LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Narendra Modi: కొత్త సాంకేతికత స్వీకరణలో భారత్ ముందంజ: ప్రధాని మోదీ

కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

19 Feb 2026
దిల్లీ

AI Impact Summit: డిజిటల్‌ విప్లవంలో భారత్‌ - ప్రపంచ నేతల ప్రశంసలు

ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది.

19 Feb 2026
తెలంగాణ

Telangana: 16 జిల్లాల్లో మామిడి పంటకు తెగుళ్ల ప్రభావం.. నిరాశలో రైతు 

ఈ ఏడాది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గడంతో మామిడి చెట్లలో పుష్పోత్పత్తి సమృద్ధిగా కనిపించింది.

Andhrapradesh: బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో పర్యవేక్షణలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అ

19 Feb 2026
తెలంగాణ

Mahalakshmi Smart Card: జూన్‌ నుంచి 'మహాలక్ష్మి' స్మార్ట్‌కార్డులు.. 5 లక్షల మందితో పైలట్‌ ప్రాజెక్ట్‌!

తెలంగాణలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మి'కి సంబంధించిన స్మార్ట్‌కార్డులను వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది.

19 Feb 2026
దిల్లీ

Bill Gates: ఏఐ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం.. ఫౌండేషన్ తరఫున అంకూర్ వోరా ప్రసంగం

దిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఈ రోజు ప్రసంగించాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన షెడ్యూల్ చేసిన కీలక ప్రసంగాన్ని ఇవ్వబోవడం లేదని నిర్వాహకులు గురువారం వెల్లడించారు.

Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్‌.. ప్రయోగాత్మకంగా అమలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ట్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

AI Impact Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం నేడు

భారతదేశం నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భారత్ మండపంలో ప్రపంచ దేశాల నేతలను స్వాగతించనున్నారు.

Andhra news: ఉగాదికి మరో డీఎస్సీ.. 3,600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం

ఏపీ ప్రభుత్వం మరోసారి డీఎస్సీ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది.

19 Feb 2026
దిల్లీ

Google: భారత్‌-అమెరికా ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్‌సీ కేబుల్‌.. విశాఖలో 15 బిలియన్‌ డాలర్ల ఏఐ హబ్‌: గూగుల్‌ భారీ ప్రణాళిక

భారత్‌-అమెరికా మధ్య కృత్రిమ మేధస్సు (ఏఐ) కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కొత్త సబ్‌సీ కేబుల్‌ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

19 Feb 2026
గూగుల్

Google Data Centre: గూగుల్‌ డేటా సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. భూసేకరణ పూర్తి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ నిలిచింది.

EC: ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌,తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్‌?

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

Intel set Guinness world: ఇంటెల్‌తో కలిసి ఇండియా ఏఐ మిషన్‌ గిన్నిస్‌ రికార్డు

ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని ఇండియా ఏఐ మిషన్‌, ఇంటెల్‌ ఇండియాతో కలిసి 24 గంటల్లో అత్యధికంగా ఏఐ బాధ్యతపై ప్రతిజ్ఞలు సేకరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.

AI Impact Summit: ఫిబ్రవరి 21 వరకూ ఏఐ సమ్మిట్: ఐటీ కార్యదర్శి కృష్ణన్

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ను మరో రోజు పెంచుతూ ఫిబ్రవరి 21 వరకూ పొడిగిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ ఫిబ్రవరి 18న వెల్లడించారు.

Chinese Robot Dogs Row: ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్ వివాదం.. గల్గోటియాస్ యూనివర్సిటీపై కేంద్రం చర్యలు

భారత్ అత్యంత గౌరవప్రదంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక విశ్వవిద్యాలయం వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది.

18 Feb 2026
కర్ణాటక

Karnataka: రైతు కుటుంబ యువతులకు 20% రిజర్వేషన్‌.. పెళ్లికి రూ.10 లక్షల డిపాజిట్

రైతు కుటుంబాల నుంచి వచ్చిన యువతులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని, అలాగే వారికి పెళ్లి జరిగే వరకు రూ.10లక్షల మేర డిపాజిట్‌ ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

18 Feb 2026
కర్ణాటక

Helicopter Unit: కర్ణాటక వేమగల్‌లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రం ప్రారంభం

కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్‌లో భారతదేశంలోనే తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.

18 Feb 2026
తెలంగాణ

engineering colleges: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజులపై టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక నిర్ణయం

తెలంగాణలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు-రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.

Andhra Pradesh: ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్

ఏపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

18 Feb 2026
రాజ్యసభ

Rajya Sabha: 37 రాజ్య‌స‌భ సీట్ల కోసం మార్చి 16న ఎన్నిక‌లు

రాజ్యసభలో త్వరలో ఖాళీ కాబోయే స్థానాల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి.

Mulapet Greenfield port: ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్న మూలపేట పోర్టు

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

Andhra news: గ్రామీణ క్రికెటర్లకు సువర్ణావకాశం.. ఏసీఏ రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రారంభం

మీరు క్రికెట్‌లో మంచి ప్రతిభ చూపగలరా? మీలోని ఆట ప్రతిభకు సరైన గుర్తింపు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అలాంటి యువ క్రికెటర్ల కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేకంగా'విలేజ్ టు విరాట్'నినాదంతో 'రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం'ను రూపొందిస్తోంది.

Vehicle Registration: రవాణా కార్యాలయాల చుట్టూ తిరుగుడుకు చెక్‌.. షోరూంలోనే శాశ్వత వాహన రిజిస్ట్రేషన్

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అమలులోకి వచ్చింది.

18 Feb 2026
తెలంగాణ

BioAsia: బయో ఆసియా-2026 వేదికగా తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు

బయో ఆసియా-2026 సదస్సు సందర్భంగా మంగళవారం తెలంగాణకు భారీ పెట్టుబడులు దక్కాయి.

Ravi River:  వేసవికి ముందే.. పాకిస్థాన్ కు రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్

పాకిస్థాన్‌కు దశాబ్దాలుగా వృథాగా వెళ్లిపోతున్న రావి నది మిగులు నీటిని ఇక పూర్తిగా అడ్డుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది.

Rambilli: రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ.. రూ. 2,300 కోట్ల పెట్టుబడి.. 1750 మందికి ఉద్యోగ అవకాశాలు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో భారీ స్థాయి ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి.

Andhra news: శ్రీసిటీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో  క్యారియర్‌ ప్లాంట్

హీటింగ్‌, వెంటిలేషన్‌,ఎయిర్‌ కండిషనింగ్‌ (హెచ్‌వీఏసీ) రంగంలో ముందంజలో ఉన్న క్యారియర్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ రిఫ్రిజిరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటుకు లీజ్‌ ఒప్పందంపై సంతకాలు చేసింది.

Modi: ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం.. 21 ఒప్పందాలు ఖరారు

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నతమైన 'ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.

17 Feb 2026
తెలంగాణ

TG Inter Hall Tickets 2026: రేపే ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు బుధవారం (ఫిబ్రవరి 18) విడుదల కానున్నాయి.

17 Feb 2026
ఫ్రాన్స్

French HAMMER missiles: భారత్‌లోనే హామర్ మిసైళ్లు తయారీ..  ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం

భారతదేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్‌కు చెందిన హామర్ క్షిపణులను దేశంలోనే తయారు చేయడానికి భారత్ సిద్ధమవుతోంది.

Macron- Modi : ముంబయిలో మెక్రాన్‌-మోదీ ద్వైపాక్షిక సమావేశం

భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

17 Feb 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో విద్యాశాఖ కీలక ప్రకటన.. ఒంటిపూట బడులు,ఎండాకాలం సెలవుల షెడ్యూల్ విడుదల

శీతాకాలం క్రమంగా ముగింపు దశకు చేరుతుండగా, వేసవికాలం ప్రభావం మొదలైంది.

AI Summit: ఏఐ సమిట్‌ తొలి రోజే అవస్థలు.. క్షమాపణలు చెప్పిన ఐటీ మంత్రి

భారత్‌ ఆతిథ్యంతో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు-2026లో అవసరమైన ఏర్పాట్లు సరిగా లేవని సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

17 Feb 2026
కేరళ

Kerala HC: ఉద్యోగి రాజీనామా నిరాకరణ బానిసత్వంతో సమానం: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉద్యోగుల హక్కుల విషయంలో కేరళ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

Delhi: ఆడంబరం లేకుండా అక్షరాలు పంచుతున్న గురువు… నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న కథ

దక్షిణ దిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతం ఎప్పుడూ వాహనాల శబ్దాలతో,పరుగులు తీస్తున్న జనాలతో కిక్కిరిసి ఉంటుంది.

Supreme Court: సుప్రీంకోర్టు నిర్ణయంతో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు

ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డిశ్చార్జ్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

17 Feb 2026
అమరావతి

Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా గంటలోపు విమానాశ్రయం చేరేలా కొత్త ప్రణాళిక.. రూ.6,416 కోట్లతో తొమ్మిది కొత్త విమానాశ్రయాల అభివృద్ధి 

ఏపీలోని ఏ ప్రాంతం నుంచైనా రోడ్డు మార్గంలో గంటలోపు ప్రయాణిస్తే విమానాశ్రయానికి చేరుకునే విధంగా సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Emmanuel Macron India Visit: 'ఫ్రెండ్ మెక్రాన్'కు స్వాగతం… ఎక్స్ వేదికగా మోదీ సందేశం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు రావడంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు.

17 Feb 2026
టాలీవుడ్

Actress Prathyusha Case: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు..సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును ప్రకటించింది.

Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు

డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.