Loading...
Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు.. నేటి తాజా రేట్లు ఇవే..
బంగారం,వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు.. నేటి తాజా రేట్లు ఇవే..

Gold and Silver Rates: బంగారం,వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు.. నేటి తాజా రేట్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల వరకు భారీ ఊగిసలాటలను ఎదుర్కొన్న బంగారం,వెండి ధరలు ప్రస్తుతం కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ రెండు విలువైన లోహాలు గతంలో రికార్డు స్థాయికి చేరుకుని, ఆపై వేగంగా తగ్గిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక మార్పులు, రాజకీయ పరిణామాల ప్రభావంతో ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించగా, వెండి ధర మాత్రం కొద్దిగా పెరిగింది. ఈ రోజు (ఫిబ్రవరి 13) ఉదయం 6:30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,390గా నమోదైంది.

వివరాలు 

కిలోకు రూ.100 మేర పెరిగిన వెండి 

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,190 వద్ద కొనసాగుతోంది.

లైవ్ గోల్డ్ రేట్ల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,540గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,340గా ఉంది.

ఇక వెండి ధర విషయానికి వస్తే, శుక్రవారం కిలోకు రూ.100 మేర పెరుగుదల నమోదైంది.

ఈ పెరుగుదలతో వెండి ధర మళ్లీ రూ.3 లక్షల మార్క్‌కు చేరువైంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ.1,58,390, రూ.1,45,190

విజయవాడలో రూ.1,58,390, రూ.1,45,190

ఢిల్లీలో రూ.1,58,540, రూ.1,45,340

ముంబైలో రూ.1,58,390, రూ.1,45,190

వడోదరలో రూ.1,58,440, రూ.1,45,240

కోల్‌కతాలో రూ.1,58,390, రూ.1,45,190

చెన్నైలో రూ.1,58,390, రూ.1,45,190

బెంగళూరులో రూ.1,58,390, రూ.1,45,190

కేరళలో రూ.1,58,390, రూ.1,45,190

పుణెలో రూ.1,58,390, రూ.1,45,190

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ.2,99,900

విజయవాడలో రూ.2,99,900

ఢిల్లీలో రూ.2,95,100

చెన్నైలో రూ.2,99,900

కోల్‌కతాలో రూ.2,95,100

కేరళలో రూ.2,99,900

ముంబైలో రూ.2,95,100

బెంగళూరులో రూ.2,95,100

వడోదరలో రూ.2,95,100

అహ్మదాబాద్‌లో రూ.2,95,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ADVERTISEMENT