టెక్నాలజీ: వార్తలు

WhatsApp: మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందా? ఈ సూచనలు మీకు హెచ్చరిక!

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం రూపొందించిన విషయం తెలిసిందే.

17 Mar 2025

ఆపిల్

Apple AirPods : ఆపిల్ ఫ్యాన్స్‌కి సూపర్ అప్‌డేట్.. హైదరాబాద్‌లోనే ఎయిర్‌పాడ్స్ తయారీ!

టెక్ ప్రియులకు ప్రముఖ టెక్ దిగ్గజం 'ఆపిల్' గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి తప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.

WhatsApp: వాట్సాప్‌ చాట్‌ను అన్‌లాక్‌ చేయడం ఎలా? ఇలా ట్రై చేయండి!

వాట్సాప్ అనే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో చాట్ లాక్ సౌకర్యం అందుబాటులో ఉంది. దీని సాయంతో మీరు గోప్యమైన సమాచారాన్ని ఇతరులకు బహిర్గతం కాకుండా కాపాడుకోవచ్చు.

05 Mar 2025

ఆపిల్

Apple iPad Air: యాపిల్‌ కొత్త ఐప్యాడ్‌లు లాంచ్‌.. మార్చి 21 నుంచి విక్రయాలు!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ (Apple) రెండు కొత్త ఐప్యాడ్‌లను విడుదల చేసింది.

04 Mar 2025

నథింగ్

Nothing Phone 3a: నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ రివీల్.. అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన డిజైన్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి.

02 Mar 2025

శాంసంగ్

Samsung Galaxy:ఏఐ టెక్నాలజీతో శాంసంగ్‌ గెలాక్సీ A56, A36, A26 లాంచ్‌ 

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ గ్లోబల్‌గా మూడు కొత్త మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.

01 Mar 2025

స్కూటర్

Solar E- Scooter: స్క్రాప్‌తో 7 సీటర్ సోలార్ స్కూటర్.. వీడియో షేర్ చేసిన అమితాబ్

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని మనల్ని నవ్విస్తే, మరికొన్నింటిలో ప్రజల సృజనాత్మకత ఆశ్చర్యపరుస్తుంది.

Infinix: మొబైల్ టెక్నోలజీలో కొత్త ట్రెండ్‌.. మినీ ట్రై-ఫోల్డబుల్ ఫోన్‌తో ఇన్‌ఫినిక్స్ సెన్సేషన్!

టెక్ మార్కెట్లో ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ల ట్రెండ్‌ జోరుగా సాగుతోంది.

27 Feb 2025

గూగుల్

Glance: గూగుల్ క్లౌడ్ టెక్నాలజీతో గ్లాన్స్ సేవలు మరింత విస్తరణ

గ్లాన్స్, గూగుల్ క్లౌడ్ కలిసి జనరేటివ్ AI (GenAI) ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.

Vivo V50: 50MP సెల్ఫీ కెమెరాతో లాంచ్.. అధునాతన ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీ!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో తన మిడ్-రేంజ్‌ సెగ్మెంట్‌లో Vivo V50 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

13 Feb 2025

ఆపిల్

Apple TV: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాపిల్ టీవీ యాప్ లాంచ్!

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన ఆపిల్‌ టీవీ సేవలను మరింత విస్తృతం చేసింది. యాపిల్ ఒరిజినల్ సిరీస్‌లను ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు కూడా వీక్షించవచ్చు.

Sony Play Station: సోనీ ప్లేస్టేషన్ ప్లస్ సభ్యులకు 5 అదనపు రోజుల సేవను అందిస్తుంది.. కారణం ఏంటంటే 

ఇటీవల గ్లోబల్ అవుట్‌టేజ్‌కు గురైన ప్లేస్టేషన్ నెట్‌వర్క్ (PSN) వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను Sony భర్తీ చేస్తోంది.

