Page Loader
Salar : ఉగ్రం సినిమా తెలుసా.. సలార్ చిత్రంపై ప్రొడ్యూసర్ ఆసక్తికర వ్యాఖ్యలు 
సలార్ చిత్రంపై ప్రొడ్యూసర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Salar : ఉగ్రం సినిమా తెలుసా.. సలార్ చిత్రంపై ప్రొడ్యూసర్ ఆసక్తికర వ్యాఖ్యలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 12, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్ పార్ట్ 1 (Cease Fire)- కాల్పుల విరమణ. ఈ మూవీకి కీజేఎఫ్ డెరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాపై చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ అనుకుంటున్నట్లు ఈ మూవీ ఓరిజినల్ స్టోరీ కాదన్నారు.ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ అని చెప్పుకొచ్చారు. ప్రత్యేకమైన కథనాలను రూపొందించడంలో ప్రశాంత్ నీల్ సామర్థ్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ సందర్భంగా మీ క్యాలెండర్‌లో తేదీని మార్క్ చేసుకోండని నిర్మాత సూచించారు. మరోవైపు సలార్ సెన్సార్ పూర్తి చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సలార్ చిత్రం సెన్సార్ పూర్తి