NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్
    తదుపరి వార్తా కథనం
    PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్
    ప్రధాని మోదీకి ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్

    PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్

    వ్రాసిన వారు Stalin
    Jul 08, 2023
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనను వెళ్లనున్నారు. భారత్- ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు వచ్చే వారం మోదీ చెపట్ట1నున్న పారిస్ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

    జూలై 14న జరిగే బాస్టిల్ డే పరేడ్ (ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం)కి గౌరవ అతిథిగా ప్రధాని మోదీని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ జూలై 13న ఫ్రాన్స్‌కు చేరుకోనున్నారు.

    ఫ్రాన్స్‌లో 17ఏళ్ల నహెల్‌అనే యువకుడిని పోలీసులు కాల్చిచంపిన తర్వాత, ఘర్షణలు చెలరేగుతున్న వేళ మోదీ ప్యారిస్ పర్యటన చేపట్టడం గమనార్హం.

    ఫాన్స్‌కు చేరుకున్న రోజు ప్రతిష్టాత్మక పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ లా సీన్ మ్యూజికేల్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

    మోదీ

    ప్రధాని మోదీ పర్యటన ఎందుకు ముఖ్యం అంటే?

    ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌కు ప్రతిఏడాది విదేశీ ప్రతినిధులను ఆహ్వానించడం ఫ్రాన్స్‌ సంస్కృతిలో లేదు. ఆ అరుదైన గౌరవం ఇప్పుడు ప్రధాని మోదీకి దక్కింది.

    జూన్ 13న ప్రధాని మోదీకి ఫ్రెంచ్ అధ్యక్షుడు పారిస్‌లోని ఎలీసీ ప్యాలెస్ నివాసంలో ప్రైవేట్ డిన్నర్‌ను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రధాన ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చిస్తారు.

    జూన్ 14న బాస్టిల్ డే పరేడ్ తర్వాత అధికారిక ప్రతినిధి స్థాయి చర్చ జరగనుంది. అనంతరం ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలోని కోర్ మార్లీ ప్రాంగణంలో రెండోరోజు మోదీకి మాక్రాన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.

    ఈ 250మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. లౌవ్రే మ్యూజియంలోని మోనాలిసా పెయింటింగ్‌తో మోదీ-మక్రాన్ ఇద్దరూ ఫొటోలు తీసుకోనున్నట్లు తెలిసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    ఫ్రాన్స్
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నరేంద్ర మోదీ

    అమెరికాలో ప్రధాని మోదీ.. విసా నిబంధనలపై నేడు యూఎస్ కీలక ప్రకటన  అమెరికా
    భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే  అమెరికా
    భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్ అమెరికా
    బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్  వైట్‌హౌస్

    ప్రధాన మంత్రి

    PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత  భారతదేశం
    మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ నరేంద్ర మోదీ
    'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం  నరేంద్ర మోదీ
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ  మన్ కీ బాత్

    ఫ్రాన్స్

    సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత అంతర్జాతీయం
    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW కార్
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం ప్రపంచం

    తాజా వార్తలు

    నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం  ఖమ్మం
    ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్: పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన మస్క్  ట్విట్టర్
    భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్  ఫ్రాన్స్
    యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్  మాయావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025