LOADING...

సంవత్సరం ముగింపు 2025: వార్తలు

30 Dec 2025
సినిమా

Year Ender 2025: రణ్‌వీర్ సింగ్ నుంచి కమల్ హాసన్ వరకు.. ఈ ఏడాది ట్రోలింగ్‌కు గురైన ప్రముఖ సెలబ్రిటీలు వీరే!

2025 సంవత్సరం సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయికి చేరిందో మరోసారి రుజువు చేసిన ఏడాదిగా నిలిచింది.

30 Dec 2025
భారతదేశం

Year Ender 2025: 63 లక్షల కిలోమీటర్ల రహదారులు.. 2025లో భారత్‌ రోడ్డు మౌలిక వసతుల దూసుకుపోతున్న వృద్ధి

2025లో భారత్‌ రహదారి మౌలిక వసతుల రంగంలో నిలకడైన విస్తరణ కనిపించింది.

30 Dec 2025
భారతదేశం

Year Ender 2025 : ప్రజల హృదయాలను గెలిచిన కలెక్టరమ్మలు

అధికారం చేతికి వచ్చిందంటే కొందరు పెత్తనం చలాయిస్తారు. అదే అధికారాన్ని ప్రజాసేవకు అంకితం చేసే వారు మాత్రం అరుదు.

Year Ender 2025 : ఈ ఏడాది సేల్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న ఆటో మొబైల్ కంపెనీ ఇదే! 

భారత ఆటో మొబైల్ రంగం 2025లో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణికుల వాహనాల విక్రయాల్లో రెండో స్థానానికి చేరుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.

Year Ender 2025: 2025లో సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయినా  అమ్మాయిలు వీరే..

ఈ ఏడాది కొందరు వ్యక్తులకు అద్భుతంగా కలిసొచ్చింది. సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు.

29 Dec 2025
బిజినెస్

Year-ender 2025: 2025లో స్టార్టప్ ఇండియా కింద 2లక్షల మార్క్ దాటిన స్టార్టప్స్.. ఒకే ఏడాదిలో 44వేల కొత్త స్టార్టప్స్ నమోదు

2025లో భారతదేశ స్టార్టప్ రంగం వేగంగా ముందుకు సాగుతోంది. సంఖ్యలు, ఉద్యోగాలు, ఆవిష్కరణల పరంగా కీలక మైలురాళ్లు దాటుతోంది.

28 Dec 2025
టెక్నాలజీ

Year Ender 2025 : ఏఐ విప్లవం.. ఈ ఏడాది మానవ జీవనాన్ని మార్చేసిన సంచలన ఆవిష్కరణలు ఇవే 

కృత్రిమ మేధస్సు (AI) చరిత్రలో 2025 ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోనుంది.

Year Ender 2025: ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలు.. 2025లో గ్లోబల్ దిశను  మార్చేసిన కీలక పరిణామాలు ఇవే!

యుద్ధ మేఘాలు, దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు, ఆర్థిక ఒడిదుడుకులు.. ఇలా 2025 సంవత్సరం ప్రపంచ దేశాలను ఓ కీలక మలుపు వద్ద నిలిపింది.

24 Dec 2025
టెక్నాలజీ

Year Ender 2025: పర్ఫార్మెన్స్ కింగ్స్ నుంచి AI పవర్‌ఫోన్ల వరకు.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు

ప్రతి ఏడాది భారత్‌లో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నప్పటికీ, వాటిలో కొన్నే వినియోగదారుల దృష్టిని నిజంగా ఆకర్షిస్తాయి.

24 Dec 2025
సినిమా

Year Ender 2025: 2025లో మ్యూజిక్ మేనియా: సరిహద్దులు దాటి వైరల్ అయిన సినిమా పాటలు ఇవే..

2025 సంవత్సరం సినిమా సంగీత రంగంలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

Year Ender 2025: ఆహార నియమాల నుండి మందుల వరకు: ఆయుర్వేదంపై ఉన్న అపోహలు ఇవే.. 

ఈరోజుల్లో కూడా ఆయుర్వేదం కోట్లాది మందికి దారి చూపుతోంది. అయితే, శాస్త్రం చెప్పే నిజాలకు సరిపోని అభిప్రాయాలు ఇప్పటికీ తరచూ వినిపించడం ఆశ్చర్యమే.

23 Dec 2025
సినిమా

Year Ender 2025: ప్రేమకు బ్రేక్.. పెళ్లిళ్లకు ఫుల్‌స్టాప్! 2025లో విడిపోయిన సెలబ్రిటీ జంటలివే 

2025 సంవత్సరం వినోద ప్రపంచానికి కేవలం విజయాలకే కాదు, అనూహ్యమైన బ్రేకప్‌లు, విడాకులకూ గుర్తుండిపోయే ఏడాదిగా నిలిచింది.

23 Dec 2025
క్రీడలు

Year Ender 2025: క్రికెట్ నుంచి ఖోఖో వరకూ.. ఈ ఏడాది భారత్ సాధించిన ఘనతలివే 

2025 సంవత్సరం భారత క్రీడా చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది.

23 Dec 2025
టెక్నాలజీ

Year Ender 2025: నథింగ్ హెడ్‌ఫోన్ నుంచి ఐఫోన్ ఎయిర్ వరకు: 2025లో డిజైన్‌తో దుమ్ము దులిపిన 5 గ్యాడ్జెట్లు ఇవే..

గత దశాబ్ద కాలంలో గ్యాడ్జెట్ల డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు.

23 Dec 2025
భారతదేశం

Year Ender 2025: మహాకుంభ్ నుంచి మోంథా తుపాను వరకూ: 2025లో దేశాన్ని కుదిపేసిన ఘటనలు

2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకునే సరికి భారత్ ఎన్నో కీలక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.

23 Dec 2025
సినిమా

Year Ender 2025:బిలియనీర్ క్లబ్ నుంచి దుబాయ్ టవర్ వరకు.. ఈ ఏడాది షారుక్ ఖాన్ సృష్టించిన ఆస్తి సంచలనాలు ఇవే!

బిలియనీర్ క్లబ్‌లోకి అడుగుపెట్టడం నుంచి మన్నత్ మరమ్మతులు, దుబాయ్‌లో తన పేరుతో టవర్ నిర్మాణం నుంచి తొలి కాపురపు ఇంటి రీడెవలప్‌మెంట్ వరకు.. 2025లో షారుక్ ఖాన్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఎలా విస్తరించిందో ఈ సమగ్ర కథనం వివరిస్తుంది.

23 Dec 2025
క్రీడలు

Year-ender 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా వరకూ.. ఈ ఏడాది వన్డేల్లో రోహిత్ శర్మ సాధించిన సరికొత్త మైలురాళ్లు ఇవే!

భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 2025లో అంతర్జాతీయ క్రికెట్‌కు స్టైలిష్‌గా రీఎంట్రీ ఇచ్చారు.

23 Dec 2025
క్రీడలు

Year-ender 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ నుండి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ వరకు.. ఈ ఏడాది టీమిండియా సాధించిన విజయాలివే!

2025లో భారత పురుష క్రికెట్ జట్టు పెద్ద మార్పు దశలోకి అడుగుపెట్టింది. ICC వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ చేరుకోలేకపోవడంతో, భారత జట్టు కొత్త తొలి దశలోకి ప్రవేశించింది.

18 Dec 2025
సినిమా

Year Ender 2025: 2025లో వారి నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన టాప్ నటీనటులు వీరే..

2025కి వీడ్కోలు చెప్పే సమయం దగ్గరపడింది. ఈ ఏడాది అన్ని రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా ఎన్నో మైలురాళ్లను అధిగమించింది.

18 Dec 2025
భారతదేశం

Year Ender 2025: 2025లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో మైలురాళ్లు ఇవే.. 

2025వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో ఒక ప్రత్యేక మైలురాయి గా నిలిచింది.

Year Ender 2025: 2025లో ప్రపంచవ్యాప్తంగా కన్నుమూసిన ప్రభావశీలురైన  ప్రముఖులు వీరే..

ఈ సంవత్సరం, రాజకీయాలు, ఆధ్యాత్మిక రంగం, శాస్త్రం, వ్యాపారం, క్రీడల రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులు ప్రపంచాన్ని వీడిపోయారు. వీరి వెలుగైన కృషి, సేవలు, ముద్రచిహ్నం ఎప్పటికీ మర్చిపోలేనివిగా మిగిలాయి. 1. శివరాజ్ పాటిల్ (1935-2025)

11 Dec 2025
టెక్నాలజీ

Year Ender 2025: భారత ట్రెండ్స్‌లో 2025లో హాట్ టర్మ్‌ - 5201314!.. దీని అసలు అర్థం ఏమిటి?

2025లో భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రత్యేక సంఖ్యల క్రమం 5201314.

Year Ender 2025: నిజమవుతున్న బాబా వంగా భవిష్యవాణి..! 2025లో ప్రపంచాన్ని కుదిపిన విపత్తులు

2025 చివరికి బాబా వంగా చేసిన ఒక అంచనా ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది.

05 Dec 2025
బిజినెస్

Year Ender 2025: ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

ఈ ఏడాది బంగారం,వెండి ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. సాధారణ వ్యక్తికి భయానకంగా ఉండే స్థాయిలో ధరలు పెరిగాయి.

04 Dec 2025
టెక్నాలజీ

Year Ender 2025: వార్షిక రౌండప్‌ను విడుదల చేసిన గూగుల్.. 2025లో ఎక్కువగా వెతికినవి ఇవే.!

సంవత్సరం ముగింపు దశలో, గూగుల్ సంస్థ తన వార్షిక రిపోర్ట్ 'India's Year in Search 2025: The A to Z of Trending Searches' ను విడుదల చేసింది.

Year Ender 2025: 2025లో భరతదేశంలో భక్తుల్లో చర్చకు దారితీసిన ఆలయాలు ఇవే!.. ఎందుకంటే? 

ఈ ఏడాది భారతదేశంలోని పలు ప్రముఖ దేవాలయాలు అనూహ్య సంఘటనలతో దేశవ్యాప్తంగా విశేష చర్చకు కేంద్రంగా నిలిచాయి.