LOADING...

అమెరికా: వార్తలు

19 Jan 2026
చైనా

'Type 096 submarine':చైనా టాంగ్-క్లాస్ సబ్‌ సంచలనం… 6,000 మైళ్ల దూరం వరకు దాడి సామర్థ్యం

చైనా తన అణు జలాంతర్గామి శక్తిలో కీలకమైన అప్‌గ్రేడ్‌గా టైప్ 096 'టాంగ్-క్లాస్' బాలిస్టిక్ మిసైల్ సబ్‌మరీన్‌ను జనవరి 14న అధికారికంగా ఆవిష్కరించింది.

Donald Trump: నోబెల్‌ ఇవ్వలేదని అసహనం.. నార్వే, నాటోకు ట్రంప్‌ సంచలన సందేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌కు(Jonas Gahr Støre) సంచలన లేఖ రాసినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం

అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ఆదివారం ప్రమాదం తప్పింది.

Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?

గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Peter Navarro: భారత్‌లో ఏఐ సేవలకు అమెరికన్లు డబ్బులు ఎందుకు?: ట్రంప్ సలహాదారు

వైట్‌హౌస్ మాజీ ప్రధాన వ్యూహకర్త, అమెరికన్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) భారత్ వంటి దేశాల్లో కృత్రిమ మేధ (AI)సేవలకు అమెరికన్ వనరులను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Donald Trump: ఖమేనీ పాలనకు ముగింపు కావాలి.. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Trump-Mexico: విదేశీ విమానయాన సంస్థలకు FAA హెచ్చరిక.. ట్రంప్‌ మాదక ద్రవ్యాల యుద్ధ ప్రస్తావన!

అమెరికా విమానయాన సంస్థలకు అగ్రరాజ్య ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

16 Jan 2026
ఇరాన్

US-Iran: ఇరాన్‌పై దాడుల నుంచి వెనక్కి అమెరికా.. తెరుచుకున్న గగనతలం

ఇరాన్‌ విషయంలో అమెరికా తన దూకుడును కొంత తగ్గించినట్లుగా కనిపిస్తోంది.

Nasa: అంతరిక్ష కేంద్రంలో మెడికల్‌ ఎమర్జెన్సీ.. భూమి పైకి సురక్షితంగా వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి చేరారు.

15 Jan 2026
ఇరాన్

Iran: 24 గంటల్లో ఇరాన్‌పై సైనిక చర్య.. అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు

దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో ఉప్పొంగిపోతున్న ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది.

Trump tariffs: అధునాతన AI చిప్‌లపై ట్రంప్ 25% సుంకం  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కొన్ని అధునాతన కంప్యూటింగ్ చిప్స్,NVIDIA H200 AI ప్రొసెసర్,AMD కంపెనీ MI325X సెమీకండక్టర్ వంటి చిప్స్‌పై 25శాతం పన్ను(టారిఫ్)విధించారు, అని వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో తెలిపింది.

USA: అమెరికా కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత

వలసదారుల అంశంలో ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Indian students: 'పాలక్‌ పనీర్‌' వివాదం.. భారత విద్యార్థులకు రూ.1.8 కోట్ల పరిహారం

అగ్రరాజ్యం అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా చేసిన దీర్ఘ న్యాయపోరాటం చివరకు విజయం సాధించింది.

Greenland: 'గ్రీన్‌లాండ్‌ విలీనం,రాష్ట్ర హోదా: కొత్త బిల్లును ప్రవేశపెట్టిన అమెరికా చట్టసభ్యుడు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.

Donald Trump: అమెరికాలో ఏడాదిలోనే రికార్డు స్థాయిలో వీసాల రద్దు.. లక్ష మందికి పైగా బహిష్కరణ!

అమెరికా ప్రభుత్వం 2025 సంవత్సరంలో విపరీతంగా విదేశీ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.

America: "ఇప్పుడే ఇరాన్‌ను వదిలేయండి": ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో యూఎస్ అలర్ట్..

ఇరాన్‌ వ్యాప్తంగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వ్యతిరేకంగా నిరసనలు ఆందోళన తీవ్రం అవుతున్నాయి.

US: లాస్‌ఏంజిల్స్‌లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. దూసుకొచ్చిన వ్యతిరేక ట్రక్కు.. పలువురికి గాయాలు

ఇరాన్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోయాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు తాజాగా మరింత తీవ్రతరం అయ్యాయి.

Visa Premium Processing Fee: వీసా దరఖాస్తుదారులకు షాక్‌.. ప్రీమియం ఫీజులు పెంచిన యూఎస్

అమెరికా హెచ్‌-1బీ, ఎల్‌-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులను పెంచింది. ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల ఫీజును 2,965 డాలర్లకు పెంచినట్లు ప్రకటించింది.

US: భారతదేశానికి వెనిజులా చమురును విక్రయించనున్న అమెరికా 

రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే.

Lutnick : మోదీ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడంతో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరలేదు: లుట్నిక్

భారత్‌తో అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడమే కారణమని అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు.

USA: భారత్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ నుంచీ అమెరికా ఔట్‌..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు.

Trump-Modi: భారత్‌పై ట్రంప్ గట్టి గురి.. 500% సుంకాల బిల్లుకు గ్రీన్ సిగ్నల్!

ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పదే పదే మీడియా ముందుకు వచ్చి, తాను అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బాగా తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు.

Nikitha Godishala: అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు! 

అమెరికాలోని మేరీల్యాండ్‌లో 27 ఏళ్ళ తెలుగమ్మాయి నిఖిత గోడిశాలను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Greenland: మదురో నిర్బంధం వేళ వార్తల్లో గ్రీన్‌లాండ్‌.. చర్చనీయాంశమైన కేటీ మిల్లర్ పోస్టు

అమెరికా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) అరెస్టు , ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Lindsey Graham: 'సుంకాలు తగ్గించమని భారత్ కోరింది': అమెరికా సెనెటర్‌ లిండ్జీ గ్రాహమ్

టారిఫ్‌లను తగ్గించాలంటూ భారత్‌ కోరిందని అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Indian Woman: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. మాజీ ప్రియుడి నివాసంలో మృతదేహం లభ్యం

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలుగు యువతి నిఖితా రావు గొడిశాల (27) దారుణంగా హత్యకు గురయిన ఘటన చోటుచేసుకుంది.

04 Jan 2026
భారతదేశం

Venezuela: వెనెజువెలాలో చీకటి జీవితం.. కరెంట్‌ కట్‌, ఆహారం కోసం క్యూలు

ముందస్తు హెచ్చరికలు ఏవీ లేకుండా అమెరికా వెనెజువెలాపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేపట్టింది. యూఎస్‌ మిలిటరీ నిర్వహించిన ఈ వైమానిక దాడులతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Maria Corina Machado: అమెరికా మాట నిలబెట్టుకుంది.. అధికార మార్పిడికి సహకరించాలి : మచాడో

వెనెజువెలా రాజధాని కారకాస్‌పై అమెరికా సైన్యం మెరుపుదాడి చేపట్టి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురోతో పాటు ఆయన భార్యను బంధీగా తీసుకెళ్లిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

03 Jan 2026
వెనిజులా

US-Venezuela War: వెనిజులా-యూఎస్ మధ్య ఉద్రిక్తత.. దాడి వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ కారణాలివే!

అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. బుధవారం తెల్లవారుజామున అమెరికా వెనిజులాపై తీవ్ర దాడులు చేపట్టింది.

03 Jan 2026
వెనిజులా

US-Venezuelan: ట్రంప్‌ హెచ్చరికల నడుమ వెనిజులాలో పేలుళ్లు.. కారకాస్‌లో కలకలం

అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి.

USA: తైవాన్‌  సమీపంలో చైనా సైనిక విన్యాసాలు.. బీజింగ్‌కు సంయమనం పాటించాలని అమెరికా హెచ్చరిక

తైవాన్‌ అంశంపై చైనా అవలంబిస్తున్న విధానాల పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Us Court: అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు.. గర్భంలో శిశువు మరణించినందుకు మహిళకు 18 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలోని ఓ న్యాయస్థానం తాజాగా సంచలనాత్మక తీర్పును వెలువరించింది.

Ricky Gill: భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ కుదిర్చారంటూ.. రికి గిల్‌కు ఎన్‌ఎస్‌సీ 'డిస్టింగ్విష్డ్ యాక్షన్ అవార్డు'

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు.

Immigration: అమెరికాలో వలసలకు  పదేళ్లపాటు  బ్రేక్‌ ఇవ్వాలి: ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్ బానన్

అమెరికాలో వలస విధానాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Immigrants in US: ట్రంప్‌ వీసా నిబంధనల భయంతో ఇళ్లకే పరిమితమైన  వలసదారులు 

అమెరికాలో ఇప్పుడు క్రిస్మస్‌, న్యూఇయర్‌ హాలీడే సీజన్‌ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటుంది.

US: అమెరికాలో గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఒక పైలట్ మృతి

అమెరికాలో జరిగిన ఓ దుర్ఘటన రెండు హెలికాప్టర్లను కూల్చివేసింది.

USA: పాక్‌కు అమెరికా మద్దతు.. ఖనిజాన్వేషణలో కలిసి పనిచేసే అవకాశం

అమెరికా-పాకిస్థాన్‌ వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ పరిణామంలో అమెరికా తన లోకోమోటివ్ రైళ్లను పాకిస్తాన్‌కు విక్రయించడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

26 Dec 2025
రష్యా

Putin-Bush: 20 ఏళ్ల తర్వాత బయటపడిన పుతిన్‌-బుష్‌ సంభాషణలు.. పాక్‌ అణ్వాయుధాలపై కీలక వ్యాఖ్యలు!

రెండు దశాబ్దాల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ మధ్య జరిగిన పాకిస్థాన్‌ అణ్వాయుధాలపై కీలక సంభాషణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

మునుపటి తరువాత