ఆపరేషన్ సిందూర్: వార్తలు
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో ఓ సరికొత్త రికార్డు.. 300 కిమీ దూరం నుంచి లక్ష్యాన్ని కూల్చిన భారత వాయుసేన..
పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్నిచాటింది. ఇది కేవలం క్రికెట్ రంగంలోనే కాదు, యుద్ధరంగంలోనూ రికార్డులు బద్దలుకొట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
Upendra Dwivedi: ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు చెక్..వ్యూహాత్మకంగా గెలిచాం: ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఆపరేషన్ సిందూర్ క్రమంలో పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పామని భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' సమయంలో 5 పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చేశాం:ఐఏఎఫ్ చీఫ్
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పాకిస్థాన్‌పై గట్టి ప్రభావం చూపింది.
Hashim Musa Encounter: 'టీ82' సిగ్నల్‌తో మొదలై.. మూడు గంటల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు!
పహల్గాం ఉగ్రదాడి ప్రధాన నిందితుడు సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
Operation Mahadev: మాస్టర్మైండ్ హషిమ్ ముస్సా హతం.. 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతం!
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మరోసారి ఉగ్రవాదంపై ఘాటు ఎదురు దాడికి దిగాయి.
P Chidambaram: పాక్‌కు క్లీన్‌చిట్ ఇచ్చే ప్రయత్నమా?: చిదంబరం వ్యాఖ్యలపై ఫైర్!
పార్లమెంటులో 'ఆపరేషన్ సిందూర్'పై వాడివేడి చర్చలకు ముస్తాబవుతోంది. సోమవారం నుంచి ఉభయసభల్లో దీని గురించి సుదీర్ఘంగా చర్చించనున్నారు.
Operation Sindoor: భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది: సీడీఎస్ అనిల్ చౌహాన్
దేశం అత్యంత అప్రమత్తంగా ఉండే విధంగా 365 రోజులు,రోజంతా 24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ అన్నారు.
Operation Sindoor: పహల్గాం దాడి, 'ఆపరేషన్ సిందూర్'పై పార్లమెంట్‌లో చర్చకు తేదీ ఫిక్స్!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశ భద్రతపై ప్రధాన చర్చకు బాటలు వేస్తున్నాయి.
Kiren Rijiju : ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
Operation Sindoor: యుద్ధ విమానాలను కోల్పోయామన్న రక్షణ అధికారి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం.. భారత ఎంబసీ కీలక ప్రకటన
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో రక్షణ అధికారిగా ఉన్న కెప్టెన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Parag Jain: భారత గూఢచార విభాగానికి కొత్త అధిపతి.. పరాగ్ జైన్ అరుదైన గౌరవం
భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు.
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక మలుపు.. ఇద్దరు స్థానికుల అరెస్టు!
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కరులకు సహకరించినట్టు అనుమానంతో పహల్‌గామ్‌కు చెందిన ఇద్దరు స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు.
Pakistan: భారత్ దెబ్బకు తాళలేక టార్పలిన్‌లతో 'మేకప్' చేస్తున్న పాకిస్తాన్
భారత వాయుసేన చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాకిస్తాన్ తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్..
ఆపరేషన్ సిందూర్ గురించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు!
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించింది.
Priyanka Chaturvedi: 'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది
శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, పాకిస్థాన్‌పై ఘాటుగా విరుచుకుపడ్డారు.
Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ
'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టు కారణంగా 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత స్వదేశీ ఆయుధ శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Security Drills: 31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్
ఈ నెల 31వ తేదీన సాయంత్రం,పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన జిల్లాల్లో భద్రతా బలగాలు ప్రత్యేక భద్రతా అభ్యాసాలు(సెక్యూరిటీ డ్రిల్స్)నిర్వహించనున్నాయి.
Operation Sindoor : సైనిక శౌర్యానికి ప్రతీకగా.. ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించిన వీరులు వీరే!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ప్రారంభించిన 'ఆపరేషన్ సిందూర్' పేరిట, మే 7వ తేదీన పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసిన విషయం విదితమే.
Pak spy: పాక్‌కు సమాచారం లీక్.. రాజస్థాన్‌లో వ్యక్తి ఆరెస్టు
భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న గూఢచారులను అధికారులు గుర్తించి వరుసగా అరెస్టు చేస్తున్నారు.
All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆ అశాంతిని భారత్‌పైకి మళ్లిస్తున్న పాకిస్థాన్ చర్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాలను వివిధ విదేశాలకు పంపిన విషయం తెలిసిందే.
Agniveers: ఆపరేషన్ సిందూర్.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు
భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ డ్రోన్లు, క్షిపణులు పంపేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు భారత సైన్యం చావు దెబ్బకొట్టింది.
Operation Sindoor: మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..!
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి పాకిస్థాన్‌కు వెళ్లుతున్న కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు తమ దృష్టి సారించాయి.
Operation Sindoor Outreach: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు
సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ అందజేస్తున్న మద్దతును అంతర్జాతీయంగా బయటపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్ అవుట్‌రీచ్' కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.
Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్..చూస్తే గూస్ బంప్స్ ఖాయం
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసిన సంగతి తెలిసిందే.
Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..
పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది
భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) భారీ ఒత్తిడి పెడుతోంది.
Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం
భారత్ పాక్‌పై ఉగ్రవాదానికి మద్దతిస్తోందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య చర్యలు ముమ్మరం చేసింది.
Boycott turkey: 'బాయ్‌కాట్ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, తుర్కియే దేశం పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు తెలపడం దేశంలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని
భారత ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో దాయాది పాకిస్థాన్ తీవ్ర భయాందోళనకు గురైంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అంశంపై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Operation Sindoor: పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు పాకిస్థాన్, పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్) ప్రాంతాల్లో 'ఆపరేషన్ సిందూర్' అనే కోడ్ పేరుతో సర్జికల్ దాడులు నిర్వహించాయి.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో దిగ్బంధనం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' గురించి తెలిసిందే.
operation sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు తలపెట్టిన నష్టాలను పాకిస్థాన్ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.
Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్ స్పెషల్ బ్రీఫింగ్..!
ఉగ్రవాద ముఠాలకు మద్దతుగా నిలుస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు
ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టడం తమ ప్రధాన లక్ష్యమని త్రివిధ దళాధిపతులు స్పష్టం చేశారు.
Flight Operations: ఉద్రిక్తతలు తగ్గుముఖం.. తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని, ఆ దేశ అత్యాధునిక యుద్ధవిమానాలను కూల్చినట్టు భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది.