లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Chinnamasta Devi : రాజమౌళి 'వారణాసి' సినిమాలో ఛిన్నమస్తా దేవి రూపం.. ఆ రూపం వెనుక దాగున్న ఆధ్యాత్మిక రహస్యాలు
రాజమౌళి - మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
Throat Pain : చలికాలంలో జలుబు-దగ్గుతో వచ్చే గొంతు నొప్పి: ఎందుకు వస్తుందో తెలుసా?
చలికాలం చాలా మంది జలుబు లేదా దగ్గు సమయంలో గొంతు నొప్పితో బాధపడుతారు.
Liechtenstein: పేదరికం నుంచి ప్రపంచంలోని ధనిక దేశంగా.. లిక్టెన్స్టెయిన్ అద్భుత ప్రయాణం
పేదరికం చీకటినుంచి బయటపడి కోటిశ్వరులుగా ఎదిగిన వ్యక్తుల కథలు మనం తరచూ వింటుంటాం.
Oats Side Effects: ఉదయాన్నే టిఫిన్ లో ఓట్స్ తీసుకుంటున్నారా? ఆరోగ్య నిపుణుల సూచనలివే!
ప్రతి రోజు టిఫిన్లో భాగంగా ఓట్స్ తింటే, కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అల్పహారంలో ప్రతిరోజూ ఓట్స్ తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Motivation: ఈ నాలుగు లక్షణాలున్న మగవారికి మహిళలు దూరంగా ఉండాలి!
గొప్ప పండితుడు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా జీవితంలోని ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ తరం చదువరులకు అందించారు.
World Diabetes Day 2025 : మీ శరీరంలో ఈ 5 మార్పులు కనిపిస్తే… వెంటనే షుగర్ టెస్ట్ చేయండి!
నేటి వేగవంతమైన జీవనశైలిలో మధుమేహం ఒక 'సైలెంట్ కిల్లర్' లాగా ఎవరినైనా రహస్యంగా దెబ్బతీస్తుంది.
Childrens Day 2025 : పిల్లల సంక్షేమమే లక్ష్యం.. బాలల దినోత్సవం ఆవశ్యకతపై సమగ్ర వివరాలివే!
ప్రతేడాది నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం (Children's Day 2025) అత్యంత ప్రత్యేకంగా జరుపుకుంటారు.
cruise journey: పిల్లలతో క్రూయిజ్ ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? అత్యుత్తమ 10 ఎంపికలు ఇవే!
చాలామందికి పిల్లలతో సమయాన్ని సరదాగా గడపాలనే కోరిక ఉంటుంది.
Karthika Masam: కార్తీక మాసం 23వ రోజు ఇలా చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఖాయం!
కార్తీక మాసం 23వ రోజు, నవంబర్ 13, గురువారం రోజున వచ్చే ఈ ప్రత్యేక తిథికి విశేషమైన ప్రాధాన్యం ఉంది.
Costliest Fruits: ఈ పండ్లు కొనాలంటే కచ్చితంగా ఆస్తులు ఆమ్మాల్సిందే.. ఒక్కో పండు ధర లక్ష పైమాటే!
1. యుబారి కింగ్ పుచ్చకాయ (జపాన్)
Winter 2025: చలికాలంలో పెదవులు తరచూ పగిలిపోతున్నాయా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం లాంటి సమస్యలు తలెత్తడం సహజం. చాలా మంది దీని వల్ల ఇబ్బందిపడతారు.
Karthika Masam: కార్తీక మాసం 22వ రోజు ప్రత్యేకత.. ఇలా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి!
కార్తీకమాసంలో ప్రతి రోజూ ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగివుంటుంది. నవంబర్ 12, బుధవారం కార్తీక మాసం 22వ రోజు, ఈ రోజు అష్టమి తిథితో కలసి రావడం వల్ల దీనిని 'బుధాష్టమి' అని పిలుస్తారు.
Motivation: జీవితంలో సంతోషంగా బతకాలంటే ఇవి త్యాగం చేయాల్సిందే!
ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలు, పాండిత్యం ద్వారా శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.
Winter Immunity Boosting Drinks: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఐదు పానీయాలివే!
చలికాలం మొదలైంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Motivation: జీవితం ఆనందంగా సాగాలంటే ఈ ఏడు పొరపాట్లు చేయకండి!
భారతీయులు ఎకనామిక్స్, మ్యాథమేటిక్స్, మెడికల్ సైన్స్ వంటి ప్రతి రంగంలోనూ తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు.
Karthika Deepam: కార్తీక మాసంలో దీపారాధన ఎప్పుడు చేయాలి? తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!
కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
Motivation: ఎవరికైనా డబ్బు ఇస్తున్నారా? ముందు ఈ విషయాలను తెలుసుకోండి!
ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మహా పండితుడు, తత్వవేత్త, రాజకీయనిపుణుడు, ఆర్థిక శాస్త్రజ్ఞుడు. తన జ్ఞానం, ప్రాజ్ఞతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Motivation : ఈ నియమాలు ఉన్న వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప పండితుడు, ఆర్థికవేత్త, రాజకీయ చతురుడు. ఆయన బోధనలు నేటికీ మానవ జీవితానికి మార్గదర్శకాలు.
Dangerous Fruit: ఈ పండు కిడ్నీ రోగులకు ప్రమాదకరం.. తినాలనుకుంటే వైద్య సలహా తప్పనిసరి..
పండ్లు శరీరానికి మంచివని, రోజూ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరిగి, అవసరమైన విటమిన్లు-ఖనిజాలు అందుతాయని అందరికి తెలుసు.
Village of Bachelors: ఆ ఊరి నిండా పెళ్లి కాని ప్రసాదులే.. 50 ఏళ్లుగా ఆ ఊర్లో పెళ్లిల్లు లేవు,భార్యలూ లేరు!
మన చుట్టూ సమాజంలో ఎన్నో వింతలు, విశేషాలు, వెరైటీలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేస్తే, మరికొన్ని సరదా సరదాగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
Diapers Damage Babies Kidneys : డైపర్లు పిల్లల కిడ్నీలకు హాని చేస్తాయా? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే
కొంతమంది తల్లిదండ్రుల్లో డైపర్ వాడకంపై అనుమానాలు ఉన్నాయి. పిల్లలకు డైపర్లు వేస్తే కిడ్నీలు దెబ్బతింటాయన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది.
Tour: ఒకే ట్రిప్లో అరకు, సింహాచలం.. ఐఆర్సీటీసీ తాజా టూర్ ప్యాకేజీ
ప్రకృతి అందాలతో కళకళలాడే అరకు లోయను సందర్శించాలనుకునే వారికి ఐఆర్సీటీసీ టూరిజం శుభవార్త చెప్పింది.
Kartika Pournami: కార్తీక పౌర్ణమి ప్రత్యేకం.. ఉసిరి దీపారాధన మహిమ
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగించడం అత్యంత శుభప్రదమైన పూజా సంప్రదాయం.
Karthika pournami: కార్తిక పౌర్ణమి విశిష్టత.. జ్వాలాతోరణం వెనుక పురాణ గాథలు.. త్రిపురాసుర సంహారం నుండి హాలాహల కథ వరకు
కార్తిక్యాదిషు సంయోగే కృత్తికాది ద్వయం ద్వయమ్|
Fingers Swelling : చలి దెబ్బకు వేళ్లు ఉబ్బుతున్నాయా..? నిపుణుల సూచనలు ఇవే!
చలికాలం మొదలైంది. వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం త్వరగానే చీకటి కమ్మేస్తోంది.
Motivation: పేదరికం దూరం కావాలంటే ఈ ఏడు నియమాలు పాటించాల్సిందే!
చాణక్యుడు భారతదేశ చరిత్రలో గొప్ప పండితుడిగా, ఆర్థికవేత్తగా, రాజకీయనాయకుడిగా ప్రసిద్ధి పొందారు. ఆయన మనుషుల జీవితాన్ని విజయవంతం చేసే అనేక ముఖ్యమైన సూత్రాలను చెప్పారు.
Vande Mataram: 150 ఏళ్లు పూర్తి చేసుకున్న 'వందేమాతరం'.. బ్రిటిష్ దమనానికి ప్రతిస్పందనగా పుట్టిన జాతి నినాదం!
వందేమాతర గీతం — భారత ఆత్మను ప్రతిబింబించిన ఆ నినాదం.
Motivation: డబ్బు లేకపోయినా గౌరవం పొందాలంటే ఇవి చేయండి..!
మన చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులను చూసి వారిపట్ల సహజంగానే గౌరవం కలుగుతుంది. వారు మాట్లాడే తీరు, ప్రవర్తన, ఆలోచన. అన్నీ వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి.
Karthika masam: కార్తీక మాస పుణ్యకాలం.. ఏమీ దానం ఏ ఫలితం వస్తుందో తెలుసా?
కార్తీకమాసం ఎంతో పుణ్యమయమైనది. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, నది స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు.
Heart Attack: హార్ట్ ఎటాక్ తొలి హెచ్చరిక ఇదే… నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం!
ఇటీవలి కాలంలో గుండెపోటుతో (Heart Attack) మరణాలు భయంకరంగా పెరుగుతున్నాయి.
Motivational: డబ్బు ఆదా చేయడం నేర్చుకో..కష్టసమయంలో అదే నిజమైన స్నేహితుడు..!
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ధనానికి ఉన్న విలువను విపులంగా వివరించారు.
World Psoriasis Day : నేడు ప్రపంచ సోరియాసిస్ దినోత్సవం.. అవగాహనతోనే ఉపశమనం!
ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా సోరియాసిస్ డే (World Psoriasis Day) నిర్వహిస్తారు.
Motivation: వైవాహిక జీవితం సుఖంగా సాగాలంటే భార్యలో ఉండాల్సిన గుణాలివే!
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అసాధారణ మేధావి, గొప్ప తత్వవేత్త.
Karthikamasam Special: పంచభూతాల శివక్షేత్రాలు..ఐదు తత్త్వాల దివ్య రహస్యం.. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శివక్షేత్రాల్లో ఐదు ప్రదేశాలను పంచభూతాల క్షేత్రాలుగా పిలుస్తారు.
Motivation: పాము కంటే ప్రమాదకరమైన వ్యక్తులు వీరే.. ఎలా గుర్తించాలంటే?
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విలువైన విషయాలను వెల్లడించాడు.
Motivation: ఒంటరి సమయంలో ఈ నాలుగు పనులు చేయండి
ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించిన ఎన్నో బోధనలను ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం, ఏకాంతంలో కొన్ని పనులు చేయడం వల్ల మనకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది.
Chhath Festival: నేటి నుంచి 4 రోజుల పాటు 'ఛత్ ఫెస్టివల్'.. పండుగ ప్రాముఖ్యత ఇదే!
బిహార్లో ప్రస్తుతంలో ఓట్ల పండుగతో పాటు అత్యంత ప్రాచీన హిందూ పండుగ అయిన ఛత్ ఫెస్టివల్ కూడా వేదికగా నిలిచింది.
Nagula Chavithi: నాగుల చవితి ప్రత్యేకత.. పుట్టలో పాలు పోయడం వెనుక అద్భుత రహస్యమిదే!
భక్తి, విశ్వాసాలతో జరుపుకునే ప్రముఖ పండుగల్లో నాగుల చవితి ఒకటి. కార్తీక మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది.
Karthika Masam: జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు(అక్టోబర్ 24) ఇలాచేస్తే చాలు..
కార్తీక మాసంలో మూడవ రోజు ఏ విధమైన ఆచారాలు,పూజలు చేపట్టితే సమస్త శుభాలు పొందవచ్చో తెలుసుకుందాం.
Karthika Masam: కార్తీక మాసం.. హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర కాలం.. ఈ నెల రోజులు ఏం చేయాలంటే?
దీపావళి వేడుకలతో ఆనందంగా గడిపిన తర్వాత, ఆధ్యాత్మికతతో నిండిన కార్తీక మాసం మొదలవుతుంది.