అమెరికా: వార్తలు
Indian Man Arrested:చిన్నారుల లైంగిక వేధింపుల కేసు: అమెరికాలో భారతీయుడి అరెస్ట్
పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన ఒక వ్యక్తిని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు.
Trump-Iran: జెనీవాలో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు: అణు ఒప్పందంపై ఉత్కంఠ
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మంగళవారం మరోసారి కీలకమైన చర్చలు జరగనున్నాయి.
Mumbai: ముంబై తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధం ఉన్న మూడు చమురు నౌకలు స్వాధీనం
ముంబై సముద్ర తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధించినవిగా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న మూడు చమురు ట్యాంకర్లను భారత్ ఈ నెలలో స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
Aiden McMillan :12 ఏళ్ల వయసులోనే సంచలనం: ఆటగదిలోనే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ నిర్మించిన బాలుడు
12 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభను చాటుతూ ఒక అమెరికన్ బాలుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాడు.
Obama: గ్రహాంతరవాసులపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు
గ్రహాంతరవాసుల ఉనికి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఈ అంశంపై కాలక్రమేణా అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
Obama: ఏలియన్స్‌పై బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు
గ్రహాంతరవాసుల ఉనికి అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఏలియన్స్, గుర్తుతెలియని ఎగిరే వస్తువులు వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.
Nikhil Gupta: ఖలీస్థాన్ నేత హత్య కుట్రపై కీలక పరిణామం.. నేరం ఒప్పుకున్న నిఖిల్ గుప్తా!
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో విచారణ పూర్తయింది. ఈ కేసులో భారత పౌరుడు నిఖిల్ గుప్తా ను దోషిగా నిర్ధారించారు.
Donald Trump: త్వరలోనే ఇరాన్‌లో మార్పులు..? ట్రంప్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Pakistan: అమెరికా షేర్ చేసిన భారత్ మ్యాప్.. పాక్ ఒత్తిడితో డిలీట్
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరిన సందర్భంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం భారత్ మ్యాప్‌ను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
CIA: చైనా సైన్య ప్రక్షాళనపై అమెరికా కన్ను: సీఐఏ కొత్త వ్యూహం
చైనాలో షీ జిన్‌పింగ్ ప్రభుత్వం సైన్యంలో అమలు చేస్తున్న ప్రక్షాళన చర్యలను అమెరికా ఒక అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
USA-Iran: ఇరాన్ వైపు కదిలిన అమెరికా విమాన వాహక నౌక.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న వేళ, ఇరాన్‌పై చర్యలకు దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
Donald Trump: ఏప్రిల్‌లో చైనా పర్యటనకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిసేందుకు వెళ్లనున్నట్లు శుక్రవారం ధృవీకరించారు.
Jaahnavi Kandula Case: అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసు.. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో పోలీసు అధికారి చేసిన తీవ్ర నిర్లక్ష్యం కారణంగా తెలుగు యువతి జాహ్నవి కందుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తాజాగా కీలక మలుపు తిరిగింది.
Epstein files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో షాకింగ్ నిజాలు.. ఎఫ్‌బీఐ దర్యాప్తు రోజునే 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు!
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎప్‌స్టీన్ లైంగిక దుర్వినియోగ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా అమెరికా న్యాయశాఖ తాజాగా మరికొన్ని కీలక పత్రాలను (ఎప్‌స్టీన్ ఫైల్స్) బహిర్గతం చేసింది.
United States : భారత మ్యాప్‌పై యూ-టర్న్.. ఎక్స్ పోస్ట్ తొలగించిన యూఎస్టీఆర్
భారత్‌కు సంబంధించి వివాదాన్ని రేపిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌ను యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం తన అధికారిక ఎక్స్ (X) ఖాతా నుంచి తొలగించింది.
Samsung Galaxy S26: ఏఐ సూపర్‌చార్జ్డ్ గెలాక్సీ S26 ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫిబ్రవరి 25న లాంచ్
శాంసంగ్ సంస్థ ఫిబ్రవరి 25న అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ కీలక ఈవెంట్ నిర్వహించనున్నట్లు బుధవారం మీడియాకు ఆహ్వానాలు పంపింది.
T20 World Cup: టీ20 ప్రపంచ కప్'లో అమెరికాపై పాక్ విజయం
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సత్తా చాటింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి బాటలు వేసాడు.
Donald Trump-Narendra Modi: అమెరికా ఎగుమతుల్లో భారత వ్యవసాయ ఉత్పత్తులకు 18% తగ్గిన రుసుం!
భారత వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో జీరో డ్యూటీ ప్రావిధానంతో ప్రవేశిస్తాయి.
US-Bangladesh deal: వస్త్ర రంగానికి భారీ దెబ్బ.. US-బంగ్లా డీల్‌పై కాంగ్రెస్ ఆందోళన
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం భారత్‌కు చెడు వార్త అని కాంగ్రెస్ విమర్శించింది.
UK and US sink : అవినీతి సూచికలో కొత్త కనిష్ఠాలకు యూకే,అమెరికా.. గ్లోబల్ అవినీతి రిపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా అవినీతి స్థాయిలపై రూపొందించిన తాజా సూచికలో యూకే,అమెరికా కొత్త కనిష్ఠాలకు పడిపోయాయని, రాజకీయ విరాళాలు, అధికారం పొందేందుకు డబ్బు వినియోగం, అలాగే కార్యకర్తలు-పాత్రికేయులపై ప్రభుత్వాల లక్ష్యచర్యలతో ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడుతున్నాయన్న ఆందోళనకర ధోరణి బయటపడిందని నివేదిక వెల్లడించింది.
