మారుతీ సుజుకీ: వార్తలు

Maruti Swift : 2024 మారుతి స్విఫ్ట్ మైలేజ్ వివరాలు లీక్.. 1 లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు అంటే..?

2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది, ఇది మే 9న భారతదేశంలో విడుదల కానుంది.

Mahindra XUV 3XO: పనోరమిక్ సన్‌రూఫ్‌,కొత్త ఫీచర్లతో మహీంద్రా XUV 3XO 

భారత కారు మార్కెట్ కోసం మహీంద్రా కొత్త SUVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Maruti Suzuki discounts in April 2024:మారుతీ సుజుకి బాలెనో నుండి జిమ్నీ వరకు,ఈ 7కార్లపై రూ.1.50 లక్షల వరకు తగ్గింపు 

మారుతీ సుజుకీ నెక్సా కార్లపై గొప్ప ఆఫర్లను అందిస్తోంది.మీరు ఏప్రిల్‌లో నెక్సా లైనప్ కారును కొనుగోలు చేస్తే,మీరు రూ. 1.50 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు.

Maruti S-Presso: భారతదేశంలో తగ్గిన మారుతీ ఎస్-ప్రెస్సో ధరలు..ఎంత తగ్గిందో తెలుసా!

ఆటోమొబైల్ మార్కెట్ కదలికలను నిశితంగా గమనిస్తున్న వారికి భారత్‌లో ఇటీవల చిన్న కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని తెలుసు.

Maruti Suzuki Ertiga Hybrid: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మారుతి సుజుకి ఎర్టిగా హైబ్రిడ్.. అదిరిపోయే ఫీచర్స్‌ 

సుజుకి 2024 ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఎర్టిగా క్రూయిస్ హైబ్రిడ్‌ను వెల్లడించింది.

Maruti Suzuki: మారుతీ సుజుకీపై ఎర్ర సముద్రం ఎఫెక్ట్‌.. మోడల్స్ ధరల పెంపు 

భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా త్వరలో వాహనాల ధరలను పెంచే అవకాశం ఉందని ప్రకటించింది.

గ్లోబల్ మార్కెట్లలో మారుతీ సుజుకి జిమ్నీ ఫీచర్లలో స్వల్ప వ్యత్యాసాలు

ఇండియాలో తయారు చేసిన మారుతీ సుజుకీ జిమ్ని ఇటీవలే దక్షిణాఫ్రికాలో లాంచ్ చేసింది. అక్కడ దాని ప్రారంభ ధర రూ.19.63 లక్షలు ఉండనుంది.

త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకీ eWX.. ధర ఎంతంటే?

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి.

Toyota: టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

టయోటా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లాన్జా, హైరిడర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక టయోటా మిడ్ సైజ్ ఎస్‌యూవీ త్వరలో లాంచ్ చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు వేస్తోంది.

Top Selling Cars August: 2023 అగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

భారత ఆటో మొబైల్ మార్కెట్లో కార్ల విక్రయాలు జోరందుకున్నాయి. ఆగస్టు నెలలో హుందాయ్ కెట్రా, టాటా పంచ్ ఎస్‌యూవీ లు అత్యధికంగా సేల్ అవ్వగా.. మారుతీ సుజుకీ, మారుతి స్విప్ట్ కార్లు మాత్రం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచాయి.

Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!

వార్షిక సాధారణ సమావేశంలో మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలను తీసుకుంది. వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుతున్నట్లు ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.