LOADING...

ఆటో మొబైల్: వార్తలు

26 Feb 2025
ధర

MG Comet: ఎంజీ కామెట్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే!

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా తన కామెట్‌ విద్యుత్‌ కారును బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌లో విడుదల చేసింది.

Ducati: భారతదేశంలో లాంచ్ అయ్యిన డుకాటీ డిజర్ట్‌ ఎక్స్‌ డిస్కవరీ.. ధర రూ. 21.78 లక్షలు..!

ఇటలీకి చెందిన డుకాటీ సంస్థ భారత మార్కెట్లోకి కొత్త డిజర్ట్‌ ఎక్స్‌ డిస్కవరీ బైక్‌ను ఆవిష్కరించింది.

Skoda Kodiaq: భారత మార్కెట్‌లోకి త్వరలో స్కోడా కోడియాక్‌ SUV..

ప్రముఖ చెక్ ఆటోమేకర్ స్కోడా భారత మార్కెట్‌లోకి కొత్త SUVని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

23 Feb 2025
జపాన్

Toyota: జపాన్‌లో టయోటా 'టెస్ట్ సిటీ'.. భవిష్యత్తు టెక్నాలజీకి నూతన వేదిక

ఆటో మొబైల్‌ దిగ్గజం టయోటా జపాన్‌లో అద్భుతంగా ఒక 'టెస్ట్ సిటీ' నిర్మిస్తోంది.

Honda Hornet 2.0 : 2025 హోండా హార్నెట్ 2.0 విడుదల.. ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటంటే..? 

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన ప్రసిద్ధ స్ట్రీట్ నేకెడ్ బైక్ హార్నెట్ 2.0ను తాజాగా నవీకరించి విడుదల చేసింది.

2025 TVS Ronin: భారతదేశంలో లాంచ్ అయ్యిన TVS రోనిన్ 2025 ఎడిషన్‌ .. ధర రూ. 1.35 లక్షలు 

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ 225 సీసీ మోటార్‌సైకిల్ 'రోనిన్'కు నూతన 2025 ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Pulsar NS125: ఏబీఎస్‌తో బజాజ్ కొత్త పల్సర్ NS125.. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి

పల్సర్ బైకులకు మార్కెట్లో ఎప్పటికీ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. బైక్ ప్రేమికులు ప్రధానంగా పల్సర్ మోడళ్లను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

Donald Trump: ఏప్రిల్ 2 నుంచి ఆటోమొబైల్ పై కొత్త టారిఫ్‌లు: డొనాల్డ్ 

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే పరస్పర పన్నుల విషయంలో వెనుకడుగు వేయబోమని ప్రకటించారు.

Ford CEO: ట్రంప్ టారిఫ్ పాలసీ ఆటో పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తోంది: ఫోర్డ్ సీఈవో   

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనేక దేశాలపై సుంకాలు (tariffs) విధిస్తూ వస్తున్నారు.

2025 Vespa 125: రూ. 1.32 లక్షలతో 2025 వెస్పా స్కూటర్ లైనప్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్ అదుర్స్!  

వెస్పా 2025 మోడల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.

Automated Fitness Test : ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ కార్లకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది ?  

ఈ సంవత్సరం నోయిడాలో ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభమవుతోంది. ఇది వాహనాల తనిఖీకి సమర్థమైన సాంకేతికతను అందించనుంది.

09 Feb 2025
మహీంద్రా

Mahindra BE 6 : మహీంద్రా బీఈ 6.. భారత మార్కెట్లో మచ్ అవైటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే!

భారత మార్కెట్లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో మహీంద్రా బీఈ 6 ఒకటి. ఈ మోడల్‌ ధరలను ఇటీవలే కంపెనీ ప్రకటించింది.

MG Astor : పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎంజీ ఆస్టర్.. ధర ఎంతంటే?

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ ఎంజీ మోటార్స్ తమ ఆస్టర్‌ లైనప్‌‌ను అప్‌డేట్ చేసింది. తాజా మార్పుల్లో పనోరమిక్‌ సన్‌రూఫ్‌ అనే ఆకర్షణీయమైన ఫీచర్‌ను ఈ కారులో చేర్చారు.

