NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / రంజాన్ 2023: విశేషాలు, ఆచారాలు, ఉపవాస నియమాలు
    తదుపరి వార్తా కథనం
    రంజాన్ 2023: విశేషాలు, ఆచారాలు, ఉపవాస నియమాలు
    రంజాన్ 2023: విశేషాలు, ఉపవాస నియమాలు

    రంజాన్ 2023: విశేషాలు, ఆచారాలు, ఉపవాస నియమాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 20, 2023
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రంజాన్ లేదా రమదాన్.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పవిత్రమైన పండగ. రంజాన్ మాసం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో రంజాన్ విశేషాలు తెలుసుకుందాం.

    మార్చ్ 22 నుండి ఏప్రిల్ 21వరకు రంజాన్ మాసం

    ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ నెల 22వ తేదీ నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుంది.

    ఇస్లామిక్ క్యాలెండర్ లో 9వ నెలగా రంజాన్ నెల ఉంటుంది.

    ఇస్లాం మతస్తులు నమ్మే దాని ప్రకారం, స్వర్గలోక ద్వారాలు ఈ నెలంతా తెరిచే ఉంటాయి. నరక లోక ద్వారాలు మూసి ఉంటాయి. ఇంకా దుష్టశక్తులు బంధించబడి ఉంటాయి.

    ఈ నెలలో సూర్యుడు రాకముందే అన్నం తినేస్తారు, ఆ తర్వాత రోజు మొత్తం ఉపవాసం ఉండీ, సూర్యుడు అస్తమించాక భోజనం చేస్తారు.

    రంజాన్

    ఉపవాస నియమాలు, మినహాయింపులు

    సూర్యుడు రాకముందే తినే భోజనాన్ని సుహూర్ లేదా సేహ్రి అనీ, సూర్యుడు అస్తమించాక చేసే భోజనాన్ని ఇఫ్తార్ అని అంటారు.

    ఈ నెలలో ముస్లింలు అందరూ దానధర్మాలు చేస్తుంటారు. తమ మానవత్వాన్ని చూపించే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    ఉపవాస నియమాలు:

    సూర్యోదయం అయ్యాక అన్నం, నీళ్ళు, ఏవీ తీసుకోరాదు. అలాగే నెలరోజుల పాటు భాగస్వామితో భౌతికంగా దూరం ఉండాలి.

    ఉపవాసానికి మినహాయింపు ఎవరికి ఉంటుందంటే

    యుక్తవయసు రాని పిల్లలకు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు, ముసలివాళ్ళు, ప్రయాణాలు ఎక్కువగా చేసేవాళ్ళు ఉపవాసంఉండాల్సిన అవసరం లేదు.

    రంజాన్ నెలలో చివరగా ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. నిజానికి ఈ రోజుతో కొత్త నెల షవ్వాల్ ప్రారంభమవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పండగ
    పండగలు

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    పండగ

    క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి ప్రైమ్
    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత లైఫ్-స్టైల్

    పండగలు

    మహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025