29 Jan 2025

ఆపిల్

Apple :ఆపిల్ పరికరాల్లో CERT-In భద్రతా లోపాలు.. వినియోగదారులకు హెచ్చరిక

భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆపిల్ ఉత్పత్తులలో అనేక భద్రతా లోపాలను గుర్తించింది.

DeepSeek: డీప్‌సీక్ AI మోడల్.. చైనాలో డేటా నిల్వ, గోప్యత పై ఆందోళనలు

డీప్‌సీక్ అనేది చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ, ఇది తక్కువ సమయంలో చాలా ప్రజాదరణ పొందింది.

28 Jan 2025

చైనా

DeepSeek: ఏఐ రంగంలో సంచలనం.. చైనా డీప్‌సీక్‌పై సైబర్‌ దాడి 

కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తున్న చైనా స్టార్టప్‌ కంపెనీ 'డీప్‌సీక్‌' తాజాగా సమస్యల్లో పడింది. ఈ సంస్థ అకస్మాత్తుగా సైబర్‌ దాడికి గురైంది.

26 Jan 2025

గూగుల్

Android 16: ఫోల్డబుల్, టాబ్లెట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ 16 బీటా విడుదల

ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్, తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 16 బీటా 1ను విడుదల చేసింది.

AI Project: ఏఐ సాయంతో క్యాన్సర్‌కు 48 గంటల్లోనే వ్యాక్సిన్‌ తయారీ

టెక్నాలజీ దిగ్గజాలు ఓపెన్‌ ఏఐ, సాఫ్ట్‌ బ్యాంక్‌, ఒరాకిల్‌ సంయుక్తంగా ఒక ప్రగతిశీల కృత్రిమ మేధ ప్రాజెక్టును ప్రారంభించాయి.

AI Robot Girlfriend: మార్కెట్‌లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్ 'అరియా' లాంచ్.. ఖరీదెంతంటే? 

టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.

12 Jan 2025

ఇస్రో

SpaDex: స్పేడెక్స్‌ ఉపగ్రహాలు 3 మీటర్ల దూరం.. ఇస్రో ప్రకటన

నింగిలో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్‌ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నట్లు ఇస్రో వెల్లడించింది.

Neuralink: మానవ మెదడులో న్యూరాలింక్‌ చిప్‌ అమరిక.. మాస్క్ ప్రకటన 

మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలు ప్రగతిపథంలో ఉన్నాయి.

HP: AI ఆధారిత ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన హెచ్‌పి..వావ్ అనిపించే ఫీచర్లు 

హెచ్‌పి సంస్థ మార్కెట్లో తమ అత్యంత శక్తివంతమైన AI ఆధారిత ల్యాప్‌టాప్‌లు HP EliteBook Ultra, HP OmniBook X ను విడుదల చేసింది.

Blue Sky: 'ట్రెండింగ్ టాపిక్స్' ఫీచర్‌ను పరిచయం చేసిన బ్లూ స్కై.. అన్ని దేశాలలో అందుబాటులో ఉంది 

ఎక్స్ ప్రత్యర్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ BlueSky కొత్త 'ట్రెండింగ్ టాపిక్స్' ఫీచర్‌ను ప్రారంభించింది, ఇది ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది.

TRAI: అప్‌డేట్ చేసిన DND యాప్‌ను లాంచ్ చేయనున్న ట్రాయ్ .. స్పామ్ కాల్‌లు నియంత్రించబడతాయి

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్‌పై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి దాని డోంట్ డిస్టర్బ్ (DND) యాప్ అప్‌డేట్ వెర్షన్‌ను ప్రారంభించవచ్చు.

Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌తో సమస్యలకు చెక్!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ మరొక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది.

Truecaller: ఏఐ ఆధారిత 'Message ID' తో ట్రూకాలర్‌లో కొత్త ఫీచర్ 

ప్రపంచంలో ప్ర‌ధానమైన కమ్యూనికేషన్ యాప్ అయిన ట్రూకాలర్, ఒక కొత్త ఫీచర్ 'Message ID'ని లాంచ్ చేసింది.

