సలార్: వార్తలు
26 May 2023
తెలుగు సినిమాప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?
ప్రభాస్ అభిమానులకు ఒకేరోజున రెండు ట్రీట్స్ దొరకబోతున్నాయి. ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల అవుతుందని వినిపిస్తోంది.
22 May 2023
ప్రభాస్అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
12 Apr 2023
ప్రభాస్సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు
ప్రభాస్ అభిమానులు అందరూ సలార్ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సలార్ సినిమా నుండి చిన్న అప్డేట్ వస్తే బాగుంటుందని ఆశగా అనుకుంటున్నారు.