భట్టి విక్రమార్క: వార్తలు
27 Mar 2025
తెలంగాణTS Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
19 Mar 2025
తెలంగాణTelangana Budget 2025: రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ శాఖలకు భారీగా నిధులు!
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
16 Dec 2024
తెలంగాణBhatti Vikramarka: జాబ్ క్యాలెండర్ ఆధారంగా నియామకాలు : డిప్యూటీ సీఎం
ఉద్యోగ ఖాళీల వివరాలను పరిగణనలోకి తీసుకుని, టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని శాసన మండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
14 Dec 2024
తెలంగాణMega DSC : తెలంగాణలో మరో 6వేల పోస్టులతో మెగా డీఎస్సీ.. భట్టి విక్రమార్క
తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.
12 Oct 2024
తెలంగాణBhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో ఉంది.
16 Sep 2024
తెలంగాణBhatti Vikramarka: మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు : భట్టి విక్రమార్క
మహిళా సంఘాలతో కలిసి సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.