WhatsApp: మీ వాట్సాప్ కాల్‌ల్లో లొకేషన్ ట్రాక్ అవుతుందా? అయితే ఈ సెట్టింగ్స్ అవసరం

వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు, మీరు కాల్ చేస్తున్నప్పుడు లేదా రిసీవ్ చేసుకున్నప్పుడు, అవతలి వ్యక్తి మీ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.

Whatsapp: వాట్సాప్‌లో కొత్త చాట్ లాక్ ఫీచర్.. ప్రైవసీని కాపాడుకునేందుకు ఉపయోగం

ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగదారులకు అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆసక్తికరంగా మార్చనున్నాయి.

Truecaller : ట్రూకాలర్‌లో వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను ఎలా చుడచ్చో తెలుసా?

ప్రభుత్వ సేవల కోసం అధీకృత నంబర్‌లను యాక్సెస్ చేయడానికి ట్రూకాలర్( Truecaller) మిమ్మల్ని అనుమతిస్తుంది.

Nagastra 1: భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..?

భారత సైన్యంలో సరికొత్త పరిణామం. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఆధునిక డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి.

Upcoming Smart Phones : డిసెంబర్ 2024లో విడుదలయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

2024 సంవత్సరం ముగిసేలోపు, పెద్ద స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాయి.

TRAI New Rules: ట్రాయ్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 1 నుండి ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం ఎందుకో తెలుసా?

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన తర్వాత ఓటీపీలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది.

Zoom: కంపెనీ పేరులో ఇక వీడియో లేదు; జూమ్ కంపెనీ ప్రకటన

రీబ్రాండింగ్ చర్యలో, వీడియో కాలింగ్ కంపెనీ జూమ్ తన అధికారిక కంపెనీ పేరులో ఇకపై వీడియో అనే పదాన్ని ఉపయోగించబోదని ప్రకటించింది.

19 Nov 2024

గూగుల్

Google: గూగుల్‌ క్రోమ్‌ విక్రయించాలని డీవోజే ఆదేశం

అమెరికా డిపార్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (డీవోజే) గూగుల్‌ తన క్రోమ్‌ బ్రౌజర్‌ను విక్రయించడానికి సిద్ధమైంది.

DRDO: పినాక రాకెట్ లాంచ‌ర్‌ను విజయవంతంగా ప‌రీక్షించిన డీఆర్డీవో

డీఆర్డీవో (DRDO) పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.

BSNL Live TV: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానల్స్ 

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) కొత్త సేవలను ప్రారంభించింది.

WhatsApp: ఇక ఫేక్ ఫోటోలకు చెక్.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

యూజర్ల భద్రతను మరింత మెరుగుపరచే క్రమంలో వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.

iQOO 13 5G: సూపర్ ఫీచర్లతో రాబోతున్న iQOO 13..

ప్ర‌ముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ (iQOO) దేశ‌వ్యాప్తంగా మాత్ర‌మే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది.

WhatsApp: ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో వాట్సాప్‌లో ట్యా‌గ్‌ సదుపాయం.. ఎలా ఉపయోగించాలంటే!

ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌లో తాజాగా ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. మీ ఆలోచనలకు అనుగుణంగా చాట్‌లను ఫిల్టర్ చేయండి!

ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్, యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

Sunrise: ఏడాదికి రెండుసార్లు మాత్రమే సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏంటో తెలుసా? 

విశ్వంలో ఎన్నో ఆశ్చర్యకరమైన వింతలు, అద్భుత వాస్తవాలు ఉన్నాయి. అవి మనకు పెద్దగా తెలియవు.

BSNL: కొత్త లోగోను ఆవిష్కరించిన BSNL.. స్పామ్ బ్లాకింగ్ సొల్యూషన్‌తో సహా 7 కొత్త సేవలు 

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు శుభవార్త. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

Reels On WhatsApp: వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నేరుగా వాట్సాప్‌లో చూడడం అనేది వినియోగదారుల కోసం మెటా తీసుకొచ్చిన కొత్త ఫీచర్.

మునుపటి
తరువాత