దులీప్ ట్రోఫీ: వార్తలు

దేవధర్ ట్రోఫీలో దుమ్ములేపుతున్న బెంగాల్ ఓపెనర్

దేవధర్ ట్రోఫీలో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ దుమ్ములేపుతున్నాడు. ఈస్ట్ జోన్ తరుపున అభిమన్యు ఈశ్వరన్(100) సెంచరీ చేసి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

దేవధర్ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ జట్లు

దేవధర్ ట్రోపీ 2023లో భాగంగా సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుతున్నాయి. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆ జట్లు విజయాలు సాధించాయి. మరోవైపు వెస్ట్ జోన్, నార్త్ జోన్ ఆడిన రెండు మ్యాచుల్లో చెరో విజయాన్ని నమోదు చేశాయి.

Deodhar Trophy 2023: మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన

దేవధర్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. బుధవారం వెస్ట్ జోన్‌తో జరిగిన రెండో మ్యాచులో మయాంక్ అగర్వాల్ 115 బంతుల్లో 9 ఫోర్లతో 98 పరుగులు చేశాడు.

Deodhar Trophy 2023: చెలరేగిన ప్రియాంక్ పంచల్.. వెస్ట్ జోన్ విజయం

దేవదర్ ట్రోఫీ 2023లో భాగంగా నార్త్ ఈస్ట్ పై వెస్ట్ జోన్ గెలుపొందింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్ 99* పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Duleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం 

దులీప్ ట్రోఫీ 2023 టైటిల్ విజేతగా సౌత్ జోన్ నిలిచింది. పేసర్ వి.కౌశిక్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆర్.సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్ట్ జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది.

Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి 

2023 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి హాప్ సెంచరీతో సత్తా చాటాడు. వెస్ట్ జోన్ జట్టుపై 130 బంతుల్లో 63 పరుగులు చేశాడు.

దులీప్ ట్రోఫీ 2023: విజృంభించిన శివమ్ మావి 

2023 దులీప్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్లో రైట్ ఆర్మ్ పేసర్ శివమ్ మావి విజృంభించాడు. తొలుత ఈ మ్యాచులో సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 220 పరుగులకు ఆలౌటైంది.

ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త

దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది.

దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టుకు ఆడనున్న పుజారా, సూర్య

గత నెలలో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టులో ఛతేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్‌కు స్థానం కల్పించలేదు. దీంతో దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టు తరుపున వీరిద్దరూ ఆడనున్నారు.