భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు…18 మంది మృతి
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ బ్లాస్ట్ కారణంగా మంటలు చెలరేగాయి.
TTD: రూ.5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్
తిరుపతిలోని వకుళమాత ఆలయంలో 'గోవింద అక్షరమాల' కార్యక్రమాన్ని ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది.
H-CITI Project: కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ట్రాఫిక్‌కు చెక్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణలో హెచ్‌పీవీ టీకా పంపిణీ ప్రారంభం.. బాలికలకు రక్షణ కవచం
దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీకి శ్రీకారం చుట్టింది.
Menaka Guruswamy: ఎల్‌జీబీటీక్యూ సముదాయం నుంచి రాజ్యసభకు.. ఎవరీ మేనకా గురుస్వామి?
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నాలుగు స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మేనకా గురుస్వామి పేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
AP High Court: న్యాయరంగంలో అరుదైన ఘట్టం.. హైకోర్టుకు మహిళా ప్రధాన న్యాయమూర్తి నియామకం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లిసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది.
World Telugu Conferences: నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అమలాపురంలో సాంస్కృతిక వేడుకల ఆరంభం
మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు ఈ సంవత్సరం కేంద్రమైన కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా నిలుస్తోంది.
AP WhatsApp Governance :త్వరలో 'మనమిత్ర 2.0'.. ఐటీ మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మనమిత్ర వాట్సాప్ సేవల గురించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
Andhra Pradesh: తిరుపతి శ్రీసిటీలో ప్రొటీరియల్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్.. 77 మిలియన్ డాలర్ల పెట్టుబడి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ రానుంది. అమెరికా-జపాన్ భాగస్వామ్య సంస్థ అయిన ప్రొటీరియల్ తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ ప్రాజెక్టును స్థాపించేందుకు సిద్ధమైంది.
Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్సకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స
వైసీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి లోనయ్యారు.
Bangalore: పింక్ ప్యారడైజ్‌గా మారిన బెంగళూరు.. ఆ మహనీయుడి కల సాకారం
బెంగళూరు నగరంలో వసంతం ముందుగానే వస్తుంది. ప్రతి సంవత్సరం వసంతం రాగానే ఈ మహానగరం "పింక్ ప్యారడైజ్"గా మారి మనసును హరిస్తుంది.
Earthquake: కోల్‌కతాలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది.
Telangana Tourism : HMDAకు భారమైన డబుల్ డెక్కర్ బస్సులు.. TGTDC కొత్త ప్లాన్ ఏమిటి?
హైదరాబాద్ నగరానికి చెందిన పాత జ్ఞాపకాలను మళ్లీ సజీవం చేస్తూ, సిటీకి ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన డబుల్ డెక్కర్ బస్సుల అనుభూతిని తిరిగి అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎండీఏ ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే.
Telangana: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త: రూ.745 కోట్లు బకాయిల విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ అందించింది.
Delhi excise policy case : దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్,సిసోదియా,కవితకు భారీ ఊరట
దిల్లీ ఎక్సైజ్ విధానానికి సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత లకు భారీ ఊరట లభించింది.
India Us trade deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌లో ట్విస్ట్..అనూహ్యంగా భారత్‌కు అమెరికా మంత్రి..
భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) కుదిరిన విషయం తెలిసిందే.
Tomato Price : టమోటా ధరల పతనం.. రూ.50 నుంచి రూ.7కి పడిపోయిన ధరలు
కొన్ని రోజుల కిందట టమోటా ధరలు కిలోకు రూ.50 వరకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు అవి గణనీయంగా క్షీణించాయి.
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. హుండీలో నాణేలకు గుడ్‌బై? టీటీడీ కీలక ఆలోచన
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.
Telangana: ఉగాదికి మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.5,000 కోట్ల ప్రణాళిక
మూసీ నది పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందడుగులు వేస్తోంది.
Manyam: మన్యం ఆర్గానిక్ పసుపు, అల్లానికి దుబాయ్ మార్కెట్‌లో భారీ డిమాండ్
అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులు సేంద్రియ విధానంలో పండిస్తున్న పసుపు, అల్లం విదేశీ మార్కెట్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Pemmasani: కరవు ప్రాంతాలకు కేంద్రం ఊరట.. 50 అదనపు పనిదినాలు మంజూరు
2025 ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా గుర్తించిన అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాలకు కేంద్రం ముఖ్య నిర్ణయం తీసుకుంది.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలపై వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది.
Sunil Naik: ఐపీఎస్ సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
బిహార్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
Telangana: స్వీపర్ నెల జీతం 2 లక్షలు.. జిల్లా కలెక్టర్ జీతం కంటే ఎక్కువ: తెలంగాణ ఖజానాకు 'శాలరీ' సెగ
తెలంగాణలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక సీనియర్ స్వీపర్‌కు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు జీతం అందుతుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh milk tragedy explained: రాజమహేంద్రవరం పాల కలకలం: అన్యూరియా అసలు ఏమిటి, అది ఎందుకు ప్రమాదకరం?
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం లాలాచెరువు ప్రాంతంలో కల్తీ పాలు తాగిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.
Telangana: బడి బాగుకు రూ.8,952 కోట్ల రుణం.. ఏడీబీ,ఏఐఐబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చ జెండా
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court: 'న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీసీ) రూపొందించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం తాజా పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశంపై ప్రత్యేక అధ్యాయం చేర్చడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
Andhra Pradesh: ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. 14 మందికి కొత్త పోస్టింగ్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పరిపాలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Sthri Sakthi: స్త్రీశక్తి పథకం కింద 47 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు: మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు భారీ స్థాయిలో ప్రయోజనం పొందుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Narendra Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సెన్సేషన్.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు
ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ రోజురోజుకూ కొత్త శిఖరాలను చేరుకుంటోంది.
TGSRTC: ఆక్యుపెన్సీ పెంపు దిశగా ఆర్టీసీ అడుగు.. మార్చి 1 నుంచి కొత్త చార్జీలు
టీజీఎస్ఆర్టీసి నష్టాలను నియంత్రిస్తూ, ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
Khammam Hi-tech Highway : తెలుగు రాష్ట్రాల్లో తొలి యాక్సెస్ కంట్రోల్ హైవే.. త్వరలో అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే
తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే కీలక ప్రాజెక్టుగా ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మితమైన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
NCERT: ఎన్సీఈఆర్టీలో వివాదాస్పద పాఠ్యాంశం వివాదం.. స్పందించిన కేంద్రం..!
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని చేర్చడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Telangana:పదో తరగతి పరీక్షలకు క్లోక్‌రూమ్‌లు.. పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణలో మొదటిసారి పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో క్లోక్‌రూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Telangana: నిర్మల్,జగిత్యాలలో గాలివాన బీభత్సం.. వేల ఎకరాల్లో పంటలు నేలకూలి నష్టం
నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి సమయంలో వీచిన అకస్మాత్తు గాలివాన తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది.
Andhra Pradesh: వడగాలుల బారిన రాష్ట్రాలు.. ఏపీకి ఎనిమిదో స్థానం
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు,వడగాలుల ప్రభావం ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది.
Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. స్టూడెంట్స్ ఈ విషయాలు గుర్తుంచుకోండి..
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి.
Mamata Banerjee:కేరళ పేరు మార్పుకు ఆమోదం..'బంగ్లా' ప్రతిపాదన పెండింగ్‌లో ఉండటంపై మమతా బెనర్జీ ఆగ్రహం
కేరళ రాష్ట్రానికి సంబంధించిన పేరుమార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Telangana: డిగ్రీ విద్యలో ఏఐ ట్యూటర్ల ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ప్రణాళిక
తెలంగాణలోని డిగ్రీ స్థాయి విద్యలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ట్యూటర్లను ప్రవేశపెట్టే దిశగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆలోచిస్తోంది.
Telangana: మార్చి 8న పునరుద్ధరించిన శాసనమండలి భవనం ప్రారంభం
పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్నివచ్చే నెల 8వ తేదీన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది.