకొంది.

IND Vs PAK : 4-0తో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్

సొంతగడ్డపై జరుగుతున్న ఏషియన్ హకీ చాంపియన్స్ ట్రోఫీ లో ఆసియా ట్రోఫీ హకీ టోర్నీలో టీమిండియా దుమ్మురేపుతోంది.

18 May 2023

ప్రపంచం

ఆసియా క్రీడల వైపు భారత్ చూపు.. నేటి నుంచే హాకీ సిరీస్

ఆసియా క్రీడల సన్మాహమే లక్ష్యంగా భారత మహిళల హాకీ జట్టు కఠిన పరీక్షకు సిద్ధమైంది.

21 Mar 2023

ప్రపంచం

హాకీ ప్లేయర్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం

ఇండియా మహిళా హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం లభించింది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ స్టేడియానికి ఆమె పేరును నామకరణం చేశారు. ఈ స్టేడియం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఉంది. గతంలో ఈ స్టేడియానికి 'MCF రాయ్‌బరేలీ' అని పేరు ఉండగా.. ప్రస్తుతం దాన్ని 'రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్'గా మార్చారు.

31 Jan 2023

ప్రపంచం

ఆగ్రస్థానికి ఎగబాకిన జర్మనీ

ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్ లో జర్మనీ ఆగ్రస్థానంలో నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ 5-4తో బెల్జియాన్ని ఓడించి మూడోసారి ప్రపంచకప్ ను ముద్దాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఒడిశాలో ముగిసిన ఈవెంట్‌కు ముందు జర్మన్లు ​​నాల్గవ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది.

వరల్డ్ కప్ టీమిండియా ఓటమి కారణంగా టీమ్ కోచ్ రాజీనామా

భారత హాకీ జట్టు కోచ్ గ్రహం రీడ్ రాజీనామా చేశారు. ఇటీవల ఒడిశాలో జరిగిన హాకీ ప్రపంచ కప్ లో టీమిండియా వైఫల్యం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రీడ్‌తో పాటు కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు.

జర్మనీదే హాకీ ప్రపంచ కప్

పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 విజేతగా జర్మనీ నిలిచింది. ఆదివారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియంను జర్మనీ ఓడించింది. జర్మనీ 5-4 తేడాతో బెల్జియంను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.