దీపావళి: వార్తలు

Rashmika- Vijay: విజయ్ దేవరకొండ- రష్మిక కలిసే ఉంటున్నారా? దీపావళి ఫొటోలతో మొదలైన చర్చ

'నేషనల్ క్రష్' రష్మిక మందన్న- రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది.

13 Nov 2023

నోయిడా

Diwali Accident : పండుగ పూట రోడ్డు ప్రమాదాలు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు

దీపావళి పండుగ పూట గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్లు అతివేగంగా కారు నడిపి రోడ్లపై భయాంభంత్రులకు గురి చేశారు.

Diwali : రికార్డు స్థాయిలో దీపావళి అమ్మకాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

దీపావళి పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీగా రీటైల్ కోనుగోళ్లు జరిగాయి. ఈ మేరకు కోనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి.

Varun Lavanya: అత్తగారింట్లో లావణ్య త్రిపాఠి తొలి దీపావళి వేడుకలు.. ఫొటోలు వైరల్ 

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ పెళ్లి తర్వాత కలిసి మొదటి దీపావళిని జరుపుకున్నారు.

PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ 

ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా దీపావళిని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్న మోదీ.. సైనికులతో వేడుకలను జరుపుకున్నారు.

12 Nov 2023

సలార్

Salaar trailer: 'సాలార్' బిగ్ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది ఆరోజే 

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'సలార్: పార్ట్ 1-సీజ్‌ఫైర్'. డిసెంబర్ 22 ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Happy Diwali 2023: దీపావళి రోజున ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం 

దీపావళి భారతదేశం అంతటా ఎంతో వైభవంగా, ఆనందంగా జరుపుకునే పండగ. దీపావళి రోజు రాత్రి లక్ష్మీ-గణేశుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.

Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం 

దీపావళి అనేది భారతదేశంలో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది హిందువుల పండగైనా.. అన్ని వర్గాల ప్రజలు జరుపునే వేడుక. అయితే పండగ ఒకటే అయినా.. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

11 Nov 2023

తెలంగాణ

Diwali Holiday: షాకింగ్ న్యూస్.. దీపావళి సెలవు రద్దు.. కారణం ఇదే

దీపావళి పండుగ నేపథ్యంలో సోమవారం(13వ తేదీ) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

Diwali Epfo :ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ బదిలీ

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అందించింది.

Happy Dhanteras 2023 : మీకు ఇష్టమైన వారికి ధన త్రయోదళి శుభాకాంక్షలు చెప్పండి ఇలా!

హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. ఈ రోజున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెబుతారు.

08 Nov 2023

ఇండియా

Diwali 2023 : దీపావళీ రోజున గోంగూర కర్రలతో దివిటీలు కొట్టడానికి కారణమిదే!

దీపావళి రోజు చిన్న పిల్లలతో పెద్దలు దగ్గరుండి దివిటీలు కొట్టించడం అనవాయితీ.

Green crackers: గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? సాధారణ క్రాకర్స్‌కు వాటికి తేడా ఏంటి? 

దీపావళికి దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో దిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలు దీపావళి నాడు బాణాసంచా పేల్చడంపై నిషేదం విధించాయి.

07 Nov 2023

పండగ

5 days Diwali: ఐదు రోజుల దీపావళి.. ఏ రోజున ఏం చేస్తారో తెలుసా?

భారతదేశంలో హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి. ఈ సంవత్సరం నవంబర్ 12న దీపావళి వస్తుంది.

Diwali 2023: దీపావళి పండుగకు కచ్చితంగా చేసే.. ఈ ఐదింటి గురించి తెలుసుకోండి

హిందువులకు దీపావళి చాలా ముఖ్యమైన పండుగ. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ వేడుకను చేసుకుంటారు.

Diwali Holiday in Andhra Pradesh: దీపావళి సెలవు మారింది.. ఈసారి వరుసగా 3 రోజుల హాలీడేస్..!

ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగ సెలవులో మార్పు చేశారు.

Bharat Atta: దీపావళి వేళ గుడ్‌న్యూస్.. 'భారత్ అట్టా' పిండిని రూ. కిలో 27.50కు విక్రయిస్తున్న కేంద్రం 

దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి భారత్ బ్రాండ్ పేరుతో 'ఆట్టా' గోధుమ పిండిని తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది.

Diwali release: దీపావళికి థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. 

దీపావళి పండగ‌కు పలు సినిమాలు థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.

Diwali Sale : స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన రియల్ మీ

దీపావళి దగ్గర పడుతోంది. ఈ తరుణంలో ప్రముక కంపెనీలన్నీ పండుగ ఆఫర్లు ప్రకటించాయి.

Diwali 2023: దీపావళి అలంకరణ నుంచి పూజ వరకు, పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసా 

ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథినాడు ఏటా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈసారి నవంబర్ 12న భారతదేశంలో దీపావళి ఘనంగా నిర్వహించుకుంటారు.

Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే?

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్

దీపావళి టాపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.