
Maruti Suzuki Victoris: ఫ్యామిలీకి సరిపడే కాంప్లిట్ ఎస్‌యూవీ.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ విక్టోరిస్ ధరలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్‌లో ఈ మోడల్‌కి సంబంధించిన ఆన్‌రోడ్ ధరల పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ ఉన్నాయి. భారతీయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని మారుతీ సుజుకీ కొత్తగా విక్టోరిస్ ఫ్యామిలీ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఈ వాహనం ఫైవ్ స్టార్ రేటింగ్ పొందింది. కాబట్టి సేఫ్టీ పరంగా కూడా ఇది బలమైన ఎంపిక. మీరు ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తే హైదరాబాద్‌లో ఉన్న ఆన్‌రోడ్ ప్రైజ్‌లను చూసేయండి.
Details
హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ విక్టోరిస్ ఆన్‌రోడ్ ధరలు
ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ - ₹12.17 లక్షలు ఎల్‌ఎక్స్‌ఐ సీఎన్జీ - ₹13.31 లక్షలు వీఎక్స్‌ఐ పెట్రోల్ - ₹13.66 లక్షలు వీఎక్స్‌ఐ సీఎన్జీ - ₹14.81 లక్షలు వీఎక్స్‌ఐ ఏటీ పెట్రోల్ - ₹15.54 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ పెట్రోల్ - ₹15.69 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ఓ పెట్రోల్ - ₹16.27 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ సీఎన్జీ - ₹16.84 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ఏటీ పెట్రోల్ - ₹17.48 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ పెట్రోల్ - ₹17.60 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ఓ ఏటీ పెట్రోల్ - ₹18.06 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఓ పెట్రోల్ - ₹18.27 లక్షలు వీఎక్స్‌ఐ స్ట్రాంగ్ హైబ్రిడ్ - ₹18.91 లక్షలు
Details
ధరలు ఇవే
జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఏటీ పెట్రోల్ - ₹19.84 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఓ ఏటీ పెట్రోల్ - ₹20.51 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ స్ట్రాంగ్ హైబ్రిడ్ - ₹20.54 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ఓ స్ట్రాంగ్ హైబ్రిడ్ - ₹21.22 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఏటీ AWD పెట్రోల్ - ₹21.50 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఓ ఏటీ AWD పెట్రోల్ - ₹22.17 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ - ₹22.45 లక్షలు జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ ఓ స్ట్రాంగ్ హైబ్రిడ్ - ₹23.05 లక్షలు ఈ మోడల్‌లో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డీజిల్ వేరియంట్లు లేవు