పండగ: వార్తలు
04 Sep 2024
వినాయక చవితిGanesh Chaturthi 2024: అష్ట వినాయకుల ప్రత్యేకతలేంటి.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి
హిందూ మత విశ్వాసాల ప్రకారం, అష్టవినాయక ఆలయాలు స్వయంభువుగా వెలిశాయి.
18 Aug 2024
రాఖీ పండగRakhi Festival: రక్షా బంధన్ విశిష్టత.. చరిత్ర గురించి తెలుసుకుందాం
'రాఖీ'.. ఈ పేరు వినగానే అందరికీ అన్నా-చెల్లులు గుర్తుకొస్తున్నారు.
07 Aug 2024
లైఫ్-స్టైల్Krishna janmashtami 2024: ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? పండుగ ప్రాముఖ్యత ఏంటి?
కృష్ణ జన్మాష్టమి ప్రధాన హిందూ పండుగలలో ఒకటి, దీనిని జరుపుకునే విధానం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
12 Mar 2024
హోలీHoli 2024: హోలీ రోజు ఈ దేవి,దేవతలను పూజించండి.. సంతోషంగా ఉండండి
హిందూ మతంలో అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగకు ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
12 Nov 2023
దీపావళిHappy Diwali 2023: దీపావళి రోజున ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం
దీపావళి భారతదేశం అంతటా ఎంతో వైభవంగా, ఆనందంగా జరుపుకునే పండగ. దీపావళి రోజు రాత్రి లక్ష్మీ-గణేశుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
07 Nov 2023
దీపావళి5 days Diwali: ఐదు రోజుల దీపావళి.. ఏ రోజున ఏం చేస్తారో తెలుసా?
భారతదేశంలో హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి. ఈ సంవత్సరం నవంబర్ 12న దీపావళి వస్తుంది.
18 Oct 2023
కేంద్ర కేబినెట్కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు
పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది.
18 Oct 2023
దసరానవరాత్రి, దుర్గాపూజ మధ్య తేడాలున్నాయా? అవేంటో తెలుసుకోండి
దసరా సమయంలో నవరాత్రి, దుర్గాపూజ సంబరాలు చాలా ఉత్సాహంగా జరుగుతాయి.
11 Oct 2023
దసరా నవరాత్రి 2023దసరా నవరాత్రి 2023: దసరా నవరాత్రుల సమయంలో మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఫన్ యాక్టివిటీస్
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల సమయంలో బంధువులు చుట్టాలు ఇంటికి వస్తుంటారు. దాంతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది.
09 Oct 2023
జీవనశైలిదసరా నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ పొరపాట్లు చేయకండి
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
29 Sep 2023
పర్యాటకంప్రపంచంలో చెప్పుకోదగిన పండగలు, తెలుసుకోవాల్సిన విషయాలు
మనదేశంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు ఎలా జరుపుతామో అలాగే కొన్ని దేశాల్లో వారి సంస్కృతులకు సంబంధించిన పండగలను కూడా అదే విధంగా కొన్ని రోజులపాటు జరుపుకుంటారు.
15 Sep 2023
వినాయక చవితివినాయక చవితి: పండగ సాంప్రదాయాలు, సంబరాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
వినాయక చవితి పండగ రోజున వినాయకుడిని పూజిస్తారు. ఈ పండగ 11రోజులు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 9రోజులు జరుపుకుంటారు.
15 Sep 2023
వినాయక చవితిబాలాపూర్ గణేషుడు: మొదటి సారి వేలంలో లడ్డూకి ఎంత ధర పలికిందో తెలుసా?
బాలాపూర్ గణేషుడు... ఈ పేరు చెప్పగానే అందరికీ లడ్డూ వేలం గుర్తుకొస్తుంది.
15 Sep 2023
వినాయక చవితివినాయక చవితి: గణేషుడికి ఇష్టమైన కుడుముల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
వినాయక చవితి రోజున లంబోదరుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఈ నైవేద్యాలలో రకరకాల స్వీట్లు, ఉండ్రాళ్ళు, కుడుములు ఉంటాయి.
15 Sep 2023
వినాయక చవితివినాయక చవితి: పర్యావరణం సురక్షితంగా ఉండేలా గణపతి డెకరేషన్ ఇలా చేయండి
వినాయక చవితి వచ్చేస్తోంది. దేశంలోని గణేష్ మండపాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇండ్లను శుభ్రం చేస్తూ, గణపతిని పూజించడానికి భక్తులు సిద్ధమవుతున్నారు.
14 Sep 2023
వినాయక చవితివినాయక చవితికి ముందు రోజు జరుపుకునే గౌరీ గణేష్ హబ్బా గురించి మీకు తెలుసా?
హెడ్డింగ్ చూడగానే గౌరీ గణేష్ హబ్బా పండగ ఏంటబ్బా అనే సందేహం రావడం చాలా సహజం.
13 Sep 2023
వినాయక చవితిVinayaka Temples: భారతదేశంలోని ప్రసిద్ధ వినాయకుడి దేవాలయాలు
వినాయకుడికి చాలా పేర్లు ఉన్నాయి. గజాననుడు, లంబోదరుడు, గణేషుడు, గణపతి.. ఇలా రకరకాల పేర్లతో వినాయకుడిని పూజిస్తారు.
12 Sep 2023
ముఖ్యమైన తేదీలుమౌంట్ మేరీ ఫెస్టివల్: ముంబైలో జరుపుకునే మేరీ మాత పండగ విశేషాలు
ప్రతీ ఏడాది ముంబై నగరంలో బాంద్రా ఏరియాలో మౌంట్ మేరీ ఫెస్టివల్ జరుపుకుంటారు.
06 Sep 2023
కృష్ణాష్టమికృష్ణాష్టమి సందర్భంగా భగవంతుడికి సమర్పించాల్సిన నైవేద్యములు, వాటిని తయారు చేసే విధానములు
శ్రావణమాసంలో వచ్చే పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి. తెలుగు వాళ్ళు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున కృష్ణ భగవానుడికి నైవేద్యాలు సమర్పిస్తారు.
06 Sep 2023
జీవనశైలికృష్ణాష్టమి: కృష్ణుడి గురించి మీ పిల్లలకు తెలియజేయడానికి ఆడించాల్సిన ఆటలు
కృష్ణాష్టమి.. అంటే కృష్ణుడి పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా ఈ పండగను జరుపుకుంటారు. కృష్ణాష్టమి అనగానే అందరికీ గుర్తొచ్చేది పిల్లలే.
30 Aug 2023
రాఖీ పండగరాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు
రాఖీ.. అక్కా తమ్ముడు అన్నాచెల్లి మధ్య అమితమైన అనుబంధాన్ని పెంచుతుంది.
30 Aug 2023
రాఖీ పండగరాఖీ పండగ: ముహూర్తం, తెలుసుకోవాల్సిన విషయాలు, రాఖీ కట్టడానికి సరైన సమయాలు
ప్రతీ ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అక్కా చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి తమకు ఎప్పుడు రక్షణగా ఉండాలని కోరుకుంటారు.
30 Aug 2023
రాఖీ పండగరాఖీ పండగ: ఇంట్లో ఆడే ఆటలతో పండగను మరింత ఉత్సాహంగా మార్చేయండి
రాఖీ పండగ అంటే కేవలం రాఖీ కట్టడమే కాదు, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళ మధ్య బంధాన్ని బలపర్చడం కూడా. ప్రస్తుతం ఆ బంధాలను బలపర్చడానికి కొన్ని ఆటలను మీకు పరిచయం చేస్తున్నాం.
28 Aug 2023
రాఖీ పండగరాశిని బట్టి రాఖీ పండగ రోజు ఇవ్వాల్సిన బహుమతులు
రాఖీ పండగ మరెంతో దూరంలో లేదు, అన్న తమ్ముళ్లకు, అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి మాకు రక్షణగా ఉండాలని కోరుకుంటారు.
28 Aug 2023
రాఖీ పండగరాఖీ పండగ: మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పండగలో వస్తున్న ఈ మార్పులు గమనించారా?
పండగ అంటే ప్రతీ ఇంట్లో సంతోషం, ఆనందం వెల్లువిరిస్తాయి. పండగరోజు ప్రతీ ఇల్లు ఎంతో కళగా ఉంటుంది. వచ్చీ పోయే చుట్టాలు, ఆత్మీయులతో ఎంతో సందడిగా ఉంటుంది.
21 Aug 2023
నాగుల పంచమినాగుల పంచమి జరుపుకోవడం వెనక కారణాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
నాగుల పంచమి.. ప్రతీ ఏడాది శ్రావణ మాసం శుక్లపక్షం ఐదవ రోజున నాగుల పంచమి జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతలకు పూజలు చేస్తారు.
11 Jul 2023
త్రిపురకేర్ పూజ: కఠిన నియమాలతో త్రిపురలో జరిగే ఈ పండగ విశేషాలు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఈ పండగను జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో భక్తులు, వాస్తు దేవతను సంరక్షించే కేర్ ను పూజిస్తారు. జులై 11నుండి మొదలయ్యే ఈ పండగ మూడు రోజులు కొనసాగుతుంది.
26 Jun 2023
పర్యాటకంత్రిపురలో జరిగే 14దేవతల పండగ కర్చీపూజ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఖర్చీపూజ పండగను పెద్ద ఎత్తున జరుపుతారు. దీన్ని 14దేవతల పండగ అని కూడా పిలుస్తారు.
