శ్రేయస్ అయ్యర్: వార్తలు
30 Mar 2023
క్రికెట్వరల్డ్ కప్ కోసం సర్జరీని వాయిదా వేసుకున్న శ్రేయాస్ అయ్యర్
టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుిడగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ కు దిగలేదు.
25 Mar 2023
క్రికెట్శ్రేయస్ అయ్యర్ గాయంపై టీమిండియా మాజీ ప్లేయర్ కామెంట్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సంబంధిత సమస్యతో భాదపడుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో వెన్నుముక సమస్యకు సర్జరీ చేయించుకోవాలని శ్రేయాస్‌కు బీసీసీఐ సూచించింది.
22 Mar 2023
క్రికెట్టీమిండియాకు భారీ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం
డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలింది. భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. టెస్టు ఛాంపియన్ షిప్ కాకుండా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
16 Mar 2023
క్రికెట్ఆసీస్తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి దూరమయ్యాడు.
13 Mar 2023
క్రికెట్టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..!
టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి గాయం కారణంగా ఆఖరి రోజుకు ఆటకు దూరమయ్యాడు. మూడో రోజు ఫీల్డింగ్ చేస్తూ వెన్నునొప్పితో పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్‌ని అఖరి టెస్టు ఆఖరి రోజు నుంచి తప్పినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
15 Feb 2023
క్రికెట్INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..?
టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరిగే రెండు టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. దీంతో టీమిండియా బలం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు వెన్నునొప్పితో జట్టుకు అయ్యర్ దూరమయ్యాడు. గతేడాది టెస్టులు, వన్డేల్లో టీమిండియా మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహరించాడు.
01 Feb 2023
క్రికెట్ఆసీస్తో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం
ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్టుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. వెన్నుగాయం నుంచి శ్రేయాస్ ఇంకా కోలుకోకపోవడంతో మొదటి టెస్టు నుంచి తప్పించారు. రేపటి నుంచి నాగపూర్‌లో జరిగే ట్రైనింగ్ సేషన్‌కు అతను రావడం లేదని సమాచారం. ఇదే నిజమైతే శ్రేయాస్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.