పంజాబ్: వార్తలు
Gold Looted: అమృత్‌సర్‌లో కలకలం.. జ్యువెలరీ వ్యాపారిపై అటాక్, రూ.60 లక్షల బంగారం చోరీ
పంజాబ్‌లో పట్టపగలే భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. జ్యువెలరీ వ్యాపారం చేసే ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి, సుమారు రూ.60 లక్షల విలువైన బంగారాన్ని లాక్కెళ్లారు.
Punjab: పంజాబ్‌లో మూడు సిక్కు పవిత్ర నగరాల్లో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం
పంజాబ్‌లో కొత్తగా పవిత్ర నగరాలుగా ప్రకటించిన మూడు సిక్కు పట్టణాల్లో మాంసం, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది.
Punjab: మొహాలీలో దారుణం.. ప్రముఖ కబడ్డీ ఆటగాడు రాణా బాలచౌరియా మృతి
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Navjot Singh Sidhu: సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తే.. మళ్లీ రాజకీయాల్లోకి మాజీ క్రికెటర్ సిద్దూ
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) మళ్లీ రాజకీయాల్లో పాల్గొననున్నారనే సంకేతాలు వెలువడ్డాయి.
Operation Sindoor Link: ఆపరేషన్ సిందూర్ తర్వాత ఐఎస్‌ఐతో లింక్.. వాట్సప్ ద్వారా రహస్య సమాచారం లీక్..!
పాకిస్థాన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై పోలీసులు తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నారు.
Delhi: ఢిల్లీలో మరో షాక్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
దిల్లీ బ్లాస్ట్ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ దాడుల వెనుక డాక్టర్ల బృందం పెద్ద ఎత్తున ఉగ్రకుట్రలు పన్నినట్లు ఇప్పటికే బయటపడింది.
Punjab EX DGP Son Death Case: కోడలితో సంబంధం.. పంజాబ్ మాజీ డీజీపీ కుమారుడి మృతి కేసులో సంచలన విషయాలు
పంజాబ్‌లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖీల్ అఖ్తర్ మృతి సంచలనాన్ని సృష్టిస్తోంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన, ప్రస్తుతం హత్య కేసుగా మారింది.
P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పొరపాటు కారణంగా ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు : పి. చిదంబరం
1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Punjab: అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్
పంజాబ్ రాష్ట్రంలోని సనౌర్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్‌మజ్రాను అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు.
Punjab village: పంజాబ్'లోని ఈ గ్రామంలో ప్రేమ వివాహాలు నిషేధం.. ఎందుకంటే..?
చండీగఢ్ సమీపంలోని మొహాలీ జిల్లాలోని మనక్‌పూర్ షరీఫ్ అనే గ్రామంలో గ్రామపంచాయితీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.
Swan Singh: పంజాబ్ బాలుడికి సైన్యం అండ.. ఎవరీ శ్వాన్ సింగ్?
పదేళ్ల బాలుడు శ్వాన్ సింగ్ చేసిన సహాయం ఇప్పుడు గొప్ప గుర్తింపుని తెచ్చింది.
pak spy: పాక్ కు గూఢచర్యం.. జమ్ముకశ్మీర్‌లో భారత ఆర్మీ సైనికుడు అరెస్టు
భారత దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి.
Fauja Singh: అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి కేసులో నిందితుడు ఎన్నారై అరెస్ట్
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన జరిగింది.
Fauja Singh: 114 సంవత్సరాల వయసులో మరణించిన అతి పెద్ద మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ ఎవరు?
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయస్సులో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Bhagwant Mann: భారత ప్రధాని విదేశీ పర్యటనలపై భగవంత్ మాన్ విమర్శలు.. స్పందించిన విదేశాంగశాఖ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన విషయం విదితమే.
IAF: మూడు యుద్ధాల్లో ఉపయోగించిన భారత వైమానిక దళం రన్‌వేను అమ్మేసిన తల్లీకొడుకులు..!
భారత స్వాతంత్ర్యం అనంతరం మూడు ప్రధాన యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన ఓ రన్‌వే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిన విషాదకర ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
Bikram Majithia: డ్రగ్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి విక్రమ్ మజీతియా అరెస్టు!
పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్ కేసులో శిరోమణి అకాలి దళ్ (SAD) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియాను అరెస్టు చేసినట్లు సమాచారం.
Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి..
పంజాబ్‌లోని లూథియానా నగరంలో ఒక అసహ్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
Pakistan Spy: పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్ అరెస్ట్
పాకిస్థాన్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ
పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం లభించింది.
Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత..
భారతదేశంలో పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తున్న వ్యక్తులు వరుసగా అధికారులకు పట్టుబడుతున్నారు.
Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది.
Punjab: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనను ప్రారంభించనుంది.
Bomb Threat: పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు
పంజాబ్,హర్యానా హైకోర్టు భవనానికి గురువారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు మెయిల్ రూపంలో వచ్చింది.
Punjab: పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత, దేశవ్యాప్తంగా పాకిస్థాన్ గూఢచర్య కార్యకలాపాల చరమాంకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు
భారతదేశం - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది.
Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు
ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం చోటు చేసుకున్న పాక్ షెల్లింగ్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
Amritsar: భారత సైనిక రహస్యాలు పాక్‌కు.. అమృత్‌సర్‌లో ఇద్దరు అరెస్టు
పంజాబ్‌లోని అమృత్‌సర్ రూరల్ పోలీసులు ఇటీవల రెండు వ్యక్తులను అరెస్టు చేశారు.
Haryana:'అదనపు నీరు పాక్‌కు వెళ్లకుండా మాకివ్వండి': పంజాబ్‌ను అభ్యర్దించిన హర్యానా
భాక్రా రిజర్వాయర్‌లో పంజాబ్ వద్ద అదనంగా మిగిలిన తాగునీటిని తమకు కేటాయించాల్సిందిగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.
USA: పంజాబ్‌లో 14 గ్రెనేడ్ దాడులకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా.. అమెరికాలో అరెస్ట్..!
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్ననేరస్తుల్లో ఒకరైన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా అమెరికాలో పట్టుబడ్డాడు.
Jagjit Singh Dallewal:132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్ సింగ్ దల్లేవాల్
దేశంలో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్(Jagjit Singh Dallewal)తన దీక్షను నేడు విరమించారు.
Bajinder Singh: అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్‌కు జీవితఖైదు
అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్‌కు పంజాబ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది.
Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు
శంభూ,ఖనౌరీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు.
Momos: మోమోస్ తయారీలో కుక్క మాంసం కల్తీ?.. పోలీసుల కేసు నమోదు
బయట ఆహారాలకు ఆసక్తి చూపే వారు చాలామంది ఉన్నా అవి ఎక్కడ, ఎలా తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? "మేకింగ్ ఎందుకు? ఈటింగ్ మాత్రమే మాకు కావాలి!" అనుకునే వారికి ఈ ఘటన షాక్ తగిలించేంత భయంకరంగా మారింది.
Mohali: మొహాలీలో పార్కింగ్ విషయంలో దాడి.. యువ శాస్త్రవేత్త మృతి
పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో యువ శాస్త్రవేత్త అభిషేక్ స్వర్ంకర్ (39) దారుణ హత్యకు గురయ్యాడు.
Punjab Police: పంజాబ్ పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ డ్రగ్ డీలర్..
అమెరికా సహా పలు దేశాలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Babbar Khalsa: పంజాబ్‌లో ముగ్గురు బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల అరెస్ట్
పంజాబ్‌లో హత్యలకు సంబంధించి ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్, పోలీసులు భగ్నం చేశారు.
Bajinder Singh: ప్రముఖ పంజాబ్ క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు
పంజాబ్‌కు చెందిన ప్రముఖ పాస్టర్, స్వయం ప్రకటిత క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.
Dunki Route:డంకీ రూట్‌లో అమెరికాకు ప్రయాణం.. మార్గమధ్యంలో పంజాబీ యువకుడు మృతి
అమెరికా తన దేశానికి అక్రమంగా వచ్చిన 104 మంది భారతీయులను ఇటీవల తిరిగి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమంగా అమెరికా వెళ్లే మార్గాలపై చర్చ మళ్లీ ఊపందుకుంది.
Congress : పంజాబ్‌లో కూడా ఆప్‌కు భవిష్యత్తు లేనట్లే : కాంగ్రెస్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొనడంపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.