లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Maha Shivratri 2026: శివభక్తులారా జాగ్రత్త.. ఉపవాసం ముగించేందుకు సరైన సమయాలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాల్లో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు అభిషేకప్రియుడైన శివుడికి పాలు, జలంతో అభిషేకాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Millet Breakfast: జొన్న, రాగి, సజ్జతో ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇదే!
ఆధునిక సాంకేతిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. ముఖ్యంగా ఉదయం తీసుకునే అల్పాహారం మన రోజంతా ఉండే శక్తిని నిర్ధారిస్తుంది.
Maha Shivaratri: మహా శివరాత్రి స్పెషల్ నైవేద్యాలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకూడదా?
మహా శివరాత్రి (Maha Shivaratri) పర్వదినాన్ని జరుపుకునేలా శివ భక్తులు సన్నద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు విద్యుత్ దీపాలతో ప్రకాశించనున్నాయి.
Maha shivaratri Story: శివరాత్రి మహిమ ఏమిటి?.. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన రహస్యం ఇదే!
మహా శివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున భక్తులు నిష్ఠగా ఉపవాసం, రాత్రంతా జాగరణ, బిల్వార్చన, రుద్రాభిషేకం వంటి ఆచారాలు నిర్వహిస్తారు.
Kissing Benefits: ముద్దు వెనుక ఎన్నో లాభాాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మానవ జీవితం కోసం ముద్దుకు ఉన్న ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. సినిమా, పాటల్లో తరచూ ముద్దుకు ఇచ్చే ప్రాధాన్యతను చూస్తూనే ఉంటాం.
Agarwood : బంగారం కంటే విలువైన కలప: కిలో ధర రూ. 1 కోటి! ఈ కలప ప్రత్యేకత ఏంటో తెలుసా?
సాధారణంగా విలువైన వస్తువుల గురించి మాట్లాడితే మనకు ముందుగా బంగారం, వజ్రాలే గుర్తుకొస్తాయి.
Maha Shivratri: మహా శివరాత్రి పూజ ఎప్పుడు? తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!
మహా శివరాత్రి అనగానే భక్తులంతా ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో దీపం వెలిగించిన అనంతరం తప్పనిసరిగా ఈ మంత్రాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు.
Interesting Facts : విమానాలు తెలుపే ఎందుకు? దాగి ఉన్న శాస్త్రీయ కారణాలు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం విమానాలు తెలుపు రంగులోనే కనిపిస్తాయి. అయితే ఎయిర్ న్యూజిలాండ్ మాత్రం అందుకు భిన్నంగా నలుపు రంగు విమానాలను నడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందింది.
Valentine's Day: హైదరాబాద్ మహానగరం వెనుక అందమైన ప్రేమకథ.. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం
విశ్వనగరంగా, ఐటీ హబ్‌గా, హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు నాలుగు శతాబ్దాలకు పైగా విస్తరించిన గొప్ప చరిత్ర ఉంది.
Valentine's Day: రాజ్యాలు మారాయి… ప్రేమ మాత్రం మారలేదు: చరిత్రలో ప్రసిద్ధ లవ్ స్టోరీస్ ఇవే..
ప్రేమను వేడుకగా జరుపుకునే రోజుగా వాలెంటైన్స్ డేకు ప్రత్యేక స్థానం ఉంది.
Hug Benefits: ఇష్టమైన వారిని కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా సాగదు. ఇందులో ఎత్తుపల్లాలు, సవాళ్లు, సంతోషాలు, బాధలు అన్నీ కలిసి ఉంటాయి.
Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana: పీఎం సూర్య ఘర్ యోజనతో ఇంటింటా ఉచిత కరెంట్
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 15న అధికారికంగా ప్రారంభించారు.
Train Reservation Booking App : రైలులోబెర్త్ కోసం గొడవ అవసరం లేదు.. ఒక్క SMSతో సమస్యకు చెక్!
రైళ్లలో బెర్త్ లేదా సీటు కన్ఫర్మ్ లేకుండా ప్రయాణించడం ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగానే మారుతుంది.
valentines week: వాలెంటైన్స్ వీక్ 2026 పూర్తి క్యాలెండర్: ఏ రోజు ఏ సెలబ్రేషన్?
ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు వరుసగా ఎనిమిది రోజులపాటు సాగనున్న వాలెంటైన్స్ వీక్‌లో, ఏ రోజు ఏ వేడుక జరుపుకుంటారు?
Promise Day 2026: వాలెంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే ప్రత్యేకత ఇదే
ప్రేమతో నిండిన వాలెంటైన్ వీక్ సందడి జోరుగా సాగుతోంది.
Atukulu Kobbari Purnalu Recipe : నోరూరించే "అటుకుల కొబ్బరి పూర్ణాలు".. ఈ పద్ధతిలో సింపుల్‌గా చేసేయచ్చు!
