దక్షిణ కొరియా: వార్తలు
09 Mar 2023
అంతర్జాతీయంఇంట్లో నిర్బంధించి, తిండి పెట్టకుండా 1000 కుక్కలను చంపేసిన వృద్ధుడు
తిండి పెట్టకుండా, కడుపు మాడ్చి దాదాపు 1000 కుక్కుల చావుకు కారణమయ్యాడు ఓ వృద్ధుడు. దక్షిణ కొరియాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.
22 Feb 2023
అంతర్జాతీయంస్వలింగ జంటకు హక్కులను గుర్తిస్తూ హైకోర్టు సంచలన తీర్పు
దక్షిణ కొరియా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆ దేశంలో తొలిసారిగా స్వలింగ సంపర్కానికి చట్టబద్ధతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
14 Feb 2023
ఆటో మొబైల్మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల
దక్షిణ కొరియా తయారీ సంస్థ హ్యుందాయ్ 2023 VERNA సెడాన్ మే నాటికి భారతదేశంలో విడుదల చేస్తుందని ప్రకటించింది. ఇప్పుడు ఈ సెడాన్ ను రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. రాబోయే కారు టీజర్ చిత్రాలను కూడా షేర్ చేసింది హ్యుందాయ్.
07 Feb 2023
ఉత్తర కొరియా/ డీపీఆర్కేకిమ్కు ఏమైంది? 40రోజులుగా కనపడని ఉత్తర కొరియా అధ్యక్షుడు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై మళ్లీ ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన దాదాపు 40రోజులుగా బహిరంగంగా కనిపంచకపోవడంతో అనేక అనుమానాలు రేకేత్తుతున్నాయి.
04 Feb 2023
కార్భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఈ ఏడాది మధ్యలో భారతదేశంలో సెల్టోస్ 2023 అప్డేట్ వెర్షన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఫేస్‌లిఫ్టెడ్ SUV ఇప్పటికే దక్షిణ కొరియాతో పాటు USలో అందుబాటులో ఉంది
21 Jan 2023
జీవనశైలిఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా?
విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఎక్కడికీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? అలాంది ఆందోళన మీకు అవసర లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీ కంటే భారతయ రూపాయి బలంగా ఉంది. భారతీయ కరెన్సీ విలువ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం.
02 Jan 2023
కరోనా కొత్త మార్గదర్శకాలుఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
28 Dec 2022
అంతర్జాతీయందక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!!
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
28 Dec 2022
ప్రపంచం'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్
ఒకవైపు కరోనా పీడ తొలగకముందే.. మరోవైపు కొత్త వైరస్‌లు పుట్టుకురావడం, పాతవి తిరిగి ప్రభావాన్ని చూపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాలో 'మెదడు తినే అమీబా' వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురువుతున్నాయి.