Iran-US: 'చర్చలు వద్దు.. దాడి చేయండి'.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్ వ్యక్తి ఆత్మహత్య
ఇరాన్‌తో అమెరికా ఎలాంటి చర్చలు జరపకూడదంటూ ఆ దేశానికి చెందిన ఓ హక్కుల కార్యకర్త అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరాడు.
US Plane: అమెరికాలోని జార్జియాలో రద్దీ రోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్
అమెరికా జార్జియా రాష్ట్రంలో ఓవిమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.
India's energy imports: జాతీయ ప్రయోజనాలే ఇంధన దిగుమతులకు మార్గదర్శకం: విక్రమ్ మిస్రీ
అమెరికాతో తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తుందన్న ప్రచారం నడుస్తున్న సమయంలో,దేశ ఇంధన దిగుమతుల విధానం పూర్తిగా జాతీయ ప్రయోజనాలు,వినియోగదారులకు భారం కాకుండా ఉండటం, సరఫరా భద్రత అనే అంశాల ఆధారంగానే ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.
Bangladesh: అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం..19 శాతానికి తగ్గిన సుంకాలు
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది.
Saiteja Mukkamalla : అమెరికా టీ-20 ప్రపంచకప్ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు
వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక అడుగు వేశాడు.
India vs Namibia T20 WC: నమీబియాతో ఢీ.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమ్ ఇండియా
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో మ్యాచ్‌ను నమీబియాతో ఆడేందుకు సిద్ధమైంది.
Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై ఒత్తిడి.. సూపర్ బౌల్‌లో సంచలన వీడియో విడుదల
ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
Abbas Araghchi: యురేనియం శుద్ధి మా హక్కు.. ఎవరూ శాసించలేరు: ఇరాన్ హెచ్చరిక
అణు కార్యక్రమంపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ఇరాన్ మరోసారి కుండబద్దలు కొట్టింది.
Jeffrey Epstein: ఎప్స్టీన్ తన వీర్యంతో 'బేబీ రాంచ్' ప్లాన్.. ఒకేసారి 20 మంది మహిళలను గర్భవతులను చేయాలన్నలక్ష్యం
లైంగిక నేరాల ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)కు సంబంధించిన మరో కలవరపెట్టే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డుకు చెక్!
ముంబై వాంఖేడే స్టేడియంలో టీమిండియా-అమెరికా మ్యాచ్ ప్రతి క్రికెట్ అభిమానుని మనసులో నిలిచిపోతుంది.
IND vs USA : అమెరికాపై భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం నమోదు చేసింది.
Iran-USA: ఒమన్‌లో చర్చలు.. ఇరాన్‌పై ఆంక్షలు.. ట్రంప్ డ్యూయల్ స్ట్రాటజీ
అమెరికా-ఇరాన్ మధ్య ఒమన్ వేదికగా చర్చలు ప్రారంభమైన నేపథ్యంలోనే ఇరాన్ చమురు వ్యాపారంపై అమెరికా కీలక ఆంక్షలు విధించింది.
PM Modi: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు భారీగా తగ్గింపు
ఇండియా-అమెరికా మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Russia-Ukraine war updates: అబుధాబీలో రెండో రోజూ కొనసాగిన రష్యా-ఉక్రెయిన్ చర్చలు
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు యత్నాల భాగంగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు యూఏఈ రాజధాని అబుధాబీలో రెండో రోజు కూడా కొనసాగాయి.
Iran-USA: ఒమన్‌లో ఇరాన్-అమెరికా అణు చర్చలు.. విఫలమైతే బలప్రయోగం: ట్రంప్ హెచ్చరిక
ఒమన్ వేదికగా ఇరాన్-అమెరికా (Iran-USA) మధ్య అణు అంశంపై కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి.
Ryan Rout : ట్రంప్‌పై హత్యాయత్న కుట్ర.. ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి కుట్ర పన్నిన కేసులో 60 ఏళ్ల ర్యాన్ రౌత్‌కు ఫెడరల్ కోర్టు బుధవారం కఠిన తీర్పు వెలువరించింది.
Bengaluru: బెంగళూరులో గూగుల్ భారీ క్యాంపస్.. మరో 20,000 మందికి అవకాశాలు
అంతర్జాతీయ టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.
forever chemicals: 100 రెట్లు వేగంగా 'ఫారెవర్ కెమికల్స్' తొలగించే కొత్త వాటర్ ఫిల్టర్
అమెరికాలోని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేసిన కొత్త వాటర్ ఫిల్టర్ "ఫారెవర్ కెమికల్స్"ను అత్యంత వేగంగా తొలగించగలదు.
India-US Trade Deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌లో భారత్‌కు కొన్ని మినహాయింపులు: అమెరికా
అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అగ్ర వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు.
India-US Trade Deal: సుంకాల తగ్గింపు వెనుక దౌత్యం.. నిషా బిస్వాల్ కీలక వ్యాఖ్యలు
గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న భారత్-అమెరికా సుంకాల వివాదానికి ముగింపు కనిపిస్తోంది.