లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Job Skills: ఉద్యోగం పొందాలంటే.. మీకు ఈ నైపుణ్యాలు తప్పనిసరి..
ప్రస్తుత పోటీభరిత ప్రపంచంలో, పరిశ్రమల అవసరాలు రోజూ మారుతున్నాయి.
New Year 2026: ప్రపంచంలో ముందుగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేది కిరిబాటి.. ఈ ద్వీపదేశం ప్రత్యేకత ఇదే !
ప్రపంచం మొత్తం 2026 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది.
10th Exams Preparation: టెన్త్ పరీక్షల ముందు ఈ తప్పులు చేయకండి.. నిపుణుల 10 సూచనలివే!
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షల సమయం క్రమంగా దగ్గరపడుతోంది.
Belly Fat: పొట్ట కొవ్వు కరగట్లేదా? జీలకర్ర నీళ్లు, తేనెతో సమస్యకు చెక్ పెట్టండి!
చాలామందికి బరువు తగ్గడం ఒక సవాలైతే, పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు (Belly Fat) తగ్గించడం మరింత కఠినమైన ప్రక్రియగా మారుతోంది.
Winter Season: చలికాలంలో ఈ తప్పులు చేస్తే.. పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం!
చలికాలం వచ్చిందంటే వాతావరణం చల్లబడటంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి.
Long weekends 2026 : ట్రావెల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది ట్రిప్ ప్లానింగ్ ఇలా ఇస్తే సులభం
కొత్త సంవత్సరం ఇంకా రాకముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ముఖ్యంగా ప్రయాణాలు ఇష్టపడే వారికి 2026 క్యాలెండర్ నిజంగా గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది.
Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత.. వ్రతంలో పాటించాల్సిన 7 నియమాలివే!
ముల్లోకాలను పాలించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi) రోజున భక్తిశ్రద్ధలతో స్తుతించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
Year Ender 2025: 2025లో సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయినా అమ్మాయిలు వీరే..
ఈ ఏడాది కొందరు వ్యక్తులకు అద్భుతంగా కలిసొచ్చింది. సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు.
Top Travel List in 2026 : యూరప్ ఆల్ప్స్ నుంచి కరేబియన్ వరకు.. 2026లో సందర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలు ఇవే
యూరప్ ఆల్ప్స్, కెనడా సరస్సులు, చైనా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, కరేబియన్ స్పెర్మ్ వేల్ రిజర్వ్, మొరాకో వారసత్వ నగరం... 2026లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ గమ్యస్థానాలుగా నిలవనున్నాయి.
New Year Resolutions: న్యూ ఇయర్ రిజల్యూషన్ లు విఫలమయ్యే అసలు కారణాలు ఇవే!
కొత్త సంవత్సరం మొదలవుతుందంటే సహజంగానే మనసులో తెలియని ఉత్సాహం, ఆనందం పుట్టుకొస్తాయి.
Vitamin C: 'విటమిన్ సి' ఎక్కువగా తీసుకుంటే చర్మంలో ఏమవుతుంది? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి!
చర్మంలో ఉన్న విటమిన్ సి స్థాయిలు రక్తంలో (ప్లాస్మా) ఉన్న స్థాయిలను దాదాపు ప్రతిబింబిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Health Tips: చలికాలంలో తుమ్ములు ఎక్కువ వస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే నివారణ సాధ్యం!
చలికాలం వచ్చేసరికి, ఎన్ని జాగ్రత్తలు పాటించినా జలుబు సమస్య నుంచి పూర్తిగా తప్పించుకోడం కష్టం. వాస్తవానికి, చాలా మంది తరచుగా తుమ్ములు రావడాన్ని జలుబుగా భావిస్తారు.
Winter Tips: చలికాలంలో నువ్వులు తప్పనిసరి.. శరీరాన్ని కాపాడే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నువ్వులు మన సంప్రదాయ ఆహారంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి.
Tasty Carrot Milk Shake : క్యారెట్ పిల్లలకి నచ్చకపోతే.. ఇలా 'మిల్క్‌షేక్' చేసి ఇవ్వండి!
క్యారెట్ అనేది కంటి ఆరోగ్యానికి మేలు చేసే అత్యంత ముఖ్యమైన కూరగాయల్లో ఒకటి. అయితే పెద్దలు దానిని తినడానికి ఇష్టపడినా, పిల్లలు ఎక్కువగా తినరు.
Crunchy Carrot Fries: ఆరోగ్యమూ రుచీ కలిసిన కరకరలాడే క్యారెట్ ఫ్రైస్.. పిల్లలకు పర్ఫెక్ట్ స్నాక్
ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జాబితాలో క్యారెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
Ragi Chocolate Cake : ఓవెన్ అవసరం లేదు..ఇంట్లోనే హెల్దీ రాగి చాక్లెట్ కేక్
క్రిస్మస్,న్యూ ఇయర్ పండుగలు దగ్గరపడుతున్న వేళ చాలా మంది ఈ వేడుకలను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తుంటారు.
