NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Ferrari: ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    Ferrari: ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
    ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

    Ferrari: ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 28, 2023
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అద్భుతమైన, శక్తివంతమైన కార్లకు ఫెరారీ (Ferrari)బ్రాండ్ పెట్టింది పేరు. ఈ ఇటాలియన్ కారు బ్రాండ్ అందించే కార్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

    తాజాగా ఫెరారీ F250 జర్మనీలో రోడ్ల మీద తిరుగుతున్నట్లు గుర్తించారు.

    ఫెరారీ లోగోను బ్రేక్ కాలిపర్‌లపై చూడొచ్చు.

    అయితే ప్రోటోటైప్‌లో SF90 నుండి క్వాడ్ టెయిల్‌లైట్లు, రౌండ్ ఎగ్జాస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

    ఫెరారీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ కోసం V12 ఇంజిన్‌ను V6తో భర్తీ చేయవచ్చని పుకార్లు కూడా ఉన్నాయి.

    Details

    ఫెరారీ ప్రోటోటైప్ 2024లో ఆవిష్కరణ

    ఫెరారీ 599 కూపేలు, 199 కన్వర్టిబుల్స్ ఉత్పత్తితో 2024లో F250ని ఆవిష్కరించాలని చూస్తోంది.

    30 యూనిట్లకు పరిమితం చేయబడిన మరింత ఉగ్రమైన XX వేరియంట్ కూడా ఉండనుంది.

    ఫెరారీ ప్రొడక్షన్ రన్ ఇప్పటికే రిజర్వ్ ను చేశారు.

    F250 ప్రోటోటైప్ ఫెరారీ 2024లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

    ఇది అద్భుతమైన ఏరోడైనమిక్స్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఈ వాహనం ఆటోమోటివ్ ప్రపంచంలో సంచనాలను సృష్టించడం ఖాయమని సంస్థ భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆటో మొబైల్

    Nissan: నిస్సాన్ నుంచి లగ్జరీ మినీవ్యాన్.. లాంచ్ ఎప్పుడంటే?  నిస్సాన్
    టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ రిలీజ్.. లాంచ్ ఎప్పుడంటే? టాటా హారియర్
    Triumph Scrambler 400 X: లేటస్ట్ ఫీచర్స్ తో వచ్చేసిన ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X.. ధర కూడా తక్కువే! బైక్
    టార్క్ క్రేటాస్ R, రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి  ఆటో

    కార్

    టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి ధర
    ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన బీఎండబ్య్లూజీ4 రోడ్ స్టర్.. ప్రత్యేకతలు ఇవే! ధర
    మెక్‌లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే? ధర
    మెరుగైన సేఫ్టీ ఫీచర్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025