06 Apr 2023
పండగలుహనుమాన్ జయంతి విశేషాలు: హనుమాన్ చాలీసా ఎవరు రాసారో తెలుసా?
శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు జన్మించిన రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్ర పర్వదినాన, ఆంజనేయ భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆంజనేయుడి గుడికి వెళ్తారు.
04 Apr 2023
లైఫ్-స్టైల్పండగ: రంజాన్ సంబరాన్ని మరింత పెంచే గిఫ్ట్ ఐడియాస్
రంజాన్ పండగ అంటే ఉపవాసాలు, ఇఫ్తార్ విందులు గుర్తొస్తాయి. 30రోజుల కఠిన ఉపవాసం తర్వాత ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ఈ రోజున బంధువులను, స్నేహితులను ఇంటికి పిలుచుకుని పండగ సంబరాన్ని జరుపుకుంటారు.
20 Mar 2023
ముఖ్యమైన తేదీలుఒకరోజును సమంగా చేసే మార్చ్ విషువత్తు గురించి మీకు తెలియని విషయాలు
వసంత విషువత్తు.. భూమధ్య రేఖకు ఎదురుగా ఉంటూ దక్షిణార్థ్ర గోళం నుండి ఉత్తరార్థ్ర గోళానికి సూర్యుడు వెళ్ళడాన్ని వసంత విషువత్తు అంటారు. ఇలా రెండు విషువత్తులు ఉంటాయి.
20 Mar 2023
ఉగాదిఉగాది 2023: పండగ పర్వదినాన ప్రత్యేకంగా చేసుకోవాల్సిన వంటలు
ఉగాది.. తెలుగువారికి చాలా ప్రత్యేకం. ఉగాది తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాదిని యుగాది, సంవత్సరాది అని కూడా అంటారు.
20 Mar 2023
పండగలురంజాన్ 2023: విశేషాలు, ఆచారాలు, ఉపవాస నియమాలు
రంజాన్ లేదా రమదాన్.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పవిత్రమైన పండగ. రంజాన్ మాసం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో రంజాన్ విశేషాలు తెలుసుకుందాం.
07 Mar 2023
హోలీహోళీ: మీ ప్రియమైన వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఐడియాస్
పండగ అంటే పది మంది ఒకదగ్గర చేరి చేసుకునే సంతోషం. ఆ సంతోషాన్ని మరింత పెంచేవే బహుమతులు. హోళీ సందర్భంగా మీ ప్రియమైన వారికి మంచి మంచి బహుమతులు ఇవ్వండి.
06 Mar 2023
హోలీహోళీ 2023: పండగ పూట నోటిని తీపి చేసే రెసిపీస్
హోళీ అంటే రంగులే కాదు, నోటికి తీపి చేసే ఆహార పదార్థాలు కూడా గుర్తొస్తాయి. రంగుల్లో మునిగి తేలుతూ మీకు నచ్చిన రెసిపీస్ ని ఆస్వాదిస్తే ఆ మజాయే వేరు. అందుకే మీకోసం కొన్ని స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం.
06 Mar 2023
హోలీహోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్
హోళీ రోజు రంగులతో ఆడడం పిల్లలకి సరదాగా ఉంటుంది. ఐతే రంగులతో అడే సమయంలో మీ పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. రసాయనాలున్న రంగుల నుండి మీ పిల్లలు సురక్షితంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులేంటో చూద్దాం.
04 Mar 2023
చర్మ సంరక్షణహోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్
సన్ స్క్రీన్.. సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల వల్ల మీ చర్మం పాడవకుండా ఉండడానికి వాడాల్సిన లోషన్. ఎండలో ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ లోషన్ వాడమని చర్మ వైద్య నిపుణులు చెబుతుంటారు.
04 Mar 2023
హోలీహోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే
హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా రంగులతో నిండిపోతుంది. అయితే రంగులతో ఆడేటపుడు మీరు వేసుకున్న డ్రెస్ మీకు సౌకర్యంగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
02 Mar 2023
హోలీHoli 2023: రసాయనాలు లేని రంగులు తయారు చేద్దాం రండి
హోలీ పండగ మరెంతో దూరంలో లేదు. ఇప్పటి నుండే పండగ ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. ఐతే ఈసారి హోలీలో రసాయనాలున్న రంగులను వాడకండి. సహజ సిద్ధమైన రంగులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
02 Mar 2023
హోలీహోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
హోళీ ఆడే సమయంలో రంగుల్లోని రసాయనాలు చర్మం మీదా, జుట్టు మీద పడతాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చిరాకును కలిగిస్తుంటాయి. అందుకే హోళీ తర్వాత చర్మం గురించి, జుట్టు గురించి శ్రద్ధ తీసుకోవాలి.
