డెన్మార్క్: వార్తలు

Denmark: డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పై దాడి.. వ్యక్తి అరెస్టు 

సెంట్రల్ కోపెన్‌హాగన్‌లో డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్‌సెన్ పై శుక్రవారం ఒక వ్యక్తి దాడి చేశాడు.

Fire engulfs Copenhagen's Stock Exchange: డెన్మార్క్ లోని కోపెన్హగెన్ ఓల్ట్ స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

డెన్మార్క్ (Denmark)లోని కోపెన్ హాగెన్ (Copenhagen) లోని పాత స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది.

Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది? 

భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటోంది.