LOADING...

కార్: వార్తలు

Car parking: ఈ దిశలో కారు పార్క్ చేస్తే ప్రమాదాలు దూరం… వాస్తు నిపుణుల ఏం చెప్పారంటే?

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది.

20 Feb 2026
బిజినెస్

Car: ఈఎంఐ భారం లేకుండా కారు కొనాలంటే ఈ పెట్టుబడి మార్గం ఉత్తమం

ఇప్పటి పరిస్థితుల్లో స్వంతంగా కారు ఉండటం విలాసం కాదు,అవసరంగా మారింది.

New Car Purchase: కొత్త కారు కొనాలనుకుంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

జీవితంలో సొంత కార్ కల కలనే కాదు, అది సాధ్యం చేసే ఆనందం కూడా ఎంతో ముఖ్యం.

Vanquish: రూ.8.85 కోట్లతో ఆస్టన్ మార్టిన్ వాన్క్విష్.. 3.3 సెకన్లలో 0-100 kmph వేగం

బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్(Aston Martin)భారత మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ కారును విడుదల చేసింది.

Sedans Price hike: ఫిబ్రవరిలో మారుతీ సుజుకీ, హోండా అమేజ్ కార్ల ధరలు పెరిగే అవకాశం!

ముడి సరుకుల ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

Luxury car sales: 2024లో లగ్జరీ కార్ల జోరు.. గంటకు ఆరు కార్లు విక్రయాలు

భారతీయ వినియోగదారుల్లో లగ్జరీ కార్లపై ఆసక్తి అంచనాలకు మించి పెరుగుతోంది.

Range Rover: భారత్‌లో తొలి Made in India రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV లాంచ్

రేంజ్ రోవర్ తన తొలి 'Made in India' రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

14 Dec 2024
తెలంగాణ

Cars registrations: తెలంగాణలో కార్ల రిజిస్ట్రేషన్లలో తగ్గుదల.. ఆదాయ వృద్ధిలో వెనుకబడిన రవాణా శాఖ

తెలంగాణ రవాణా శాఖ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడింది.

MG Cyberster EV: భారతీయ మార్కెట్లో మరో మైలు రాయిగా MG స్పోర్ట్స్‌ కార్.. ఒక్కసారి ఛార్జ్‌తో 580 కి.మీ రేంజ్!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

07 Oct 2024
వ్యాపారం

Car insurance claim : కారు బీమా క్లెయిమ్ ఎలా చేయాలి..? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే! 

కార్ కొనడం చాలా మందికి కల. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదం లేదా ప్రకృతి వైపరిత్యాల వల్ల కారు దెబ్బతినడం ఆ కలను చెడగొట్టొచ్చు.

28 Sep 2024
ధర

Rolls-Royce Cullinan Series II: భారత మార్కెట్లోకి రోల్స్ రాయిస్ కుల్లినన్ సిరీస్ II..పూర్తి వివరాలు ఇవే!

రోల్స్ రాయిస్ భారతదేశంలో తమ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీ కుల్లినన్ సిరీస్ IIను అధికారికంగా విడుదల చేసింది.

EV battery: MG బ్యాటరీతో విండ్సర్ EV బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే? 

MG మోటార్స్ తన విండ్సర్ EV బ్యాటరీ ధరను ప్రకటించింది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే 3 ట్రిమ్‌లలో లభించనుంది. వీటి బుకింగ్స్ అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి.

Lotus : లోటస్ థియరీ 1 ఆవిష్కరణ... ఒక్కసారి ఛార్జ్‌తో 402 కి.మీ ప్రయాణం

లోటస్ తన సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ కార్ కాన్సెప్ట్ అయిన థియరీ 1ను ఆవిష్కరించింది. 1,000 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్‌తో ఇది మోటార్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది.

Volvo: ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గుముఖం.. హైబ్రిడ్ కార్లపై 'వోల్వో' దృష్టి

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గుతున్న దృష్ట్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన వ్యూహాన్ని మార్చుకుంది.

New Tata Punch Cng: టాటా పంచ్ CNG బ్రోచర్ లీక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి! 

టాటా మోటార్స్ తన 2024 పంచ్ CNG మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు బ్రోచర్‌కు సంబంధించి ఓ వార్త లీకైంది.

Maruti Suzuki: మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ సిఎన్‌జీ వేరియంట్‌ విడుదల 

భారత మార్కెట్లో అత్యధికంగా ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ ప్రముఖమైనది చెప్పొచ్చు.

MG Windsor EV: భారత మార్కెట్లోకి రూ.9.99 లక్షల ధరతో కొత్త ఎలక్ట్రిక్ కార్

ఎంజీ మోటార్స్ తన మూడవ విద్యుత్తు కారు "విండ్‌సోర్‌ ఈవీ" ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు.

24 Aug 2024
హ్యుందాయ్

Hyundai alcazar: స్టైలిస్ లుక్‌తో హ్యుందాయ్ అల్కరాజ్.. బుకింగ్స్ ప్రారంభం

హ్యుందాయ్ కంపెనీ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.

SUV: సన్‌రూఫ్‌తో కూడిన ఈ SUVల ధర రూ. 10 లక్షల కంటే తక్కువ

ప్రస్తుతం, తాజా కార్లలో సన్‌రూఫ్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్‌గా మారింది. అందుకే కార్ల తయారీదారులు కూడా తమ మోడళ్లలో చాలా వరకు ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు.

Delhi: ఫ్యాన్సీ కారు నంబర్ 0001 రూ.23 లక్షలకు అమ్ముడుపోయింది.. ఎందుకీ క్రేజ్? 

ఈ రోజుల్లో, వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల జోరు విపరీతంగా పెరిగింది. ఈ మధ్య కాలంలో వాహనాల కొనుగోలు చేయడం విపరీతంగాపెరిగిపోయింది. కార్లను కొనుగోలు లక్షల పెట్టి కొంటే ఫ్యాన్సీ నెంబర్లను సైతం లక్షల రూపాయలను పెట్టి కొంటున్నారు.

Force Motors: భారతదేశంలో Gurkha SUV కోసం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను సిద్ధం చేసిన ఫోర్స్ మోటార్స్ 

ఆటోకార్ ఇండియా ప్రకారం, ఫోర్స్ మోటార్స్ దాని ప్రసిద్ధ గూర్ఖా SUV కోసం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేయాలని ఆలోచిస్తోంది.

MG Hector Price Hike 2024: MG హెక్టర్, MG హెక్టర్ ప్లస్ ధరల పెంపు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే? 

MG హెక్టర్ లేదా హెక్టర్ ప్లస్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికీ పెద్ద షాక్‌.

Toyota: తొలిసారిగా దేశరాజధానిలో టయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్ 

ప్రముఖ కంపెనీల కార్ల తరహాలోనే టొయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్ ను తొలిసారిగా దేశరాజధాని లో మొదలు పెట్టింది.

Upcoming 7-Seater Family Cars: కొత్త టయోటా ఫార్చ్యూనర్ నుండి హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ వరకు,ఈ 7-సీటర్ కార్లు త్వరలో వస్తాయి

7-సీటర్ కార్లు భారతీయ కుటుంబాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. పెద్ద క్యాబిన్, ప్రాక్టికల్ పరిమాణం,మైలేజ్, అధిక రీసేల్ విలువ కారణంగా వాటికి మంచి డిమాండ్ ఉంది.

Toyota: టయోటా తన సొంత కారుకు బంపర్ డిమాండ్‌తో బుకింగ్‌ను ఆపింది 

ఏదైనా కంపెనీకి చెందిన వస్తువులు మార్కెట్‌లో అమ్ముడైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ బంపర్ డిమాండ్ కారణంగా టయోటా తన కారు బుకింగ్‌ను నిలిపివేసింది.

Best Mileage Cars: ఈ 5 కార్లు తక్కువ పెట్రోల్ తాగుతాయి.. ఒక లీటరులో 28 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందుతాయి 

కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు మైలేజీపై గరిష్ట శ్రద్ధ చూపుతారు. భారతదేశంలో మంచి మైలేజీనిచ్చే కార్లు చాలానే ఉన్నాయి.

Maruti Suzuki Ertigaకు పోటీగా Toyota కొత్త కారును విడుదల చేసింది.. CNGలో 26 కిమీ మైలేజీ 

మారుతి ఎర్టిగా భారతదేశంలో పెద్ద కుటుంబం, టూరింగ్ కార్లకు చాలా ప్రసిద్ధి చెందింది.

