TEJAVYAS BESTHA

TEJAVYAS BESTHA
అనుభవం
7+ years

తాజా వార్తలు

02 Jan 2024

పుష్ప 2

Pushpa 2 : స్వాతంత్ర దినోత్సవ బరిలో పుష్ప రాజ్ నిలిచేనా.. పోటీ ఎవరితోనో తెలుసా 

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2ను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Sankranthi Cinemas : సంక్రాంతి బరిలో సినిమాల జాతర.. ఏమేం విడుదలవుతున్నాయంటే

సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు పండుగ లాంటిది. ఈ మేరకు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ వేళ, టాలీవుడ్ కొత్త సినిమాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఉవ్విళ్తూరుతుంటారు.

Yatra 2 : యాత్ర 2 టీజర్‌కి ముహుర్తం ఖరారు.. వైఎస్ జగన్ పాత్రలో జీవిస్తున్న స్టార్ హీరో జీవా

కోలీవుడ్ స్టార్ నటుడు జీవా నటిస్తున్న యాత్ర 2 టీజర్‌కి ముహుర్తం ఖరారైంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు.

Raghu Tatha : 'రఘుతాత' నుంచి గ్లింప్స్ రిలీజ్..బోర్డు మీద అక్షరాలను చెరిపేస్తున్న కీర్తి

టాలీవుడ్‌లో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలకు సరిపోయే నటీమణి కీర్తి సురేశ్, 'మహానటి'సినిమాతో సత్తా చాటుకుంది.

02 Jan 2024

జపాన్

Tokyo-Haneda airport : ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. చెలరేగిన మంటలు.. ప్రాణాలతో ఎంతమంది బయటపడ్డారంటే

జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే హనేడా ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. రన్ వేపై ఉన్న జపాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్యాసింజర్ విమానాన్ని కోస్ట్ గార్డు విమానం ఢీకొంది.

Chinmayi Sripaada: ఒకే వేదికపై స్టాలిన్, కమల్, వైరముత్తు.. ఆయనపై మండిపడ్డ సింగర్ చిన్మయి 

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తలకెక్కారు. తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె గతంలో లైంగిక ఆరోపణలు చేశారు.

Shobha Shetty : అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కార్తీక దీపం సీరియల్ నటీ శోభాశెట్టి.. ఏం చేసిందో తెలుసా

కార్తీకదీపం సీరియల్‌లో మోనితగా నటించి, బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన శోభాశెట్టి బిగ్‌ బాస్'తో మరింత క్రేజ్‌ సంపాదించుకుంది.

Game Changer : రామ్'చరణ్ అభిమానులను ఖుషీ చేస్తున్న కమల్ హాసన్ ..'గేమ్ ఛేంజర్'కు గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్' అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ మేరకు గేమ్ ఛేంజర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

Winter Season : చలికాలంలో కీళ్ల నొప్పులు ఇబ్బందా.. అయితే ఇవి తినాల్సిందే

మోకాళ్ల నొప్పులు దీన్నే ఆర్థరైటిస్ అంటారు. దీనికి పూర్తిగా చికిత్స లేదు. మనం తీసుకునే జాగ్రత్తలే ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లవాపు అనేది ఆర్థరైటిస్ ప్రధాన లక్షణం.

02 Jan 2024

తెలంగాణ

Komuravelli Mallanna : కల్యాణానికి ముస్తాబవుతున్న కొమురవెళ్లి మల్లన్న .. రెండు రోజుల పాటు ఉత్సవాలు

తెలంగాణలో శివభక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్న (మల్లికార్జున స్వామి) కల్యాణానికి ముస్తాబవుతున్నారు.

South Korea : దక్షిణ కొరియాలో దారుణం.. ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి.. 

దక్షిణ కొరియాలో దారుణం జరిగింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్‌పై((Lee Jae myung)) మంగళవారం బుసాన్‌లో గుర్తు తెలియని దుండగుడు తీవ్రంగా దాడి చేశాడు.

02 Jan 2024

జపాన్

Jr NTR : వారం రోజులుగా జపాన్'లోనే జూనియర్ ఎన్టీఆర్.. జపాన్ భూకంపంపై ఏమన్నారంటే 

జపాన్ దేశంలో భూకంపం ప్రకంపణలు సృష్టించింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జపాన్(Japan) లోని చాలా ప్రాంతాల్లో భూకంపం(Earthquake) సంభవించింది.

Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా

భారతదేశంలో ఏదైనా ఒక రంగంలో విశేషంగా కృషి చేసిన పౌరులకు భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తుంది.

TSRTC : సిటీలో రెండున్నర కోట్ల మహాలక్ష్మి ప్రయాణికులు.. బస్సుల సంఖ్యను పెంచే యోచనలో టీఎస్ఆర్టీసీ 

టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో ప్రతిరోజూ 9 నుంచి 10 లక్షల ప్రయాణాలు మాత్రమే ఉండేది.

Masood Azhar : జైషే మహ్మద్‌ అధినేత మృతి.. బాంబు దాడిలో ప్రాణం విడిచిన మసూద్‌ అజహర్‌! 

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ మృతి చెందారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో అజహర్ హతమైనట్లు తెలుస్తోంది.

RahulGandhi : రాహుల్‌ గాంధీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఆయనో ఎంపీ మాత్రమే,పెద్దనాయకుడేం కాదట

రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పెద్ద నాయకుడేమీ కాదని, ఆయనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.

01 Jan 2024

చలికాలం

Seeds Bosst Immunity : చలికాలంలో ఈ 6 గింజలు మీ జలుబును తగ్గిస్తాయ్ 

ఓవైపు చలికాలం జోరుగా కొనసాగుతున్నందున చలిపులికి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మరోవైపు కరోనా కేసులు సైతం విజృంభిస్తున్నాయి.

TS Governor : తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలేనిది: గవర్నర్ తమిళి సై

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్'భవన్'లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

01 Jan 2024

సలార్

Prabhas : 'సలార్' విజయంపై డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ రెస్పాన్స్ ఇదే..  ఏమన్నారంటే

సలార్ సక్సెస్ పై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ మాట్లాడగా మొదటిసారిగా మూవీ విజయంపై మాట్లాడాడు.

New Year 2024 : ఈ ఏడాది యూపీఐ, వడ్డీ రేట్లు, సిమ్ కార్డ్స్ విషయంలో వచ్చే కీలక మార్పులు ఇవే

కొత్త సంవత్సరం 2024, జనవరి1 నుంచి ఆర్థికపరంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి సిమ్‌ కార్డు జారీకి కొత్త నిబంధనల వరకు పలు స్కీమ్‌ల్లో జనవరి1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.

01 Jan 2024

గుజరాత్

Gujarat 2024 : నూతన సంవత్సరం వేళ.. సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డ్‌

గుజరాత్ సర్కారు నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ఆరంభించింది. ఈ మేరకు ఒకేసారి 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించింది.

Cm Kejriwal : కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచన 

దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ క్యాడర్'కు దిశానిర్దేశం చేశారు. అనవసరమైతే జైలుకు సైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

01 Jan 2024

ముంబై

John Abraham : ముంబైలో బంగ్లా కొన్న బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం.. ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు 

బాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ముంబై మహానగరంలో ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశారు. ఖార్‌లోని లింకింగ్ రోడ్‌లో సుమారు రూ.70.83 కోట్లు ఖర్చు చేశారు.

Hyderabad Drunk And Drive : కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎన్నంటే! 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఆకాశాన్నంటాయి. కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.