పంజాబ్: వార్తలు

13 Feb 2024

దిల్లీ

Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం

సమస్యలు పరిష్కరించాలని రైతులకు దిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తంగా మారింది.

13 Feb 2024

దిల్లీ

Farmers Protest: రైతుల నిరసన.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రత.. ఆంక్షల విధింపు 

రైతు నాయకులు, కేంద్రం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో మంగళవారం రైతులు దిల్లీలో మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. సరిహద్దుల్లో భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేసింది.

11 Feb 2024

బీజేపీ

Punjab: పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీ పొత్తు చర్చలు విఫలం 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.

Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన 

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాకిచ్చారు. రానున్న 15రోజుల్లో పంజాబ్‌లోని మొత్తం 13లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

03 Feb 2024

గవర్నర్

Punjab Governor: పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ రాజీనామా 

పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాను రాష్ట్రపతికి పంపారు.

Punjab: 'రిపబ్లిక్ డే' రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ 

సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మంగళవారం కీలక ప్రకటన చేశాడు.

Baba Farid University: గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మాయిగా రెడీ అయ్యి పరీక్షకు..చివరికి కటకటాలపాలు 

పంజాబ్ లో ఓ వ్యక్తి తన స్నేహితురాలిగా నటించి, ఆమె తరపున పరీక్ష రాయడానికి ప్రయత్నించాడు, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.

02 Jan 2024

ఇండియా

Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్

యూనివర్శిటీలో పాఠాలు చెప్పాల్సిన ఓ ప్రోఫెసర్ రోడ్లపై కూరగాయాలను అమ్ముతున్నారు.

Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం 

కేంద్ర ప్రభుత్వం 'హిట్ అండ్ రన్‌'కు వ్యతిరేకంగా నిబంధనలను కఠినతరం చేసింది.

Family suicide: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. కారణం ఇదే.. 

కొత్త సంవత్సరం వేళ.. పంజాబ్‌ జలంధర్‌లోని దరౌలీ ఖుర్ద్‌ గ్రామంలో దారుణం జరిగింది.

29 Dec 2023

దిల్లీ

Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి 

ఢిల్లీ, హర్యానా,పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD)బులెటిన్ గురువారం తెలిపింది.

BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్

పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ ఆపరేటర్లు 2023లో డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, తుపాకీలను భారత భూభాగంలోకి పంపడానికి పంజాబ్ సరిహద్దులో తీవ్రమైన ప్రయత్నాలు చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF పేర్కొంది.

Amritpal Singh Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్.. అమృత్‌పాల్‌ సింగ్ హతం 

అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో బుధవారం పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్‌ సింగ్(22) హతమయ్యాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

Punjab: లూథియానాలోని ఫర్నిచర్ ఫ్యాక్టరీ గోదాములో అగ్నిప్రమాదం

పంజాబ్ లూథియానాలోని ఫర్నీచర్ ఫ్యాక్టరీ గోదాములో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

28 Nov 2023

ఇండియా

Lorry driver: తాగి రైలు పట్టాలపై లారీని నిలిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?

మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ విచిత్రమైన ఘటనకు పాల్పడ్డాడు. రైలు పట్టాలపై లారీ నడిపాడు.

26 Nov 2023

ఐపీఎల్

IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే 

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.

Punjab: గురుద్వారాలో కాల్పులు.. పోలీసు అధికారి మృతి.. ఐదుగురికి గాయాలు 

పంజాబ్‌లోని కపుర్తలాలోని గురుద్వారా వద్ద నిహాంగ్ సిక్కు కాల్పులు జరపడంతో ఒక పోలీసు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

Teachers Rape 15 Minor: షాకింగ్ న్యూస్.. 15 మంది మగ విద్యార్థులపై ఇద్దరు టీచర్ల అత్యాచారం 

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం 

తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోందించకపోడవడంపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.

Supreme court :కర్రలు తగులబెట్టడంపై పంజాబ్‌ను నిలదీసిన  సుప్రీంకోర్టు   

పండుగల సీజన్‌లో పటాకులు కాల్చే అంశంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించాలని రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

Jaswant Singh Gajjan Majra: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్టు.. బహిరంగ సభలో నుంచి తీసుకెళ్లిన ఈడీ

పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఈడీ సోమవారం అరెస్టు చేసింది.

10 Oct 2023

దిల్లీ

ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా 

ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలన్న పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

పంజాబ్‌: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు 

డ్రగ్స్ కేసులో పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ విషయంలో సీఎం భగవంత్ మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు

పంజాబ్‌లో అన్నదాతలు మరోసారి నిరసన బాటపట్టారు. ఈ మేరకు తమ సమస్యలు తీర్చాలని 18 రైతు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు 

2015 కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

27 Sep 2023

ఎన్ఐఏ

ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు 

ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.

ప్లాట్లు కొనుగోలు చేసిన కేసులో మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ 

బటిండాలో ఆస్తి కొనుగోలులో అవకతవకలకు సంబంధించి పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో మంగళవారం లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) నోటీసు జారీ చేసింది.

పాకిస్థాన్‌లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే!

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనడానికి కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కానీ కెనడా ఇంటెలిజెన్స్ వర్గా మాత్రం నిజ్జర్ నిర్దోషి అని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ 

కెనడాకు చెందిన ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ఆయన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సీజ్ చేసింది.

22 Sep 2023

కెనడా

Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు

కెనడాలో ఖలీస్థానీలకు మద్ధతుగా పోస్టులు పెట్టి వివాదానికి తెరలేపిన పంజాబీ యువ గాయకుడు శుభ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

03 Sep 2023

ఇండియా

పంజాబ్: వృద్ధుడ్ని వందమీటర్లు ఈడ్చుకెళ్లిన ఆవు.. చివరికి మృతి

వృద్ధుడ్ని ఆవు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో చోటు చేసుకుంది. వృద్ధుడ్ని రోడ్డుపై ఈడ్చెకెళ్లిన ఆవును ఎవరూ ఆపలేకపోయారు.

22 Aug 2023

హర్యానా

Raju Punjabi: 40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత 

హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ(40) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు.

Pakistan: పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు, పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది.

స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు 

స్వాతంత్య్ర దినోత్సవం వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది.

14 Aug 2023

చండీగఢ్

చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ 

పంజాబ్‌లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.

ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం

2016 నుంచి 2022 మధ్య కాంగ్రెస్ పాలనలో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.

అంద‌రికీ ఫ్రీగా గుర్బానీ ప్రసారం.. పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం

పంజాబ్ ముఖ్యమంత్రి భ‌గ‌వంత్‌మాన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రసిద్ధ స్వ‌ర్ణ దేవాల‌యం నుంచి వ‌చ్చే గుర్బానీ ఇకపై ఉచితంగా ప్ర‌సారం చేస్తామని వెల్లడించారు.

కూల్ డ్రింక్ వలలో చిక్కిన ఘరానా దంపతులు.. మోసగత్తె డాకు హసీనా అరెస్ట్

ధనవంతురాలు కావాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కిన డాకు హసీనా ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. రూ.8.4 కోట్ల భారీ దోపిడీ కేసులో ప్రధాన నిందితురాలు, పోలీసుల కళ్లు గప్పి తిరుగుతోంది.