ఇటలీ: వార్తలు

G7 Summit: సదస్సులో పలు దేశాల అధినేతలతో మోదీ చర్చ

ఇటలీలో జీ7 సదస్సు ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి బయలుదేరారు.

PM in Italy: జి7 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీ చేరుకున్న ప్రధాని .. అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం :మోదీ 

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్థరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) ఇటలీలోని అపులియా చేరుకున్నారు.

Italy: ఇటలీ పార్లమెంట్‌లో ఫైట్ .. G7కి ముందు ఘటన 

ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి ముందు,ఆ దేశ పార్లమెంట్ నుండి షాకింగ్ వీడియో వెలువడింది. ఇటలీ పార్లమెంట్‌లో బిల్లుపై ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Italy: నరేంద్ర మోదీ పర్యటనకు ముందే మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం 

ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు ముందు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించాల్సి ఉంది.

22 Dec 2023

విమానం

Italy : ఈ జంట మృత్యుంజయులు.. ఒకే రోజు, ఇద్దరికీ వేర్వేరు విమాన ప్రమాదాలు

భూమి మీద బతకాలని నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బయటపడొచ్చు అంటుంటారు. అయితే ఓ జంట విషయంలో నిజంగా అదే అద్భుతం జరిగింది.

Italy: కూతురిని చంపిన పాక్ దంపతులకు జీవిత ఖైదు 

2021లో తమ కూతురు నిశ్చితార్థం చేసుకున్న వివాహానికి నిరాకరించినందుకు ఆమెను హత్య చేసిన పాకిస్థానీ దంపతులకు ఇటలీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది.

Human Cat: పిల్లిలా మారేందుకు 20 సర్జీలు చేయించుకున్న మహిళ.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే?

విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని కొందరు.. మంచి కారు కొనుక్కోవాలని మరికొందరు.. బాగా డబ్బు సంపాదించాలని ఇంకొందరు కలలు కంటుంటారు.

విదేశాల్లో జాలీగా కొణిదెల, కామినేని ఫ్యామిలీలు.. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఎక్కడో తెలుసా

ఇటలీలో కొణిదెల, కామినేని ఫ్యామిలీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నాయి.

వరుణ్-లావణ్య పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ 

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నెవా శనివారం ఇటలీకి బయలుదేరారు.

భర్తతో విడిపోతున్నట్లు ఇటలీ ప్రధాని మోలోనీ ప్రకటన.. కారణం మాత్రం మాములుగా లేదు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వివాహబంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు తన భర్త ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

02 Oct 2023

సమంత

ఇటలీ వీధుల్లో సమంత, యూరప్ లో చక్కర్లు కొడుతున్న హీరోయిన్ 

హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సమంత పర్యటిస్తున్న ప్రాంతాలు చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది.

10 Sep 2023

చైనా

BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ

దిల్లీ జీ20 వేదికగా చైనాకు ఇటలీ షాకిచ్చింది. చైనా ప్రతిష్టాత్మికంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నుంచి తాము వైదొలగాలని భావిస్తున్నట్లు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌కు ఈ విషయాన్ని జార్జియా చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి 

ఇటలీలోని లాంపెడుసా ద్వీపం సమీపంలోని సెంట్రల్ మధ్యదరా సముద్రంలో గత వారం ఓడ ప్రమాదంలో 41మంది వలసదారులు మరణించారని అన్సా వార్తా సంస్థ బుధవారం నివేదించింది.

26 Jul 2023

అమెరికా

ఇటలీలో వడగళ్ల వాన.. గాల్లోనే విమానానికి రంధ్రం పడటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్లు

యూరోపియన్ దేశం ఇటలీలో భారీ వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటకే దాని ముందు భాగం దెబ్బతింది.

33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని

ప్రియురాలి కోసం ఓ దేశాధినేత ఏకంగా రూ.900 కోట్ల విలువైన ఆస్తిని వీలునామాలో రాశారు.

ఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు

ఉత్తర ఇటలీలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి 9మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

11 May 2023

గ్యాస్

ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు 

ఉత్తర ఇటలీలోని మిలాన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక వాహనాలు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి.

ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ

ఫెరారీ తన మొట్టమొదటి SUV, Purosangueను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇప్పుడు. US మార్కెట్లో ఈ SUV ధరను ప్రకటించింది. స్పోర్టీ ఆఫ్-రోడర్ శక్తివంతమైన 6.5-లీటర్, V12 ఇంజన్‌తో నడుస్తుంది.