Anti Gravity Test: యాంటీ గ్రావిటీ టెస్ట్ అంటే ఏమిటి? చిన్న SUVలు ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఎందుకు సాధించలేవు? 

కస్టమర్ల పల్స్‌ని పట్టుకుని, మార్కెట్ డిమాండ్‌ను అర్థం చేసుకున్న ఆటో కంపెనీలు రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేయడం ప్రారంభించాయి.

07 Apr 2024
నాగాలాండ్

Jp Nadda: జేపీ నడ్డా భార్య కారు దొరికేసింది

గత నెల 19న దొంగతనానికి గురైన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు వారణాసిలో దొరికేసింది.

Toyota Taisor vs Maruti Fronx: Taser,Fronx ఈ కార్లలో ఏది మంచిది? తెలుసుకోండి 

టయోటా ఇటీవలే Tazer SUVని విడుదల చేసింది.ఇది మారుతీ సుజుకీ బ్రాంక్స్ రీబ్రాండెడ్ వెర్షన్. టయోటా,మారుతి కార్లు రెండూ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడినప్పటికీ వాటి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి.

Tata Nexon.ev Vs Mahindra XUV400 Pro: ఎవరి పరిధి ఎక్కువ, ఎవరి ఫీచర్లు బలంగా ఉన్నాయి? 

టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400 ప్రో మధ్య భారత మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంది.

Creta N Line vs Seltos X Line: డిజైన్, ఇంజన్, ధర పరంగా ఏ కారు మంచిది? 

క్రెటా స్పోర్టీ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్, సెల్టోస్ స్పోర్టీ వెర్షన్ కియా సెల్టోస్ ఎక్స్ లైన్. రెండు కార్లు శక్తివంతమైన ఇంజన్లు, కూల్ స్టైలింగ్, గొప్ప ఫీచర్లతో వస్తాయి.

Cheapest SUVs in India: చిన్న కారు కాదు... SUVని కొనుగోలు చేయండి.. 5 చౌకైన SUV కార్లు ఇవే..

గత కొన్నేళ్లుగా భారత కార్ల మార్కెట్లో పెను మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు చిన్న కార్లకు బదులు ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

10 Mar 2024
గుజరాత్

Surat: పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా వెళ్లిన కారు.. వీడియో వైరల్ 

గుజరాత్‌ సూరత్ నగరంలో ఘోరం జరిగింది. పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా కారు వెళ్లింది. దీంతో రెండున్నరేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.

BYD Seal: భారతదేశంలో ప్రారంభమైన BYD సీల్ .. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ స్పెక్స్ & ఫీచర్లను చూడండి 

చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ 'BYD' భారత్ లో సీల్ పేరుతో ఎలక్ట్రిక్ సెడాన్ ను లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో దీని తీసుకొచ్చింది.

2025 Honda CR-V e:FCEV: ఈవీలపైనే కాదు హైడ్రోజన్ కార్లపై కూడా జపాన్ కన్ను! 

శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాహన తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనం లేదా పవర్‌ట్రెయిన్ ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారు.

Citroen C3: కొత్త కాస్మో బ్లూ కలర్ ఎంపికలో Citroen C3.. ఆగిపోయిన Zesty ఆరెంజ్ 

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ భారత మార్కెట్‌లో మెల్లమెల్లగా పట్టు సాధిస్తోంది.

Tata cars: టాటా కార్ల కొనుగోళ్లపై రూ.70వేల వరకు తగ్గింపు 

టాటా మోటార్స్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రెండు సీఎన్‌జీ కార్లను విడుదల చేసింది.

Audi's RS6 Avant GT wagon: ఆడి RS6 అవంత్ GT వ్యాగన్ : ఈ కారు ఫీచర్స్ ఏంటంటే 

ఐకానిక్ ఆడి 90 క్వాట్రో IMSA GTO రేస్ కారు నుండి ప్రేరణ పొందిన వేగవంతమైన వ్యాగన్ RS6 అవంత్ GTని ఆడి వెల్లడించింది.

మునుపటి తరువాత