Expensive Cars: వేలంలో అమ్ముడైన 5 అత్యంత ఖరీదైన కార్లు ఇవే, ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

చాలా మందికి, కార్లు కేవలం ప్రయాణ సాధనం, కానీ కొంతమంది వాటిని సేకరించడానికి ఇష్టపడతారు.

Nissan -Honda: నిస్సాన్- హోండా విలీన ప్రక్రియ లేనట్లేనా..?

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్(Honda Motor), నిస్సాన్‌ మోటార్ (Nissan Motor) మధ్య విలీనం కోసం గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తాజా సమాచారం తెలిపింది.

Cars: గత నెలలో అత్యధిక వాహనాలను విక్రయించిన ఈ కార్ల తయారీదారులు.. ఈ 5 కంపెనీల గణాంకాలు ఇలా ఉన్నాయి 

కార్ల తయారీ కంపెనీలు జనవరి సేల్స్ గణాంకాల గురించి సమాచారం ఇచ్చాయి. వారి విక్రయ నివేదికల ప్రకారం, మారుతీ సుజుకీ, MG మోటార్స్, టయోటా వంటి కంపెనీలు అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి.

Best sedan car : హోండా సిటీ కొత్త ఎడిషన్​.. ప్రీమియం ఫీచర్స్, ధర ఎంతంటే?

హోండా సిటీ, సెడాన్ సెగ్మెంట్లో దుమ్ముదులిపే ఓ మోడల్, తాజాగా ప్రీమియం టచ్‌తో కొత్త 'హోండా సిటీ అపెక్స్' ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Honda: భారతదేశంలో NPF 125 స్కూటర్‌ను పేటెంట్ చేసిన హోండా 

జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు హోండా భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్‌ను అధిగమించేందుకు తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.

Honda Activa 110: భారతదేశంలో విడుదలైన హోండా యాక్టివా 110 స్కూటర్.. ఫీచర్స్‌, ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవే! 

2025 హోండా యాక్టివా 110 స్కూటర్‌ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) విడుదల చేసింది.

Maruti Suzuki Swift: హైబ్రిడ్ ADASతో కనిపించిన మారుతి సుజుకి స్విఫ్ట్.. ఎలాంటి మార్పులు ఉండవచ్చు.. 

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ నుండి స్విఫ్ట్ హైబ్రిడ్ మోడల్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో కనిపించింది.

BMW Electric Car : అధునాతన ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు

బీఎండబ్ల్యూ ఇండియా తన కొత్త బీఎండబ్ల్యూ కారు ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారుకి ధర రూ.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.

TVS iQube EV Scooter:టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌ పై భారీ డిస్కౌంట్..వివిధ ఆఫర్స్ కింద ఏకంగా ఇరవై వేల వరకు డిస్కౌంట్

ఇటీవలి కాలంలో పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

13 Jan 2025
ఓలా

OLA S1Z: పండగ సీజన్‌లో ఓలా EVపై భారీ డిస్కౌంట్.. రూ. 24 వేలు తగ్గింపు!

పండగ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.

12 Jan 2025
వియత్నాం

Vinfast India: భారత్‌లోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ.. సూపర్ కార్లతో సంచలనం!

వియత్నాం నుండి వెలువడిన ఆటో మొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. 2025లో భారతదేశంలో ఈ కంపెనీ తన ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

2025 Bajaj Pulsar RS200: 2025 బజాజ్ పల్సర్ RS200 సమాచారం లీక్.. సమాచారం లీక్

బజాజ్ రాబోయే పల్సర్ RS200 వివరాలు అధికారిక లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. బయటకు వచ్చిన చిత్రాలలో దీని లక్షణాలు వెల్లడయ్యాయి.

MG Windsor EV: విండ్సార్‌ ఈవీ ధర పెంపుతో పాటు ఫ్రీ ఛార్జింగ్ సదుపాయం నిలిపివేత!

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, తన ప్రాచుర్యం పొందిన విద్యుత్ కారు విండ్సార్ EV ధరలను రూ.50,000 పెంచినట్లు ప్రకటించింది.

06 Jan 2025
ధర

Citroen Basalt Prices Increased: సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీ ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

సిట్రోయెన్ ఇండియా తన కూపే SUV, బసాల్ట్ ధరలను 2025కి సవరించింది.

04 Jan 2025
మహీంద్రా

Mahindra vehicles: డిసెంబర్‌లో మహీంద్రా వాహనాల అమ్మకాల్లో 16శాతం వృద్ధి

డిసెంబర్‌ నెలలో మహీంద్రా వాహనాలకు గణనీయమైన డిమాండ్‌ కనిపించింది. మహీంద్రా అందించిన వివరాల ప్రకారం, 2024 డిసెంబర్‌ నెలలో మొత్తం 69,768 వాహనాలు విక్రయించగా, ఎగుమతులతో కలిపి 16శాతం వృద్ధిని నమోదు చేసింది.

Best Selling Car: డిసెంబర్ 2024లో అమ్ముడైన టాప్ కార్ల జాబితా.. మొదటి స్థానంలో ఏదంటే?

డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా తాజాగా విడుదలైంది.

JSW MG: గత నెలలో JSW MG అమ్మకాలు 55 శాతం పెరిగాయి 

నూతన సంవత్సరం (జనవరి 1) మొదటి రోజున, వాహన తయారీదారులు డిసెంబర్, 2024కి సంబంధించిన నెలవారీ విక్రయ గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించారు.

Kawasaki KLX 230: భారత మార్కెట్లో విడుదలైన కవాసకి డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్‌.. ధర, ఫీచర్లు ఇలా..

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసాకి భారత మార్కెట్లో తన కొత్త KLX 230 డ్యూయల్-స్పోర్ట్ బైక్‌ను విడుదల చేసింది.

Skoda Octavia RS: వచ్చే నెలలో భారతదేశానికి రానున్న స్కోడా ఆక్టావియాRS .. ఏ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయంటే? 

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా జనవరి 17, 2025 నుండి జరగనున్న ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025లో తన కొత్త తరం ఆక్టావియా RSను ప్రదర్శించబోతోంది.

Osamu Suzuki: సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఒసామూ సుజుకీ కన్నుమూత

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఒసాము సుజుకీ (94) గత 25న లింఫోమా (బ్లడ్‌ క్యాన్సర్‌)తో కన్నుమూశారని కంపెనీ ప్రకటించింది.

26 Dec 2024
బైక్

Honda Unicorn 2025: అత్యాధునిక ఫీచర్లతో 2025 హోండా యూనికార్న్ రిలీజ్

హోండా మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లోకి తన 2025 యూనికార్న్ మోడల్‌ను విడుదల చేసింది.

Electric vehicle: వీల్ చైర్‌లోనే కూర్చొని ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనం 

తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌కు చెందిన యాలీ మొబిలిటీ సంస్థ వికలాంగుల కోసం ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించింది.

25 Dec 2024
ఓలా

Ola Electric: 4,000 స్టోర్ల నెట్‌వర్క్‌తో ఓలా ఎలక్ట్రిక్‌ నూతన ఆఫర్ల ప్రకటన

ప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన రిటైల్ స్టోర్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. దేశవ్యాప్తంగా కొత్తగా 3,200 స్టోర్లను ప్రారంభించింది.

2025 Triumph Speed Twin 900: భారతదేశంలో లాంచ్ అయ్యిన 2025 ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900.. ధర ఎంతో తెలుసా?

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో అప్‌డేట్ చేసిన స్పీడ్ ట్విన్ 900 బైక్‌ను లాంచ్ చేసింది.

Honda-Nissan: హోండా,నిస్సాన్‌ విలీనం.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద వాహన గ్రూప్‌?

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు హోండా,నిస్సాన్ తమ మధ్య విలీనాన్ని అధికారికంగా ప్రకటించాయి.

Honda SP125: కొత్త ఎస్‌పీ 125ని లాంచ్‌ చేసిన హోండా.. ఫీచర్లు, ఇతర వివరాలు ఇవే.. 

ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన కొత్త ఎస్‌పీ 125 2025 మోడల్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది.

22 Dec 2024
స్కూటర్

Honda Activa 125cc: నయా లుక్‌లో ఆక్టివా 125 స్కూటర్.. ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తన బెస్ట్-సెల్లింగ్ 'స్కూటర్ ఆక్టివా 125'ను కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది.