బీఎండబ్ల్యూ కారు: వార్తలు
BMW: విద్యుత్ సెడాన్ బీఎండబ్ల్యూ ఐ7ను ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ ఇండియా.. ధర ఎంతంటే..?
బీఎండబ్ల్యూ ఇండియా తమ విద్యుత్ సెడాన్ మోడల్ అయిన బీఎండబ్ల్యూ ఐ7ను అధికారికంగా విడుదల చేసింది.
BMW Electric Car : అధునాతన ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు
బీఎండబ్ల్యూ ఇండియా తన కొత్త బీఎండబ్ల్యూ కారు ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారుకి ధర రూ.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
BMW Price Hike: బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల
భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరలు త్వరలో మరింత ప్రీమియం కానున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా, తన వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది.
Cars Recall : 51 మిలియన్ కార్లను రీకాల్ చేయనున్న బడా కంపెనీలు
బీఎండబ్య్లూ, ఫోర్డ్, Volkswagen, General Motors (GM) కార్లలో ఎయిర్‌బ్యాగ్ లోపం కారణంగా USలో దాదాపు 51 మిలియన్ వాహనాలను రీకాల్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
BMW M3 CS: 2025లో రానున్న శక్తివంతమైన బీఎండబ్ల్యూ, ధర ఎంతో తెలుసా
BMW M3 కొత్త వెర్షన్ M3 CS తయారీ కోసం లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కారు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ నయా మోడల్ ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్లోకి 2025లో వెల్లువెత్తనుంది.
BMW iX1 : భారత్ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ తొలి లగ్జరీ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 440 కి.మీ ప్రయాణం
బీఎండబ్ల్యూ అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తోంది.