నాయకుడు ట్రైలర్: తమిళ చిత్రం మామన్నాన్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
తమిళంలో మామన్నాన్ పేరుతో జూన్ 29న రిలీజైన చిత్రం, ఇప్పుడు తెలుగులో రిలీజ్ కు సిద్ధమవుతోంది.
నాయకుడు పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మహేష్ బాబు, రాజమౌళి రిలీజ్ చేసారు.
రాజకీయ నాయకుల అండ కలిగిన ఒక చోటా లీడర్, ఆ పట్టణంలోని ప్రజలను ఇబ్బందులను గురి చేస్తుంటాడు. వాటిని తట్టుకోలేక ఆ లీడర్ చేసిన ఆకృత్యాలను బయటపెట్టాలనుకుని సాక్ష్యాలను సేకరించడానికి హీరో ఏం చేసాడన్నదే నాయకుడు కథ.
ఇందులో వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 14వ తేదీన తెలుగులో రిలీజ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాయకుడు ట్రైలర్ ఇదే
Here's the trailer of #Nayakudu. https://t.co/6Kv4PZ9J89
— rajamouli ss (@ssrajamouli) July 7, 2023
Congratulations to the #MAAMANNAN team on their success in Tamil, and best wishes for the Telugu release on July 14th.@mari_selvaraj @Udhaystalin @RedGiantMovies_ @KeerthyOfficial @arrahman @SureshProdns @AsianCinemas_