LOADING...

అమెరికా: వార్తలు

Crypto Deal: ట్రంప్ సంస్థకు కనకవర్షం.. యూఏఈ స్పైషేక్‌తో భారీ క్రిప్టో డీల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీని ప్రాధాన్యం ఇచ్చే వైఖరి తీసుకోవడంతో, ఈ రంగంలో ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు కలుగుతున్నాయి.

01 Feb 2026
ఇరాన్

Iran-US: ఇరాన్‌పై దాడి జరిగితే ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు.

31 Jan 2026
ఇండియా

USA-India: వాణిజ్య ఒప్పందాలపై అమెరికా ఒత్తిడికి భారత్‌ లొంగదు : యూఎస్‌ రిటైర్డ్‌ కల్నల్‌ కీలక వ్యాఖ్యలు

కొంతకాలంగా ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఈఅంశంపై అమెరికా రిటైర్డ్‌ కల్నల్‌, రక్షణ రంగ నిపుణుడు డగ్లస్‌ మాక్‌గ్రెగర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

US government shut down: యూఎస్‌లో మరోసారి షట్‌డౌన్‌ అమలు

అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్‌కు గురైంది. 2026 బడ్జెట్‌కు సంబంధించి కాంగ్రెస్‌ ఆమోదానికి నిర్ణయించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో, ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి.

Donald Trump: శాంతి ప్రయత్నాలకు పుతిన్‌-జెలెన్‌స్కీ విభేదాలే అడ్డం: ట్రంప్

ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా తన దౌత్య ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Marco Rubio: ఇరాన్‌లో పాలన మారితే ఎవరు అధికారం చేపడతారో తెలియదు: రూబియో

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధనౌకలు, సైనిక బలగాల మోహరింపుతో ఇరాన్‌పై ఎప్పుడు దాడి జరుగుతుందోనన్న ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి.

29 Jan 2026
ఉక్రెయిన్

USA: ఇండియా-ఈయూ ఒప్పందం నిరాశపరిచింది: స్కాట్‌ బెసెంట్

భారత్‌-ఐరోపా సమాఖ్యల మధ్య తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఇండియా-ఈయూ FTA)పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది.

Mary Milben: ప్రధాని మోదీ దౌత్యనీతిపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ప్రశంసలు

అమెరికా-భారత్ మధ్య ఉద్రిక్తతల మధ్య, భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానంపై ప్రముఖ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ ప్రశంసలు వెల్లువెత్తించారు.

28 Jan 2026
నాసా

NASA: నాసాకు చెందిన డబ్ల్యూ-57 రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లో సాంకేతిక లోపం..

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA)కు చెందిన ఒక రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌ పని చేయకపోవడంతో నేరుగా భూమిని తాకింది.

H-1B Visa: టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాలకు బ్రేక్‌.. గవర్నర్‌ అబాట్‌ కీలక ఆదేశాలు

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

USA-Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధం.. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధనౌక!

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం క్రమంగా తీవ్రమవుతోంది.

US Grren Card: 75 దేశాలపై వీసా బ్రేక్‌.. 50 వేల అదనపు గ్రీన్‌కార్డులకు ఛాన్స్..!

వలస విధానాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నఅమెరికా ప్రభుత్వం తాజాగా కీలక అడుగు వేసింది.

US: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై తల్లకిందులైన ప్రైవేటు జెట్

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8 మంది ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్ కూలిపోయింది.

Secret Weapon: వెనెజువెలాపై రహస్య ఆయుధంతో అమెరికా ఆపరేషన్.. అది ఏం చేస్తుందో తెలిస్తే షాకే!

అమెరికా వెనెజువెలాపై దాడి నిర్వహించి,ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

25 Jan 2026
ఇరాన్

Ayatollah ali Khamenei: అమెరికా దాడి భయాలు.. బంకర్‌లోకి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ

అమెరికా సైనిక దాడి జరగవచ్చన్న భయాలు ఇరాన్‌ను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో దేశాధినేత భద్రతపై ఇరాన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

H1B Visa: హెచ్‌-1బీ అభ్యర్థులకు భారీ షాక్‌.. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు వాయిదా

భారతీయ వృత్తి నిపుణులు అమెరికా (USA) ప్రయాణాల్లో భారీ జాప్యం ఎదుర్కోవాల్సి వస్తోంది. హెచ్‌-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027 వరకు మారాయి.

USA: అమెరికాలో ఐదేళ్ల బాలుడి ఘటన మరువకముందే.. రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు

అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారుల చర్యలు మరోసారి తీవ్ర వివాదానికి దారితీశాయి.

Venezuela: అమెరికా డిమాండ్లకు 15 నిమిషాలే గడువు.. డెన్సీ రోడ్రిగ్జ్‌ సంచలన వీడియో లీక్

వెనెజువెలాపై అమెరికా సైనిక దాడి చేపట్టి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోతో పాటు ఆయన భార్యను యూఎస్‌ దళాలు నిర్బంధించిన ఘటన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

US Tariffs: భారత్‌పై 25శాతం సుంకాల తగ్గింపునకు సంకేతాలు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు (US tariffs) సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌ సూచనప్రాయ వ్యాఖ్యలు చేశారు.

24 Jan 2026
తుపాను

USA: అమెరికాను కమ్ముకున్న మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులకు బ్రేక్

అమెరికాను (USA) అతిభీకరమైన మంచు తుపాను (Winter Storm) కుదిపేస్తోంది. ఈ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తృతంగా మంచు కురుస్తుండగా, వర్షాలు, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Donald Trump: ట్రంప్ ఎడమ చేతిపై గాయం.. మరోసారి ఆరోగ్యంపై చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన ఎడమ చేతిపై గాయం కనిపించడమే దీనికి కారణమైంది.

Iran: 800 ఉరిశిక్షలు తానే ఆపానన్న ట్రంప్‌.. ఖండించిన ఇరాన్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్‌ న్యాయవ్యవస్థ తీవ్రంగా స్పందించింది.

#NewsBytesExplainer: ఐదేళ్ల పసివాడిని అదుపులోకి తీసుకున్న ICE.. లియామ్ రామోస్ కేసు వెనుక అసలు కథ ఏమిటంటే?

అమెరికాలో అక్రమ వలసదారులపై చర్యలు మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

WHO: డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా గుడ్‌బై.. 'కరోనా వైఫల్యాలే కారణం'

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

USA: 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నది తెలిసిందే.

23 Jan 2026
రష్యా

UAE: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందా? యూఏఈ వేదికగా నేడు త్రైపాక్షిక శాంతి చర్చలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక అడుగు పడుతోంది.

Trump tariffs: ట్రంప్‌ టారిఫ్‌లు చట్టబద్ధమా? ఈరోజు తీర్పు చెప్పనున్న అమెరికా సుప్రీంకోర్టు

అమెరికా సుప్రీంకోర్టు ఈ నెల 20న (మంగళవారం) ఉదయం 10 గంటలకు (ET) తన తదుపరి విడత తీర్పులను వెల్లడించనుంది.

Trump Tariffs: ఫ్రాన్స్ కి ట్రంప్ బెదిరింపు: వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్‌లు

ప్రపంచవ్యాప్తంగా మిత్రుడా, శత్రువా తేడా లేకుండా వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Greenland: గ్రీన్‌లాండ్‌పై అమెరికా దూకుడు: కీలక బేస్‌ వద్ద యుద్ధ విమానం..! 

గ్రీన్‌లాండ్‌ స్వాధీనం విషయంపై అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది.

19 Jan 2026
చైనా

'Type 096 submarine':చైనా టాంగ్-క్లాస్ సబ్‌ సంచలనం… 6,000 మైళ్ల దూరం వరకు దాడి సామర్థ్యం

చైనా తన అణు జలాంతర్గామి శక్తిలో కీలకమైన అప్‌గ్రేడ్‌గా టైప్ 096 'టాంగ్-క్లాస్' బాలిస్టిక్ మిసైల్ సబ్‌మరీన్‌ను జనవరి 14న అధికారికంగా ఆవిష్కరించింది.

Donald Trump: నోబెల్‌ ఇవ్వలేదని అసహనం.. నార్వే, నాటోకు ట్రంప్‌ సంచలన సందేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌కు(Jonas Gahr Støre) సంచలన లేఖ రాసినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం

అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ఆదివారం ప్రమాదం తప్పింది.

Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?

గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Peter Navarro: భారత్‌లో ఏఐ సేవలకు అమెరికన్లు డబ్బులు ఎందుకు?: ట్రంప్ సలహాదారు

వైట్‌హౌస్ మాజీ ప్రధాన వ్యూహకర్త, అమెరికన్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) భారత్ వంటి దేశాల్లో కృత్రిమ మేధ (AI)సేవలకు అమెరికన్ వనరులను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Donald Trump: ఖమేనీ పాలనకు ముగింపు కావాలి.. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Trump-Mexico: విదేశీ విమానయాన సంస్థలకు FAA హెచ్చరిక.. ట్రంప్‌ మాదక ద్రవ్యాల యుద్ధ ప్రస్తావన!

అమెరికా విమానయాన సంస్థలకు అగ్రరాజ్య ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

16 Jan 2026
ఇరాన్

US-Iran: ఇరాన్‌పై దాడుల నుంచి వెనక్కి అమెరికా.. తెరుచుకున్న గగనతలం

ఇరాన్‌ విషయంలో అమెరికా తన దూకుడును కొంత తగ్గించినట్లుగా కనిపిస్తోంది.

Nasa: అంతరిక్ష కేంద్రంలో మెడికల్‌ ఎమర్జెన్సీ.. భూమి పైకి సురక్షితంగా వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి చేరారు.

15 Jan 2026
ఇరాన్

Iran: 24 గంటల్లో ఇరాన్‌పై సైనిక చర్య.. అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు

దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో ఉప్పొంగిపోతున్న ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది.