స్వాతంత్య్ర దినోత్సవం: వార్తలు

Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇండిపెండెన్స్ స్పెషల్ : ఇండియన్‌-2 నుంచి కమల్‌ హాసన్‌ రాయల్ లుక్ రిలీజ్‌

భారతీయుడు సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా స్టార్ యాక్టర్ కమల్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ జోడీగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 5కీలక హామీలు ఇచ్చారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నది.

సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్ 

స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.

15 Aug 2023

తెలంగాణ

అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ 

77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తెలంగాణ ప్రభుత్వం గోల్గొండ కోటలో నిర్వహించారు.

అమరవీరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు

77వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ సందర్భంగా సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.

Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం

Independence Day Modi Speech: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.

ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే

దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు.

Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా 

భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుపుకుంటోంది.

Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ 

77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.

Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి, లేకుంటే జైలుకే! 

స్వాతంత్య్ర దినోత్సవం కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ జెండా ప్రదర్శించేందుకు ప్రజలు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

14 Aug 2023

దిల్లీ

Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

14 Aug 2023

పంజాబ్

స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు 

స్వాతంత్య్ర దినోత్సవం వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది.

Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు

స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. అందరూ తమ డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ట్వీట్ చేసారు.

Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్విహంచేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు ఇంకో రెండురోజుల సమయం మాత్రమే ఉంది.

12 Aug 2023

ఐడియా

'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌

భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేళ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది.

Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం 

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.