పండుగ సమయాల్లో ఇంట్లో తీపి పూర్ణాలు చేయడం ఆనవాయితీ.
Dondakaya Nilva Pachadi: గ్రైండింగ్ అవసరం లేదు.. పక్కా కొలతలతో దొండకాయ పచ్చడి తయారీ!
సాధారణంగా దొండకాయతో కర్రీలు, వేపుళ్లు చేస్తుంటారు. అయితే ఇవే కాకుండా రుచిలో అదిరిపోయే మరో ప్రత్యేకమైన రెసిపీ కూడా ఉంది. అదే 'దొండకాయ నిల్వ పచ్చడి'.
Valentine's Week Special: వాలంటైన్ వీక్ స్పెషల్.. ప్రేమ వెనుక ఉన్న ఈ ఆశ్చర్యకర నిజాలు తెలుసా?
ఫిబ్రవరి నెల వచ్చిందంటే ప్రేమికుల హృదయాల్లో ప్రత్యేకమైన ఉత్సాహం మొదలవుతుంది.
Promise Day : మాటలతో హృదయాన్ని గెలుచుకునే రోజు ఇదే.. ప్రామిస్ డే.. మీ కోసమే బెస్ట్ కోట్స్!
వాలెంటైన్స్ వీక్‌లో ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది.
Teddy Day : ప్రేమకు చిహ్నమైన టెడ్డీ డే.. ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసా?
ప్రతేడాది ఫిబ్రవరి 10న టెడ్డీ డేను జరుపుకుంటారు. ఇది కేవలం టెడ్డీ బొమ్మలు బహుమతిగా ఇచ్చే రోజే కాదు. ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలను వ్యక్తపరచుకునే ఒక ప్రత్యేక సందర్భం.
Baroda Maharaja: 1897 నాటి రాజభోజనం మెనూ సోషల్ మీడియాలో వైరల్
సుమారు 130 ఏళ్ల క్రితం ఇద్దరు భారతీయ మహారాజుల మధ్య జరిగిన ఒక రాజవిందు భోజనానికి సంబంధించిన మెనూ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Nitish Rajput : కోర్టుకు చేరిన SSC పరీక్షల వివాదం.. నితీష్ రాజ్'పుత్ పై రూ.2.5 కోట్ల పరువు నష్టం కేసు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న వివాదం ఇప్పుడు న్యాయస్థానాల దాకా చేరింది.
Love Marriage Ban : ప్రేమ పెళ్లి చేస్తే ఊరు ఖాళీ చేయాల్సిందే.. లవ్ మ్యారేజ్‌లపై ఆ గ్రామపంచాయతీ కఠిన తీర్మానం
వాలెంటైన్స్ డే వచ్చేసరికి చాలా మంది ప్రేమికులు పెళ్లి కలలు కంటారు.
High Protein Breakfast: తక్కువ టైమ్‌లో రెడీ.. ఎక్కువ ప్రోటీన్‌తో హెల్తీ టిఫిన్
ఉదయం నిద్రలేవగానే చాలా ఇళ్లలో ఇల్లాలిని వెంటాడే మొదటి ప్రశ్న ఒక్కటే... ఈరోజు టిఫిన్ ఏం చేయాలి? ప్రతిరోజూ ఇడ్లీ, దోశలే చేస్తూ బోర్ కొడుతుంటే, అప్పటికప్పుడు సులభంగా తయారయ్యే, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయిన 'మూంగ్‌లెట్'ను తప్పక ప్రయత్నించాలి.
Valentines Day 2026: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ బహుమతులు ఇస్తే బంధం ముక్కలయ్యే ఛాన్స్!
వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోవడం సహజం.
Instant Ragi Uttapam: డైట్‌లో ఉన్నవారికి సూపర్ ఫుడ్.. ఇన్‌స్టంట్ రాగి ఉత్తప్పం రెసీపీ విధానం ఇదే!
రాగులు చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి. వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. రాగుల్లో కాల్షియం, ఐరన్‌తో పాటు అనేక అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
Valentines Day 2026: వాలెంటైన్స్ వీకెండ్ స్పెషల్.. ప్రేమికులకు పర్ఫెక్ట్‌గా సరిపోయే 5 రొమాంటిక్ డెస్టినేషన్స్ ఇవే!
వాలెంటైన్స్ డే అనేది ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సంబరంగా జరుపుకునే ప్రత్యేక రోజు.
Ragi Cookies Recipe: బయట కుకీస్‌కు చెక్.. ఇంట్లోనే పిల్లల కోసం హెల్తీ రాగి బిస్కెట్లు ఇలా తయారు చేసుకోండి
రోజూ టీ లేదా పాలు తాగేటప్పుడు పిల్లలు బిస్కెట్లు కావాలని మారాం చేయడం సాధారణమే.