Kobbari Dosa Recipe: పప్పులు నానబెట్టాల్సిన పని లేకుండా.. పచ్చికొబ్బరితో టేస్టీ 'దోశలు'వేగంగా,సులభంగా,రుచికరంగా..
బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా అందరూ ఇష్టపడే వంటకాల్లో దోశలు మొదటి స్థానంలో ఉంటాయి.
Peanut Laddu with Atukulu: పల్లీలు,అటుకులతో పసందైన లడ్డూలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
పిల్లలు ఎదుగుతున్న దశలో వారికి సరైన పోషకాహారం అందించడం అత్యంత కీలకం.
Christmas special: నోరూరించే చ్లాకెట్ స్పాంజ్ కేక్.. ఓవెన్ లేకుండానే అప్పటికప్పుడు రెడీ!
క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ ఉత్సవాల వరకు కేక్ పట్ల చిన్నారులు,పెద్దలు అందరూ విపరీతమైన క్రేజ్ చూపిస్తారు.
Besan Barfi: లోపల సాఫ్ట్, బయట రిచ్ ఫ్లేవర్.. ఇంట్లో 'బేసన్ బర్ఫీ' ఇలా తయారు చేయండి!
స్వీట్స్ను చాలామందికి ఇష్టమే. అయితే నోరు ఎప్పుడూ కొత్త రుచిని కోరుతూనే ఉంటుంది.
Bread Rasmalai: ఇంట్లో పిల్లల ఫేవరెట్ 'బ్రెడ్ రసమలై'.. నోట్లో కరిగే సాఫ్ట్ స్వీట్ చేయండి ఇలా!
బ్రెడ్‌తో రూపొందించే స్వీట్‌లలో కొత్త రుచిని చేర్చాలని అనుకుంటున్నారా? బ్రెడ్ రసమలై (Bread Rasmalai) దీనికి పర్ఫెక్ట్ ఆప్షన్.
Malai Laddu: కమ్మటి రుచితో మైమరపించే మలై లడ్డూలు.. ఇంట్లో చేస్తే షాప్ స్వీట్లే మరిచిపోతారు!
ఇతర స్వీట్ రెసిపీలతో పోలిస్తే లడ్డూలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఏ పదార్థంతో చేసినా లడ్డూలకు వచ్చే క్రేజ్ అలాంటిదే.
Year Ender 2025: ఆహార నియమాల నుండి మందుల వరకు: ఆయుర్వేదంపై ఉన్న అపోహలు ఇవే..
ఈరోజుల్లో కూడా ఆయుర్వేదం కోట్లాది మందికి దారి చూపుతోంది. అయితే, శాస్త్రం చెప్పే నిజాలకు సరిపోని అభిప్రాయాలు ఇప్పటికీ తరచూ వినిపించడం ఆశ్చర్యమే.
Cardamom Health Benefits : రోజూ యాలకులు తింటే ఏం జరుగుతుంది? రీరంలో జరిగే మార్పులపై నిపుణుల విశ్లేషణ!
సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన స్థానం దక్కించుకున్న యాలకులు వంటకాలకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
benne dosa recipe: ఎర్రగా.. కరకరలాడుతూ.. బెంగళూరు స్టైల్‌లో 'బెన్నె దోసె' తయారు చేసే విధానం తెలుసుకోండి!
దోసెలంటే అందరికీ ఇష్టం. ఒకేలా కనిపించినా వాటి రుచి, రంగు, తయారీ విధానం ఒక్కో దోసెకు ఒక్కోలా ఉంటుంది.
Santa Claus: ఎవరు ఈ శాంటా క్లాజ్.. ఎరుపు, తెలుపు థీమ్ వెనుక కథ
క్రిస్మస్ వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఎరుపు రంగు దుస్తులు ధరించిన, తెల్లటి గడ్డం గల శాంటా క్లాజ్.
Unniyappam: ఆలయ ప్రసాదం రుచి ఇంట్లోనే.. కరకరలాడే కేరళ 'ఉన్నిఅప్పం' తయారీకి ఈజీ రెసిపీ ఇదే!
కేరళ టూర్‌కు వెళ్లినప్పుడు ఆలయాల్లో లభించే ప్రసాదాల రుచి ఇప్పటికీ గుర్తుందా? ముఖ్యంగా శబరిమల అయ్యప్ప మాల ధారులు అక్కడ తప్పక రుచి చూసే అరవణ ప్రసాదంతో పాటు ఉన్నిఅప్పం (Unniyappam) ప్రత్యేక స్థానం దక్కించుకుంటుంది.
Health Benefits of Moringa: 'మిరాకిల్ ట్రీ' మునగ.. ఒక చిన్న ఆకులో ఎంత ఆరోగ్య బలం ఉందో చూడండి!
మునగాకులు ఒక అద్భుతమైన ఆకుకూరగా పేరుగాంచాయి. దీనిని 'మిరాకిల్ ట్రీ' అని కూడా పిలుస్తారు,
Black Pepper Health Benefits : రోజు మిరియాలు తింటే ఇన్ని లాభాలా.. నిపుణులు ఏం చెప్పారో తెలుసా?
సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందిన మిరియాలు ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఆహారానికి కారం, రుచి అందించడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలను అందిస్తాయి.
Health Benefits of Beetroot: రోజూ బీట్‌రూట్ తింటే రక్తహీనత తగ్గుతుందా? నిపుణుల పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి!
రక్తహీనత సమస్య అనగానే చాలామంది ముందుగా గుర్తు చేసుకునే ఆహార పదార్థం బీట్‌రూట్.
Green Chillies: ఘాటు రుచే కాదు ఆరోగ్యానికి ఖజానా.. పచ్చి మిర్చిపై నిపుణుల మాట
పచ్చి మిరపకాయలు కేవలం వంటకాలకు కారాన్ని జోడించడానికే కాదు... ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి.
ABC Juice: ఆరోగ్యానికి 'ABC' జ్యూస్.. ఎవరు తాగొచ్చు? ఎలా తయారు చేయాలి?
ఏ, బీ, సీ... ఇవేవో ఆంగ్ల అక్షరాలే కాదు. ఇవి నిజానికి ఆరోగ్యానికి నిధులు, పోషకాల నిక్షేపాలు. ఆపిల్ (Apple), బీట్‌రూట్ (Beetroot), క్యారెట్ (Carrot) — ఈ మూడు పండ్లు-కూరగాయలతో తయారయ్యే ABC జ్యూస్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Broccoli Health Benefits : రోజూ బ్రకోలీ తింటే ఏం జరుగుతుంది? శరీరంలో జరిగే మార్పులను తెలుసుకోండి!
కాలిఫ్లవర్, క్యాబేజ్‌లాగే బ్రకోలీ కూడా క్రూసిఫెరస్ కూరగాయల వర్గానికి చెందుతుంది.
Custard apple: డయాబెటిస్ ఉన్నవారు 'సీతాఫలం' తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే!
ప్రకృతి అందించే అద్భుతమైన పండ్లలో సీతాఫలం ఒకటి. బయటకు పెద్దగా ఆకర్షణీయంగా కనిపించకపోయినా, రుచి మాత్రం ఎంతో మధురంగా ఉండే ఈ కొండపండు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Fenugreek: నానబెట్టిన మెంతులు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు? నిపుణుల అభిప్రాయం ఇదే!
చూడడానికి చిన్నగా కనిపించినా ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు అందించే ఆహార పదార్థాల్లో 'మెంతులు' ముందువరుసలో ఉంటాయి.
Sweet Potato Gulab Jamun : ఇన్‌స్టంట్ స్వీట్ కోసం బెస్ట్ ఆప్షన్.. చిలగడదుంప గులాబ్ జామూన్ రెసిపీ
జ్యూసీ, నోట్లో కరిగిపోతూ చటుక్కున తినిపించే గులాబ్ జామూన్స్ పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇష్టపడతారు.
Women and Heart Disease Risk: పురుషులకంటే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు తక్కువేనా? నిపుణుల మాట ఇదే!
పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు కొంత తక్కువగా ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు.
Christmas Gift Ideas: క్రిస్మస్ గిఫ్ట్ విషయంలో కన్ఫ్యూజనా? ఫ్రెండ్స్, ఫ్యామిలీకి బెస్ట్ ఐడియాలు ఇవే!
ఇటీవల కాలంలో మతభేదాలకు అతీతంగా అందరూ కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు.
Health Tips: మనం రోజూ తినే ఈ 7 ఆహారాలే క్యాన్సర్ ముప్పుకు కారణమా? నిపుణుల హెచ్చరిక ఇదే!
ఏ ఆహారమూ నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదని, అయితే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కాలక్రమేణా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రముఖ నిపుణులు పేర్కొంటున్నారు.
Most Expensive Vegetables : ఇండియాలో అత్యంత ఖరీదైన కూరగాయలు.. వందల్లో కాదు, ఏకంగా రూ.లక్షల్లో!
ఖరీదైన ఆహారాల గురించి మాట్లాడితే బంగారు పూత పూసిన స్వీట్లు, అరుదైన పండ్లు గుర్తుకొస్తాయి.