కర్నూలు: వార్తలు

AndhraPradesh: కర్నూలులో దారుణం.. విద్యుదాఘాతానికి గురైన 13 మంది చిన్నారులు 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామంలో ఉగాది ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న 13మంది చిన్నారులు విద్యుదాఘాతానికి గురై కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

Kurnool: కర్నూల్ జిల్లాలో గన్ కలకలం..తుపాకీతో వ్యక్తిని బెదిరించిన ఓ వర్గం

కర్నూలు జిల్లాలో గన్ కలకలం చెలరేగింది. జిల్లాలోని పెద్ద కడుబూరు మండలం పెద్ద తుంబలం గ్రామంలోని పెద్దు ఉరుకుందు వర్గానికి, మరో వర్గానికి మధ్య హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం (Land dispute) ఉంది.

Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా .. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా: సంజీవ్ కుమార్

వైసీపీలో రాజీనామాల పరంపరకు బ్రేక్ పడడంలేదు. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ ఎంపీ పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

KURNOOL : దేవరగట్టులో రణరంగంగా మారిన కర్రల సమరం.. ముగ్గురు మృతి, 100 మందికిపైగా గాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని దేవరగట్ట కర్రల సమరంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

13 Sep 2023

అమెరికా

అమెరికాలో తెలుగు యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్

అమెరికాలో ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని తెలుగు యువతి మరణించింది.

కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం 

వర్షాలు పడితే పంటలు పండుతాయని అందరికీ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రం పంటల సంగతి అటుంచితే, వజ్రాలు పండుతాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య 

తన భర్త చనిపోయిన విషయం తమ ఇద్దరు కుమారులకు తెలిస్తే ఆస్తి కోసం గొడవ పడిపోతారనే భయంతో ఓ మహిళ ఇంట్లోనే కట్టుకున్నవాడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.

కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సోమవారం కూడా హాజరు కాలేదు.

24 Apr 2023

తెలంగాణ

'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ 

అనంతపురం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తాను చెప్పిన 'రాయల తెలంగాణ' సిద్ధాంతాన్ని మరోసారి లేవనెత్తారు.

తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైస్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే రైల్వైశాఖ మొదలు పెట్టింది. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.