లష్కరే తోయిబా: వార్తలు

06 Feb 2024

దిల్లీ

Delhi Police: ఢిల్లీలో అరెస్ట్ అయిన లష్కరే ఉగ్రవాది ఓ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది: ఢిల్లీ పోలీస్ 

ఢిల్లీ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రిటైర్డ్ ఆర్మీ సైనికుడు,నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యుడు రియాజ్ అహ్మద్‌ను అరెస్టు చేశారు.

26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత 

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ నాయకుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ను కరాచీలో హతమయ్యాడు.

రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్ 

జమ్ముకశ్మీర్‌లో కుల్గాం పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను చేధించారు. ఈ సందర్భంగా ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు.

The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్‌ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే.. 

'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ' ఉగ్రవాద సంస్థ కశ్మీర్ లోయలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.