01 Mar 2023
హోలీహోళీ రంగులకు మీ చర్మం పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు
వసంతం వచ్చేస్తోంది. రంగుల పండగ ముందరే ఉంది. ఈ నేపథ్యంలో హోళీ పండగ రోజున చర్మాన్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే రంగుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది.
22 Feb 2023
లైఫ్-స్టైల్బూడిద బుధవారం: క్రైస్తవులు జరుపుకునే ఈ సాంప్రదాయం గురించి తెలుసుకోండి
బూడిద బుధవారం.. వినడానికి కొత్తగా ఉంది కదూ! క్రైస్తవులు జరుపుకునే ఈ సాంప్రదాయంలో, బుధవారం రోజున తమ నుదుటికి బూడిదతో క్రాస్ సింబల్ ని పెట్టుకుంటారు.
18 Feb 2023
భారతదేశంమహశివరాత్రి పండుగ ప్రాముఖ్యత
శివరాత్రి రోజు శివున్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి, హిందూ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా శివరాత్రి రోజున ఉపవాసం, ప్రార్థనలు చేసి, ప్రసాదాలను పంపిణీ చేస్తారు.
17 Feb 2023
పండగలుమహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు
ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండగను జరుపుకుంటున్నారు. ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉండి ఆ దేవడేవుడికి ప్రార్థనలు చేస్తారు.
16 Feb 2023
లైఫ్-స్టైల్ఆది మహోత్సవం: ప్రధాని మోదీ ప్రారంభించిన గిరిజనుల పండగ గురించి తెలుసుకోండి
గిరిజనుల సంప్రదాయాలను, కళలను, ఆహారాన్ని, వాణిజ్యాన్ని నగర ప్రజలు తెలుసుకోవడానికి ఆది మహోత్సవం పేరుతో ప్రతీ సంవత్సరం పండగ నిర్వహిస్తున్నారు.
25 Jan 2023
వంటగదివసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి
ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన వసంత పంచమి జరుపుకుంటున్నారు.ఈ రోజు సరస్వతీ దేవికి పూజ చేస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతుంటారు.
13 Jan 2023
సంక్రాంతిసంక్రాంతి: పండగ విశిష్టత, ప్రాముఖ్యత, జరుపుకునే విధానాలు
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారని మనకు తెలుసు. ఈ రోజు నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథున రాశులలో ఈ కాలం ఉంటుంది.
12 Jan 2023
సంక్రాంతిసంక్రాంతి పండగ: మొదటి రోజు భోగి పండుగను జరుపుకునే విధానాలు
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. తెలుగు వారందరూ పండగను ఘనంగా చేసుకోవడానికి సిద్ధమైపోయారు. జనవరి 15వ తేదీన జరుపుకోబోతున్న ఈ పండగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
12 Jan 2023
లైఫ్-స్టైల్జాతీయ యువజన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర తెలుసుకోండి
ప్రతీ సంవత్సరం జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామి వివేకానంద పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటారు.
24 Dec 2022
ప్రపంచండయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్
క్రిస్మస్ పార్టీలో ఆహా అనిపించే ఆహారంతో పాటు అమోఘమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ డయాబెటిస్ ఉన్నవారు ఈ విషయంలో నిరాశ పడాల్సి వస్తుంది.
19 Dec 2022
లైఫ్-స్టైల్క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత
'క్రిస్మస్' అనేది ఆంగ్ల పదం దీనికి 'క్రీస్తు పుట్టినరోజున ఏర్పడిన సమూహం' అని అర్ధం వస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఈ వేడుకకు వేర్వేరు పేర్లు వాడుకలో ఉన్నాయి.
22 Dec 2022
ప్రైమ్పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి
క్రిస్మస్ సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. పండగ రోజు ఏం చేయాలన్న ప్రణాళికను చాలామంది ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నారు.
23 Dec 2022
లైఫ్-స్టైల్క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి
పండగ పూట కొత్త బట్టలు తొడుక్కుంటే అదోరకం అనుభూతి. ఆ అనుభూతి మిగలాలంటే మీ దగ్గర క్రిస్మస్ కి సరిపోయే ఫ్యాషన్ బట్టలు ఉండాల్సిందే. ఐతే సరికొత్త ఫ్యాషన్ పేరుతో మీకు నప్పని బట్టలు వేసుకుని నిరాశకు గురి కావద్దు.
23 Dec 2022
లైఫ్-స్టైల్క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి
క్రిస్ మస్ పండగ సంబరాలు అప్పుడై మొదలయ్యాయి. ఆల్రెడీ అందరూ పండగ మూడ్ లోకి వెళ్ళిపోయారు. పండగ రోజు సరదాగా గడపడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు.