భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kusuma Krishnamurthy: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత
మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు.
Delhi Pollution: కాలుష్య కోరల్లో రాజధాని.. దిల్లీలో వాయు నాణ్యత AQI 387
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతకు చేరింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత కష్టం అయ్యింది.
AP FiberNet Case: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మూడేళ్లుగా కొనసాగుతున్న కేసును కొట్టేసిన ఏసీబీ
విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది.
Andhra Pradesh: విద్యార్థులకు స్కూల్ కిట్లు.. రూ.830.04 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు-2027 తేదీలు ఖరారు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
IndiGo: డీజీసీఏ తర్వాత సీసీఐ పరిశీలన.. ఇండిగోకు కొత్త సమస్యలు
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ల రద్దు కారణంగా దేశీయ విమాన రంగంలో కలకలం రేపిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది.
Chandrababu : ఈ నెల 18, 19 తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Anna Hazare: జనవరి 30న అన్నా హజారే నిరాహార దీక్ష
మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రకటించారు.
Komatireddy Venkat Reddy: ఇకపై ఎలాంటి పెంపు ఉండదు.. సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి స్పష్టత
తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై ఇకపై ఎలాంటి పెంపులు ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. జనగణనకు రూ.11,718 కోట్ల బడ్జెట్ కేటాయింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఈ శుక్రవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
MGNREGA to PBGRY: ఉపాధి హామీ పథకం పేరుమార్పు.. పనిదినాలు పెంపు: కేంద్రం నిర్ణయం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కు కొత్త పేరు ఇచ్చే నిర్ణయం కేంద్రం శుక్రవారం తీసుకుంది.
CCI on Indigo: మరిన్ని చిక్కుల్లో ఇండిగో.. రంగంలోకి సీసీఐ!
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?
Kolikapudi: ఎమ్మెల్యే కొలికపూడి కొత్త వివాదం.. వాట్సాప్ స్టేటస్‌లతో మరో సంచలనం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి కొత్త వివాదాన్ని రేకెత్తించారు.
Andhra news: బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన దారుణ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయి, మరికొంత మంది గాయపడిన విషయం తెలిసిందే.
Census 2027,Nuclear Energy Bill: 2027 జనాభా లెక్కలు,అణుశక్తి బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం
కేంద్ర మంత్రివర్గం, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన, ఈరోజు కీలక సమావేశాన్ని ప్రారంభించింది.
Cough Syrup: ఉత్తర్‌ప్రదేశ్ దగ్గు సిరప్ కేసు.. 25 చోట్ల ఈడీ దాడులు.. పరారీలో ప్రధాన నిందితుడు
రెండు రోజుల ముందు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కోడైన్ ఆధారిత కాఫ్ సిరప్ అక్రమ అమ్మకం, నిల్వ, వ్యాపారంపై విచారణ జరపడానికి ఒక ఐజీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో మూడు సభ్యుల హై-లెవల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసిన తరువాత, శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
Luthra Brothers: 42 కంపెనీలకు ఒక్కటే అడ్రస్.. లూథ్రా బ్రదర్స్ వ్యాపారాలపై దర్యాప్తులో కీలక విషయాలు
గోవాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న 'బిర్క్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్ యజమానులు, సహోదరులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలను థాయిలాండ్‌లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.
DK Shivakumar: కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు
కర్ణాటక రాజకీయాలు గత కొన్ని నెలలుగా హాట్‌టాపిక్‌గా మారాయి.
DGCA: ఇండిగో సంక్షోభం వేళ.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు..!
ఇండిగో సంక్షోభంపై (IndiGo Crisis) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు వేగం పెంచింది.
Video: భువనేశ్వర్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం
ఒడిశా భువనేశ్వర్‌లోని సత్య విహార్ ప్రాంతంలోని ఒక బార్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Nara Lokesh: విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన నారా లోకేశ్
విశాఖపట్టణంలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
Piyush Goyal: మా ఆఫర్లతో సంతోషంగా ఉంటే.. యూఎస్ ట్రేడ్ డీల్‌పై సంతకం చేయాలి: పీయూష్ గోయల్
భారత్-అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి.
Sivaraj Patel: మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత
మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పటేల్ (91) కన్నుమూశారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు.
Vishakapatnam: విశాఖలో నేడు తొమ్మిది కంపెనీలకు భూమి పూజ
విశాఖపట్టణంలో ఐటీ రంగం కొత్త వెలుగులతో మెరవడానికి రంగం సిద్ధమైంది.
Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘనవిజయం.. తొలి విడతలో హస్తం ఆధిపత్యం
తెలంగాణలో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది.
Modi-Trump: ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.
Hiv Cases: బీహార్‌లోని సీతామర్హిలో 7,400 హెచ్ఐవి కేసులు.. 400కు పైగా చిన్నారులకు తల్లిదండ్రుల నుంచి వైరస్
బిహార్ రాష్ట్రంలోని సీతామఢీ జిల్లాలో హెచ్ఐవీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Telangana: ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్.. మండల వ్యాప్తంగా 83.45% ఓటింగ్ శాతం నమోదు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పరిధిలో స్థానిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.
Andhra news: ఏపీ కేబినెట్ సమావేశం.. అమరావతిలో కొత్త భవనాల నిర్మాణానికి కేబినెట్ అంగీకారం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపారు.
Tirumala Tirupati Board: మరోసారి వివాదంలో తిరుమల.. పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల పాలిస్టర్ సరఫరా కుంభకోణం వెలుగులోకి..
భారతదేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయ సంస్థల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది.
PM Modi: డిసెంబర్ 15 నుంచి మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్‌కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది.
Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం కోర్టు ఎదుట హాజరయ్యారు.
Pidathala Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
గిద్దలూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి (89) కన్నుమూశారు.
Goa Fire Accident: గోవా అగ్నిప్రమాదం.. లుథ్రా బ్రదర్స్‌ను థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రాలను గోవా పోలీసులు పట్టుకున్నారు.
Cold Waves Effect : తెలంగాణలోని ఈ 25 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
చలి పంజా విసురుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోకి పడిపోవడంతో ఉదయం, సాయంత్రం బయటకు రావాలనేవారికి చలి భయం సృష్టిస్తోంది.
Goa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ అగ్ని కేసు: లూత్రా సోదరుల పాస్‌పోర్టులు రద్దు..!
గోవాలోని నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన గౌరవ్, సౌరభ్ లూత్రా పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు.
Nara lokesh: గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్విడియా, జూమ్ సంస్థల ప్రతినిధులతో.. మంత్రి లోకేశ్ భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా, ప్రపంచంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్విడియా, జూమ్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించారు.