Loading...

ఆటో మొబైల్: వార్తలు

Jeep Meridian: జీప్ మెరిడియన్ 85వ వార్షికోత్సవ ఎడిషన్ భారత్‌లో విడుదల.. ధర రూ.36.05 లక్షలు

జీప్ తన 85 ఏళ్ల వారసత్వాన్ని పురస్కరించుకుని భారత్‌లో మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్'ను విడుదల చేసింది.

Honda Rebel 500,Rebel 300: హోండా రెబెల్ 300,500 ఆవిష్కరణ.. త్వరలో భారత్‌లో లాంచ్

భారత మార్కెట్‌లో క్రూయిజర్ బైక్‌ల విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి హోండా తన రెబెల్ 300,రెబెల్ 500 మోటార్‌సైకిళ్లను అధికారికంగా ఆవిష్కరించింది.

Honda:హోండా నుంచి 10 కొత్త బైక్‌లు, స్కూటర్లు.. త్వరలో దశలవారీగా లాంచ్

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారీ అడుగు వేసింది.

Mercedes-Benz : వినియోగదారులకు గుడ్‌న్యూస్.. E25 ఇంధనానికి సిద్ధమైన మెర్సిడెస్‌ కార్లు..!

భారత ప్రభుత్వం ఇథనాల్‌ మిశ్రమ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

Volkswagen-JSW: వోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యాపారంలో మెజారిటీ వాటా కోసం జేఎస్‌డబ్ల్యూతో చర్చలు

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారత వ్యాపారంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Citroen Basalt X: రూ.8.75 లక్షలకు సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల

భారత మార్కెట్లో సిట్రోయెన్ తన బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ను విడుదల చేసింది.

New Bajaj Pulsar: 25 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 150.. త్వరలో లాంచ్?

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఐకానిక్ మోడల్‌గా గుర్తింపు పొందిన బజాజ్ పల్సర్ 150 త్వరలో కొత్త అవతారంలో మార్కెట్లోకి రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా బిగ్ సర్‌ప్రైజ్‌.. కొత్త స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వస్తుందా?

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా కొనసాగిస్తోంది.

17 Jul 2026
టాటా

Tata Electronics: టాటా ఎలక్ట్రానిక్స్‌తో భారత్ తొలి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్.. ధోలేరాలో ఏర్పాటు

టాటా గ్రూప్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్.. భారత్‌లో తొలి భారీ స్థాయి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

Toyota Hilux: జూలై 28న కొత్త తరం టయోటా హైలక్స్ లాంచ్.. డిజైన్, ఫీచర్లు ఇవే..

టయోటా తన నెక్స్ట్ జనరేషన్ హైలక్స్ పికప్ ట్రక్‌ను అధికారికంగా జూలై 28, 2026న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

Toyota Innova Hycross Facelift: కొత్త లుక్‌తో వస్తోన్న ఇన్నోవా హైక్రాస్.. తొలి స్పై ఫోటోలు వైరల్

టాయోట తన ప్రముఖ ఎంపీవీ ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత్‌లో తొలిసారిగా రోడ్ టెస్టింగ్ చేస్తుండగా కెమెరాలకు చిక్కింది.

Renault Triber: జులైలో రెనో ట్రైబర్‌పై భారీ ఆఫర్లు.. రూ.60 వేల వరకు డిస్కౌంట్

రెనో ఇండియా తన ప్రముఖ 7 సీటర్ ఎంపీవీ ట్రైబర్‌పై జులై నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

13 Jul 2026
బిజినెస్

Ather Energy: విస్తరణకు సిద్ధమైన అథర్ ఎనర్జీ.. కొత్త నిధుల సమీకరణపై నిర్ణయం

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ జూలై 15న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.

13 Jul 2026
బ్రిటన్

Bugatti Bolide: బుగట్టి బొలైడ్‌కు స్ట్రీట్ లీగల్ హోదా.. లాంజాంటే సరికొత్త మార్పులు

ప్రపంచంలో అత్యంత అరుదైన హైపర్‌కార్లలో ఒకటైన బుగట్టి బొలైడ్ ఇప్పుడు రోడ్లపై కూడా పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.

Peugeot E-5008 Dog Edition: పెంపుడు కుక్కల కోసం కారు తీసుకొచ్చిన పెజోట్.. ఈ కారులోని ప్రత్యేకతలు ఏంటంటే..?

పెంపుడు శునకాలతో తరచూ ప్రయాణాలు చేసే వారి కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ పెజోట్ (Peugeot) వినూత్న కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.

Oben Electric: 25 వేల ముందస్తు బుకింగ్స్..'రోర్ ఈవో' మోటార్‌సైకిళ్ల పంపిణీ ప్రారంభించిన ఓబెన్ ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త రోర్ ఈవో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను వినియోగదారులకు అందించడం ప్రారంభించింది.

Piaggio: రూ.2.49 లక్షలకు పియాజియో Ape WavE.. ఒక్క ఛార్జ్‌తో 90 కి.మీ. ప్రయాణం

ప్రముఖ వాణిజ్య వాహన తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ తన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తూ కొత్త Ape WavE ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Maruti Suzuki: మోదీ, జపాన్ ప్రధాని టకైచి చేతుల మీదుగా మారుతి సుజుకి ఖార్ఖోడా ప్లాంట్ ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి కలిసి హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకీ నాలుగో తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

Honda Motorcycle: హోండా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో జోరు.. తొలి త్రైమాసికంలో 17% వృద్ధి

కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27ను హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) శుభారంభంతో ప్రారంభించింది.

01 Jul 2026
టాటా

Tata Sierra EV: భారత్‌లో టాటా సియెర్రా ఈవీ విడుదల.. ప్రారంభ ధర రూ.18.79 లక్షలు..

భారత ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా ఈవీను అధికారికంగా విడుదల చేసింది.

Upcoming cars in July : జులైలో కార్ల సందడి.. రెనాల్ట్ నుంచి ఎంజీ వరకు ఏ మోడల్ ఎప్పుడు వస్తుందంటే?

ఆటో మొబైల్ రంగంలో జూన్ నెల కొత్త మోడళ్ల సందడితో ముగిసింది.

EV Growth: ఇంట్లో చార్జింగ్ లేక భారత్‌లో ఈవీ వృద్ధి మందగింపు: నివేదిక

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, గృహ చార్జింగ్ సౌకర్యాల కొరత కారణంగా ఈ రంగం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని కొత్త అధ్యయనం వెల్లడించింది.

2026 Ducati Multistrada V4 Rally: కొత్త డుకాటి మల్టిస్ట్రాడా V4 ర్యాలీ భారత్‌లో లాంచ్.. అదిరిపోయేలా ఫీచర్లు

ప్రముఖ ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి భారత మార్కెట్లో 2026 మల్టిస్ట్రాడా V4 ర్యాలీ బైక్‌ను విడుదల చేసింది.

Ford: నాణ్యత కోసం యూటర్న్.. పాత ఇంజనీర్లను రీహైర్ చేస్తున్న ఫోర్డ్

ప్రపంచ ప్రఖ్యాత ఆటో మొబైల్ సంస్థ ఫోర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అతిగా ఆధారపడటం వల్ల ఎదురైన సవాళ్ల నుంచి కీలక పాఠం నేర్చుకుంది.

Vespa Edizione Ottantesimo: 80వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త వెస్పా ఎడిజియోనే ఒట్టాంటెసిమో విడుదల

ఇటాలియన్ స్కూటర్ తయారీ సంస్థ వెస్పా తన 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎడిజియోనే ఒట్టాంటెసిమో (Edizione Ottantesimo) పేరుతో ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

26 Jun 2026
జర్మనీ

Volkswagen: ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు? లక్ష మందిపై ప్రభావం పడే అవకాశాలు

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Citroen: సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల.. రూ.9.09 లక్షల ప్రారంభ ధర

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇండియా తన ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీకి కొత్త కంఫర్ట్ ఎడిషన్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

KTM 790 Duke: కొత్త లుక్‌తో KTM 790 Duke.. మరింత షార్ప్ డిజైన్, అప్‌డేటెడ్ హార్డ్‌వేర్!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ KTM తన మధ్యతరహా నేకెడ్ స్పోర్ట్స్ బైక్ KTM 790 Dukeను కొత్త అప్‌డేట్లతో ఆవిష్కరించింది.

Maruti Suzuki e Vitara : కస్టమర్లకు మారుతీ షాక్.. ఈ విటారా ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

భారత ఆటో మొబైల్ రంగంలో అగ్రగామి సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.

Electric Two-Wheeler Makers: ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల్లో దూసుకెళ్తున్నా.. కంపెనీలకు లాభాలు ఎందుకు రావడం లేదు?

భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (e2W) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.

2026 Renault Megane EV: కొత్త డిజైన్‌తో 2026 రెనాల్ట్ మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్.. 500 కి.మీ రేంజ్!

ఫ్రెంచ్ ఆటో మొబైల్ దిగ్గజం Renault తన అప్‌డేటెడ్ 2026 మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.

Aprilia: భారత్‌లో ఏప్రిలియా టువోనో 457 స్పెషల్ ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే..?

ప్రముఖ ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏప్రిలియా భారత మార్కెట్లో 2026 టువోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

Suzuki Jimny: సుజుకి నుంచి అత్యంత ఖరీదైన జిమ్నీ.. చాక్లెట్ల బాక్స్‌తో స్పెషల్ ఎడిషన్!

సుజుకి ఆస్ట్రేలియా మార్కెట్లో తన జిమ్నీ ఎక్స్‌ఎల్ 'రైనో స్పెషల్ ఎడిషన్'ను విడుదల చేసింది.

Lego Car: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లెగో కారు.. గంటకు 111 కి.మీ వేగంతో కొత్త రికార్డు!

లెగో బొమ్మలు అంటే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులే అనుకునే రోజులు పోయాయి.

Tata Sierra EV: కొత్త అవతారంలో టాటా సియెర్రా.. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!

టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'సియెర్రా ఈవీ' తొలి అధికారిక చిత్రాన్ని విడుదల చేసింది.

Ducati Desmo250 MX: డుకాటి డెస్మో250 ఎంఎక్స్ ఆవిష్కరణ.. కొత్త మోటోక్రాస్ బైక్‌లో 5 ప్రత్యేకతలు!

ఇటాలియన్ ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి తన మోటోక్రాస్ శ్రేణిని మరింత విస్తరిస్తూ కొత్త డెస్మో250 ఎంఎక్స్ (Desmo250 MX) బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

India-UK FTA: 15 ఏళ్లలో 3.78 లక్షల బ్రిటన్ కార్ల దిగుమతికి గ్రీన్ సిగ్నల్

భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం (CETA) అమల్లోకి వచ్చిన తొలి 15 ఏళ్లలో యూకే నుంచి 3.78 లక్షల సంప్రదాయ ఇంజిన్ ప్యాసింజర్ కార్ల దిగుమతికి భారత్ రాయితీ కస్టమ్స్ సుంకంతో అనుమతి ఇవ్వనుంది.

Electric car : రూ.6.89 లక్షలకే కొత్త సిట్రోయెన్ e-C3X EV.. 320 కి.మీ రేంజ్‌తో అదిరిపోయే ఆఫర్!

భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మధ్యతరగతి వినియోగదారులను మరింత ఆకర్షించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇండియా కొత్త అడుగు వేసింది.

Kawasaki Ninja 500: భారత్‌లో కొత్త కవాసాకి నింజా 500 లాంచ్.. E20 ఇంధన సపోర్ట్‌తో అదిరే ఎంట్రీ!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'కవాసాకి' భారత మార్కెట్లో '2026 నింజా 500' మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Mercedes-Benz S-Class PHEV: భారత్‌లో 2026 మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ విడుదల.. ఎంతంటే..?

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో 2026 S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV)ను అధికారికంగా విడుదల చేసింది.

BYD: 1,582 హెచ్‌పీ పవర్‌తో డెంజా Z.. BYD నుంచి సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్!

చైనా ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ BYD తన లగ్జరీ బ్రాండ్ డెంజా (Denza) నుంచి అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ సూపర్‌కార్ 'డెంజా Z'ను అధికారికంగా ఆవిష్కరించింది.

BMW F 450: పల్సర్‌కు పోటీగా బీఎండబ్ల్యూ బైక్.. ఆశ్చర్యపోతున్న రైడర్లు

భారత మార్కెట్లో తాజాగా విడుదలైన బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ అడ్వెంచర్ టూరర్ బైక్‌కు సంబంధించిన పూర్తి అదనపు ఉపకరణాల ధరల జాబితాను బీఎండబ్ల్యూ మోటోరాడ్ ప్రకటించింది.

మునుపటి తరువాత