అనంతపురం అర్బన్: వార్తలు
24 Apr 2023
తెలంగాణ'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ
అనంతపురం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తాను చెప్పిన 'రాయల తెలంగాణ' సిద్ధాంతాన్ని మరోసారి లేవనెత్తారు.
07 Apr 2023
ఆంధ్రప్రదేశ్అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని రవాణా కార్యాలయం సమీపంలోని ఒక దుకాణంలో భారీ పేలుడు సంభవంచింది.
24 Feb 2023
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు
Dharmavaram-Gooty: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రైల్వే లింకు ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అనంతపురంలోని చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య సెక్షన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పనుల పూర్తితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ విద్యుద్దీకరించబడింది. గుత్తి-ధర్మవరం రైల్వే లింకును దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.