రాజమౌళి: వార్తలు

ఆర్ఆర్ఆర్: కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన నటుడు కన్నుమూత 

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన తెల్లదొర పాత్ర వేసిన రే స్టీవెన్ సన్ కన్నుమూశారు.

బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు 

బాహుబలి సినిమా రాకపోతే పాన్ ఇండియా అన్న పదమే వచ్చి ఉండేది కాదేమో! భారతీయ సినిమా రంగంలో బాహుబలి ఒక పెద్ద సంచలనం.

ఆర్ఆర్ఆర్ హిందీ రీమేక్: ఆలియా పాత్రలో క్రితిసనన్ అంటున్న ఏఐ 

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆస్కార్ ను ఒడిసి పట్టిన సంగతి తెలిసిందే.

టైమ్ మ్యాగజైన్ లో రాజమౌళి పేరు, 100మందిలో ఇండియా నుండి ఇద్దరే 

ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకూ తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి. ప్రతీ సినిమా కళాకారుడు కలలుగనే ఆస్కార్ అవార్డును నాటు నాటు పాటతో సాధించి చూపించాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం

తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తుందని కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఊహలకందని విషయాలను తన సినిమాలో చూపించే రాజమౌళి, అవే ఊహలతో ఎవ్వరూ ఊహించని దాన్ని నిజం చేసి చూపించాడు.

ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి

సినిమా సినిమాకు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ, చివరికి ఎవ్వరికీ అందని ఆస్కార్ వరకూ తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి, అమెరికా నుండి హైదరాబాద్ వచ్చేసారు.

ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి అంతర్జాతీయంగా ఎన్ని ప్రశంసలు అందుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లో కూడా ఉంది.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ సినిమా ఆశలు ఫలించాయి. ఆస్కార్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కింది. ప్రతీ సినిమా కళాకారుడు కలలు గనే ఆస్కార్ అవార్డు గుమ్మం ముందు ఆర్ఆర్ఆర్ నిల్చుంది.

ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం?

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై, పది నెలలు అవుతున్నా కూడా ఆ ఫీవర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వరుసగా అంతర్జాతీయ అవార్డులు అందుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.