NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Miss Universe 2024: మిస్ యూనివర్స్ 2024.. విజేతగా డెన్మార్క్ కు చెందిన యువతి
    తదుపరి వార్తా కథనం
    Miss Universe 2024: మిస్ యూనివర్స్ 2024.. విజేతగా డెన్మార్క్ కు చెందిన యువతి
    మిస్ యూనివర్స్ 2024.. విజేతగా డెన్మార్క్ కు చెందిన యువతి

    Miss Universe 2024: మిస్ యూనివర్స్ 2024.. విజేతగా డెన్మార్క్ కు చెందిన యువతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 17, 2024
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    73వ మిస్ యూనివర్స్ 2024 పోటీలో విజేతగా డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా క్జెర్ థెల్విగ్ నిలిచింది. ఆమె ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

    మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిన్మా అడెత్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ ఎంపికయ్యారు.

    ఇక మూడో రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్‌స్రీ, నాల్గో రన్నరప్‌గా వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ ఉన్నారు.

    ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు మెక్సికోలో జరిగాయి. ఇండియాకు చెందిన రియా సింఘా గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్నారు. ఆమె టాప్ 30లో స్థానం సంపాదించుకుంది.

    73వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి చరిత్రలోనే అత్యధికంగా 125 ఎంట్రీలు నమోదయ్యాయి.

    Details

    కిరీటానికి 'లూమియర్ డి ఎల్ ఇన్ఫిని' గా నామకరణం

    ఇది 2018లో నమోదైన 94 ఎంట్రీల రికార్డును అధిగమించింది.

    గతేడాది నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ విజేతగా నిలిచారు.

    మిస్ యూనివర్స్ 2024 కిరీటం ఈసారి ప్రత్యేకంగా ఉండటంతో, దీనికి 'లూమియర్ డి ఎల్ ఇన్ఫిని' అనే పేరు పెట్టారు.

    ఈ కిరీటం మహిళల సాధికారతను ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

    వజ్రాలతో పాటు 23 బంగారు ముత్యాలతో ఈ కిరీటాన్ని రూపొందించారు. ఫిలిపినో కళాకారులు 2 సంవత్సరాలపాటు సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి దీనిని తయారు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డెన్మార్క్
    ఇండియా

    తాజా

    Health Tips: అల్పాహారంలో దానిమ్మను చేర్చుకోవడం వల్ల లాభాలు అనేకం!  లైఫ్-స్టైల్
    Karnataka: కర్ణాటక గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ మంజూరు.. విజయోత్సవ ఊరేగింపుతో సంబరాలు కర్ణాటక
    IPL TOP 2 Race: ఐపీఎల్‌లో కొనసాగుతున్న టాప్‌ 2 రేసు.. తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..?  ఐపీఎల్
    Kia Carens Clavis: ప్రీమియం ఫీచర్లతో కియా కారెన్స్ క్లావిస్ విడుదల.. రూ. 11.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో.. కియా మోటర్స్

    డెన్మార్క్

    Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?  సుప్రీంకోర్టు
    Fire engulfs Copenhagen's Stock Exchange: డెన్మార్క్ లోని కోపెన్హగెన్ ఓల్ట్ స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం
    Denmark: డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పై దాడి.. వ్యక్తి అరెస్టు  అంతర్జాతీయం

    ఇండియా

    TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్-1మెయిన్ హాల్ టికెట్లు విడుదల తెలంగాణ
    TG Rains: తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు  తెలంగాణ
    Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం మాల్దీవులు
    Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల నాగార్జునసాగర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025