ఫ్రాన్స్: వార్తలు

France: ఫ్రాన్స్ లో ఖైదీ వాహనంపై దాడి.. ఇద్దరు పోలీసులు మృతి  

ఫ్రాన్స్‌లో ఓ ఖైదీని విడిపించేందుకు జైలు వ్యాన్‌పై సినిమా స్టైల్‌లో దుండగులు దాడికి పాల్పడ్డారు.

Paris: పారిస్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు.. ముగ్గురు మృతి  

ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలో ఆదివారం సాయంత్రం జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

29 Jan 2024

చైనా

China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్ 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత.. ఫ్రెంచ్ దేశంతో దౌత్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది.

French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు

ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెస్సా డౌగ్నాక్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(FRRO) నోటీసులు జారీ జారీ చేసింది.

అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం భారత్‌కు ఫ్రాన్స్, జర్మనీ 100మిలియన్ యూరోల రుణం 

భారత అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పునరుజ్జీవనం, పట్టణ అభివృద్ధికి చేపట్టిన అటల్ మిషన్ (అమృత్) 2.0కి మద్దతుగా మిలియన్ (దాదాపు రూ. 920 కోట్లు) రుణాన్ని అందించాలని ఫ్రాన్స్, జర్మనీ యోచిస్తున్నాయి.

26 Dec 2023

ముంబై

Romanian flight :ముంబైకి చేరిన ఫ్రాన్స్‌ విమానం.. ఫ్రాన్స్‌లోనే 25 మంది

మానవ అక్రమ రవాణా అనుమానంతో నాలుగు రోజుల క్రితం ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయిన తర్వాత 276 మంది భారతీయ ప్రయాణీకులతో రొమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది.

303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్‌ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో నికరాగ్వా వెళ్తున్న విమానాన్ని మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విషయం తెలిసిందే.

23 Dec 2023

అమెరికా

France: 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని చుట్టుముట్టిన ఫ్రాన్స్.. కారణం ఇదే.. 

303 మంది భారతీయ పౌరులతో దుబాయ్ నుంచి సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాకు వెళ్తున్న ఏ340 విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు శుక్రవారం నిలిపివేశారు.

ఫ్రెంచ్: 6 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు.. అధికారుల అప్రమత్తం 

ఫ్రాన్స్‌లో ఆరు విమానాశ్రయాలకు ఒకేసారి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.

ఫ్రాన్స్: స్కూల్లో కత్తితో దాడి.. ఉపాధ్యాయుడు మృతి, పలువురికి గాయాలు

ఉత్తర ఫ్రాన్స్‌లోని అర్రాస్‌లోని ఓ పాఠశాలలో శుక్రవారం జరిగిన కత్తి దాడిలో ఉపాధ్యాయుడు మరణించినట్లు BFM టీవీ తెలిపింది.

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

France bans abaya: పాఠశాలల్లో ఇస్లామిక్ అబాయా దుస్తులపై ఫ్రాన్స్ నిషేధం

కొంతమంది ముస్లిం మహిళలు, యువతులు, విద్యార్థులు ధరించే అబాయా దుస్తులపై నిషేధం విధించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది.

31 Jul 2023

చైనా

చైనాలో ఘోరం.. ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు 

చైనా దేశంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ఓ ఆకాశహర్మ్యంలోని టాప్ ఫ్లోర్ కు చేరుకున్న ఓ సాహసికుడి యాత్ర దుస్సాహసంగా మారింది. ప్రమాదవశాత్తు అక్కడ్నుంచి కిందపడి చనిపోయిన ఘటన హంకాంగ్‌లో జరిగింది.

Kylian Mbappe: రూ.9వేల కోట్ల ఆఫర్‌ను వదులుకున్న ఫుట్ బాల్ ఆటగాడు ఎంబాపె 

ఫుట్ బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె, 9వేల కోట్ల ఆఫర్‌ను వదులున్నాడు. పారిస్ సెయింట్ జర్మన్ తరపున పదేళ్ళ పాటు ఆడేందుకు ఎంబాపెకు 1.1బియన్ యూరో(రూ.9వేల కోట్లు)లను చెల్లిస్తామని పారిసె సెయింట్ జర్మన్ క్లబ్ ఆఫర్ ఇచ్చింది.

Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!

భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

అట్టహాసంగా బాస్టిల్ డే పరేడ్.. అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మాక్రాన్ 

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం (బాస్టీల్‌ డే) వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్రెంచ్ దేశంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ వేడుకలకు గౌరవఅతిథిగా హాజరయ్యారు.

భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐదేళ్ల వర్క్ వీసాకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు భారత విద్యార్థులకు శుభవార్తను ప్రకటించింది.

ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్‌ టవర్ నుంచి యూపీఐ సేవలు 

ఫ్రాన్స్ వాసులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI)ని ఇకపై ఫ్రాన్స్‌లో వాడుకోవచ్చని మోదీ ప్రకటన చేశారు.

14 Jul 2023

దిల్లీ

ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు.

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అరుదైన గౌరవం.. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్ తో సత్కారం

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫ్రెంచ్ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది.

26 రఫేల్‌ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.. రక్షణశాఖ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం

భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ఫ్రాన్స్ పర్యటనకు ఇవాళ ఉదయం బయల్దేరారు.ఈ సందర్భంగా ఫ్రెంచ్ దేశంతో పలు కీలక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

ఫ్రాన్స్​కు బయల్దేరిన మోదీ.. రఫేల్ సహా కీలక​ ఒప్పందాలకు అవకాశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు.​ జులై 14న జరగనున్న బాస్టిల్ డే పరేడ్​లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు ఫ్రెంచ్ ప్రజల జాతీయ దినోత్సవానికి అతిథిగా హాజుకానున్నారు.

నేషనల్ ఫ్రెంఛ్ ఫ్రైస్ డే 2023: ఫ్రెంఛ్ ఫ్రైస్ అనేవి ఫ్రాన్స్ కు చెందినవి కావని మీకు తెలుసా? 

ఫ్రెంఛ్ ఫ్రైస్.. ఈ స్నాక్స్ గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. బంగాళదుంపలను నిలువుగా కోసి ఫ్రై చేస్తే ఫ్రెంఛ్ ఫ్రైస్ తయారవుతుంది.

India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని

భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!  

పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది.

PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనను వెళ్లనున్నారు. భారత్- ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు వచ్చే వారం మోదీ చెపట్ట1నున్న పారిస్ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్ 

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒప్పందానికి సంబంధించి రక్షణ కీలక ప్రకటన చేసింది.

నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు

నాలుగో రోజు కూడా ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. ఇప్పుడు ఫ్రెంచ్ కరేబియన్ భూభాగాలకు కూడా ఈ ఆందోళనలు వ్యాపించాయి.

ఫ్రాన్స్ లో పెల్లుబీకుతున్న ప్రజా నిరసన జ్వాలలు.. 150 మంది అరెస్ట్ 

ఫ్రాన్స్‌లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 ఏళ్ల డెలివరీ బాయ్‌ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనతో ఫ్రెంచ్ దేశంలో అలజడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట 

ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఏ భర్త చేయని ద్రోహం చేశాడు.

22 Jun 2023

ఫ్యాషన్

పారిస్ ఫ్యాషన్ వీక్‌: 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను ధరించిన రిహన్నా; ధర ఎంతంటే? 

గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న ఫ్యాషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత అంతా, ఇంతా కాదు. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌‌లో మెడకు ధరించిన డైమండ్ చోకర్‌ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

08 Jun 2023

ప్రపంచం

8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం

కళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలకు పొరపాటున తమకు తామే జారిపడితేనే తల్లిదండ్రులు ఎంతో విలవిలలాడుతారు. తమ పిల్లలకు ముళ్లు గుచ్చుకున్న తమకే గుచ్చినట్టుగా అల్లాడిపోతారు.

'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1'

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' వెల్లడించింది. ఈ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' పేరుతో చేసిన సర్వేలో 78 శాతం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీని ఆమోదించినట్లు పేర్కొంది.

23 Jan 2023

కార్

కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW

పాల్ లెఫెవ్రే అనే ఫ్రెంచ్ సర్ఫ్‌బోర్డ్ షేపర్, బిల్డర్ చేతితో చెక్కిన కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లతో ఒక రకమైన రెస్టో-మోడెడ్ 1969 BMW 1602 కారును ప్రదర్శించారు. తేలికైన పదార్ధాల ఉపయోగం క్లాసిక్ సెడాన్ మొత్తం బరువును 816kgలకు తగ్గించింది. అదే సమయంలో వాహనం నిర్మాణ కూడా ధృడంగా ఉంది.

సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ప్రముఖ ఫ్రెంచ్ నన్ లూసిల్ రాండన్ మంగళవారం కన్నుమూశారు. ఫ్రాన్స్‌లోని టౌలాన్ నగరంలో 118 సంవత్సరాల వయస్సులో వయసు సంబంధిత సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు రాండన్ కుటుంబ సభ్యులు తెలిపారు.