Valentine's Day 2026: వాలెంటైన్స్ డే రియల్ హిస్టరీ తెలుసా..? ఈ స్పెషల్ డేను జరుపుకోవడానికి కారణం ఇదే!
ప్రతేడాది ఫిబ్రవరి 14న మనం వాలెంటైన్స్ డేను జరుపుకుంటాం, దీనిని ప్రేమికుల దినోత్సవం అని పిలుస్తారు.
Valentine's Day: వాలెంటైన్స్ డే బహుమతిగా మీ భాగస్వామితో.. ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి
వాలెంటైన్స్ డే బహుమతిగా మీ భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పూలు, గ్రీటింగ్ కార్డులకు బదులుగా రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేయండి.
Pesara pakodi recipe: ఇంట్లో హోటల్ స్టైల్‌లో స్నాక్స్.. పెసర పకోడీలు, టేస్టీ గ్రీన్ చట్నీ రెసీపీ ఇదే!
పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అడగడం సహజం. అయితే బయట దుకాణాల్లో దొరికే ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Valentine week 2026: 2026 వాలంటైన్స్ వీక్ గైడ్:ఫిబ్రవరి 7నుంచి 14వరకు మీ లవర్‌కు ఏ రోజు ఏ గిఫ్ట్ ఇవ్వాలి?
2026 ఫిబ్రవరి 14 అతి త్వరలో రానుంది. ప్రేమికులు తమ ప్రత్యేక రోజుకు సిద్ధం అవుతున్నారు.
Beerakaya Alasandalu Curry : అన్నం, చపాతీలోకి సూపర్ కాంబినేషన్.. బీరకాయ,అలసందల కర్రీ
బీరకాయతో వివిధ రకాల కూరలు చేస్తాం. కానీ ఈ కర్రీ మాత్రం సూపర్ కాంబినేషన్.. బీరకాయ ముక్కలు, అలసందలతో చేసిన కర్రీ! ఇది వేడిగా అన్నంతో పాటు చపాతీలలో కూడా రుచిగా ఉంటుంది.
Ragi Java Recipe: బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? 10 నిమిషాల్లో శక్తినిచ్చే 'రాగి జావ'ను ఇలా తయారు చేసుకొండి!
ఈ రోజుల్లో చాలా మంది ఉరుకులు-పరుగుల జీవితం గడుపుతున్నారు. ఆఫీస్, కెరీర్ లక్ష్యాలు, బిజినెస్ ఒత్తిళ్లతో ఉదయం లేచినప్పటి నుంచే హడావుడి మొదలవుతుంది.
Dry Gulab Jamun: సింపుల్‌గా చేసుకునే డ్రై గులాబ్ జామూన్ రెసిపీ.. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!
నోట్లో పెట్టగానే మెల్లగా కరిగిపోయే గులాబ్ జామూన్ అంటే చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం.
Aloo ki Jalebi:ఆలూతో నోరూరించే జిలేబీలు.. తక్కువ పదార్థాలతో సింపుల్‌గా రెడీ!
జిలేబీలు ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్. ఇవి పైకి క్రంచీగా,లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటాయి.
Paneer Bhurji: ఇంట్లోనే దాబా స్టైల్ రెస్టారెంట్ టేస్ట్ పనీర్ బుర్జీ.. అన్నం,చపాతీల్లోకి తింటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది
వేడివేడి అన్నం, చపాతీ, రోటీ, పులావ్‌లోకి పనీర్ బుర్జీ వేసి తింటుంటే అద్భుతంగా ఉంటుంది.
Chilakada Dumpa Pachadi: నిమిషాల్లో రెడీ అయ్యే రుచికర చిలగడదుంప పచ్చడి రెసిపీ ఇదే!
కొంతమంది పచ్చిగా తినడం ఇష్టపడే చిలగదుంపలు, మరికొందరు ఉడికించి తింటారు.
kakarakaya velluli karam: కాకరకాయ అంటే చేదు కాదు.. వెల్లుల్లి కారంతో సూపర్ టేస్టీ రెసిపీ!
కాకరకాయ అంటే చేదు రుచి గుర్తుకు వచ్చి చాలా మంది దాన్ని తినేందుకు వెనకడుగు వేస్తుంటారు. కానీ సరైన విధానంలో వండితే కాకరకాయ కూడా ఎంతో రుచిగా మారుతుందనే సంగతి చాలామందికి తెలియదు.
Upma : ఉప్మా అంటే 'నో' అంటున్నారా? పాలు పోసి చేస్తే డబుల్ రుచి!
సింపుల్‌గా తక్కువ సమయంలో తయారయ్యే టిఫిన్స్‌లో ఉప్మాకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఇళ్లలో వారానికి రెండు-మూడు సార్లైనా సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా వంటివి చేస్తుంటారు.